ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ఘట్టమనేని అభిమానులు ఫుల్ జోష్ లో ఉంటారు. 24 గంటల ముందు నుంచే సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాని కబ్జా చేసి సందడి చేస్తూ ఉంటారు. మహేష్ బాబు బర్త్ డే రోజున ఎవరు ఎలాంటి విషెష్ చెప్పారు, ఏ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చింది? మహేష్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఏమైనా క్లారిటీ వచ్చిందా అని ఈగర్ గా చూస్తూ ఉంటారు. ఈసారి కూడా అదే […]
రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ అయినప్పుడు మెగా ఫ్యాన్స్ తో పాటు మిగిలిన మూవీ లవర్స్ కూడా థియేటర్స్ కి వెళ్లిపోయి… థియేటర్స్ కి మ్యూజికల్ కాన్సర్ట్స్ గా మార్చేశారు. ఆరెంజ్ సినిమాలోని ప్రతి పాటని థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ పాడుతూ గ్రాండ్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కనిపించనుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ […]
అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ వంటి స్టార్స్ నటించిన ‘OMG 2’ చిత్రం నిరంతరం చర్చలో ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతోంది కానీ దానితో పాటు రిలీజ్ కి చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ చిత్రం ఆగష్టు 11 న నిర్మాత-దర్శకుడు అనిల్ శర్మ చిత్రం గదర్ 2 తో పాటు విడుదల కావాల్సి ఉంది, కానీ ఇప్పుడు నివేదికల ప్రకారం ఈ చిత్రం విడుదల తేదీని ముందుకు […]
ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కావడంతో ఘట్టమనేని ఫాన్స్ అంతా సెలబ్రేషన్ మోడ్ లో ఉన్నారు. గ్రాండ్ సెలబ్రేషన్స్ చేయడానికి ప్రిపేర్ అవుతూ మహేష్ ఫాన్స్ ఆన్ లైన్-ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా హంగామా చేస్తున్నారు. మహేష్ ఫాన్స్ హ్యాపీనెస్ ని మరింత పెంచుతోంది ‘బిజినెస్ మాన్’ సినిమా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఐకానిక్ క్యారెక్టర్స్ లో సూర్య భాయ్ ఒకటి. మహేష్ బాబు నటించిన సినిమాల్లో ఘట్టమనేని […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో… ఇండియన్ స్క్రీన్ పై ముందెన్నడూ చూడని ‘డార్క్ సెంట్రిక్ థీమ్’తో తెరకెక్కుతున్న సినిమా సలార్. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ ఫిల్మ్ గా ప్రమోట్ అవుతున్న సలార్ నుంచి మొదటి భాగం సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. మరో రెండు నెలల్లో రిలీజ్ కానున్న సలార్ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెడుతూ మేకర్స్ రీసెంట్ గా టీజర్ ని రిలీజ్ చేసారు. […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజులో చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. కొరటాల శివ జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ఇండియన్ బాక్సాఫీస్ మొత్తాన్ని షేక్ చేయడానికి రెడీ అయ్యాడు. ఎన్టీఆర్-కొరటాల శివలు దేవర సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేయడానికి లేట్ చేసారు కానీ ఒక్కసారి స్టార్ట్ చేసాక మాత్రం అసలు ఆగట్లేదు. మార్చ్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన దేవర సినిమా […]
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్. ఆగస్టు 10న రిలీజ్ కానున్న ఈ మూవీ తెలుగు ప్రమోషన్స్ చాలా వీక్ గా సాగుతున్నాయి, అసలు రజినీ సినిమాకి ఉండాల్సిన బజ్ జైలర్ క్రియేట్ చేయలేకపోతోంది. ఇంత వీక్ ప్రమోషన్స్ ని సూపర్ స్టార్ సినిమాకి ఇప్పటివరకూ చూడలేదు అనుకుంటున్న ప్రతి ఒక్కరికి సాలిడ్ సమాధానం ఇస్తూ జైలర్ నుంచి హుకుమ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. తమిళ్ లో ఇప్పటికే రిలీజ్ అయినా ఈ సాంగ్ […]
రెబల్ స్టార్ గా ప్రభాస్ ని ఎంత మంది ఇష్టపడతారో, అంతకన్నా ఎక్కువ మంది ప్రభాస్ ని డార్లింగ్ గా ఇష్టపడతారు. ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలకి డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లోని ప్రభాస్ అంటే పిచ్చి. పాన్ ఇండియా స్టార్ అయిపోయాకా ప్రభాస్, ఆ రేంజ్ లవ్ స్టోరీ సినిమా చేయలేదు. రాధే శ్యామ్ సినిమా చేసినా అది ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్… ఓ […]
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో ‘లియో’ సినిమా చేస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది. అక్టోబర్ లోనే రిలీజ్ ఉండడంతో లియో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. లియో తర్వాత విజయ్-వెంకట్ ప్రభుతో చేస్తున్నాడు. క్రియేటివ్ గా కథ చెప్పడం, కథనంలో కావాల్సినన్ని ట్విస్ట్ లు పెట్టడం వెంకట్ ప్రభు స్టైల్ అఫ్ ఫిల్మ్ మేకింగ్. […]