మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ వివిధ భాషల్లో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మలయాళ యంగ్ స్టార్ పాన్-ఇండియా స్థాయిలో అలరిస్తూ, ప్రస్తుత తరంలోని ఉత్తమ నటులలో ఒకరిగా ఖ్యాతిని పొందారు. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా పాపులర్ స్టార్. తన గత చిత్రం ‘సీతారామం’తో బ్లాక్ బస్టర్ అందుకున్న దుల్కర్ సల్మాన్, తన తదుపరి పాన్-ఇండియా చిత్రం కోసం దర్శకుడు వెంకీ అట్లూరితో చేతులు కలిపారు. ధనుష్ తో చేసిన సార్(వాతి)తో వెంకీ […]
రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో ప్రభాస్ ని కామెంట్స్ చేసిన వాళ్లు, ఆ బాక్సాఫీస్ కటౌట్ పై డౌట్స్ పెట్టుకున్న వాళ్లు సైలెంట్ అయ్యే రోజు వచ్చేస్తోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా, ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మాస్ సినిమాగా ‘డార్క్ సెంట్రిక్ థీమ్’ వాడుతూ తెరకెక్కిన సినిమా సలార్. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఉన్నన్ని అంచనాలు మరే సినిమాపై లేవు. జూలై 6న రిలీజైన సలార్ టీజర్ సెన్సేషన్ క్రియేట్ […]
కోవిడ్ ఎరాలో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫేస్ చేసింది బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. షారుఖ్, సల్మాన్, ఆమిర్, అక్షయ్ లాంటి స్టార్ లు ఫ్లాప్స్ ఇవ్వడం… సుశాంత్ మరణం… వీక్ కథలు… కరోనా… నెపోటిజం… బాయ్ కాట్ బాలీవుడ్ లాంటి కారణాలతో బాలీవుడ్ విపరీతమైన డౌన్ ఫాల్ ని ఫేస్ చేసింది. ఇదే సమయంలో సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ పై స్వైర విహారం చేసాయి. దీంతో బాలీవుడ్ గత 40-50 ఏళ్లలో ఎప్పుడూ లేనంత నెగటివ్ ట్రెండ్ […]
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్’ మరో రెండు వారాల్లో ఆడియన్స్ ముందుకి రానుంది. తలైవర్ నుంచి సినిమా వస్తుంది అంటే కోలీవుడ్ నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో హంగామా ఉంటుంది. రిలీజ్ కి వారం ముందు నుంచే ఫెస్టివల్ వైబ్స్ ఇస్తూ రజినీకాంత్ థియేటర్స్ లోకి వస్తాడు. గవర్నమెంట్స్ కూడా సెలవలు ప్రకటించే రేంజ్ హడావుడితో రజినీ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చే వాడు. అలాంటిది జైలర్ సినిమా మాత్రం […]
ఈరోజు ధనుష్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో ధనుష్ పేరు మారుమోగుతోంది. #Dhanush #CaptinMiller #CaptainMiller టాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈరోజు ఫ్యాన్స్ చూపిస్తున్న లవ్ అండ్ ఎఫెక్షన్ ధనుష్ కి ఊరికే రాలేదు. ఫేస్ పైన నువ్వు హీరోనా అనే రిజెక్షన్ ని ధనుష్ చాలా కాలమే భరించాడు, ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే ధనుష్ మాత్రం […]
సముద్రఖని డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ఈరోజు థియేటర్స్ లోకి వచ్చింది. ప్రస్తుతం పవన్ లైనప్ లో ఉన్న అన్ని సినిమాల కన్నా లేట్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యి, అన్నింటికన్నా ముందు రిలీజ్ అయింది బ్రో మూవీ. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎక్కువ సేపు ఉండడేమో అనే అనుమానం చాలా మందిలో ఉండేది కానీ ఆ అనుమానాలని చెరిపేసాయి బ్రో మోర్నింగ్ షోస్. సినిమా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లు కలిసి నటించిన ‘బ్రో’ సినిమా కోసం మెగా అభిమానులు చాలా రోజులుగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సముద్రఖని అండ్ టీమ్ మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ఈరోజు సినిమాని థియేటర్స్ లోకి తీసుకోని వచ్చారు. త్రివిక్రమ్ కలం పదును కూడా కలవడంతో బ్రో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. త్వరలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ హీట్ లో […]
యంగ్ బ్యూటీ శ్రీలీల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను రిజెక్ట్ చేసిందా? అంటే, ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అసలు శ్రీలీల ఏంటీ, బన్నీని రిజెక్ట్ చేయడం ఏంటి? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కానీ శ్రీలీల నో చెప్పడానికి బలమైన రీజనే ఉంది. శ్రీలీలకు బన్నీతో వచ్చిన ఛాన్స్ హీరోయిన్‌గా కాదట. అందుకే ఏ మాత్రం ఆలోచించకుండా నో చెప్పేసిందట. పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ […]
టాలెంటెడ్ హీరో ధనుష్ పాన్ ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీలో స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరో అండ్ యాక్టర్ గా ఫేమ్ తెచ్చుకున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా కథ నచ్చితే సినిమా చేస్తున్న ధనుష్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి వాడు. చాలా చూసిగా కథలు ఎంచుకునే ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కెప్టైన్ మిల్లర్’. రాకీ, ఇరుద్దు సుట్రు లాంటి సూపర్ హిట్ సినిమాలకి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా మరి కొన్ని గంటల్లో థియేటర్లోకి వస్తోంది. భీమ్లా నాయక్ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా ఇదే. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో బ్రో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయింది. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు. అందుకే బ్రో మూవీ పై […]