మరో రెండు రోజుల్లో బాక్సాఫీస్‌ను టేకోవర్ చేసుకోబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించింన ‘బ్రో’ మూవీ జూలై 28న థియేటర్లోకి రాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత పవన్ నుంచి ఏ సినిమా రాబోతోంది? అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై ఉన్నాయి. అయితే హరిహర తప్ప ఉస్తాద్, ఓజి […]
దళపతి విజయ్, సూర్య, కార్తీ, ధనుష్, శింబు, విశాల్, శివ కార్తికేయన్ లాంటి తమిళ స్టార్ హీరోలకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. తల అజిత్ కూడా అప్పుడప్పుడు తన సినిమాలని డబ్ చేసి మంచి కలెక్షన్స్ ని రాబడుతూ ఉంటాడు. ఈ స్టార్స్ కన్నా దశాబ్దాల ముందే తెలుగులో స్ట్రెయిట్ హీరో రేంజ్ హిట్స్ అందుకున్నారు రజినీకాంత్, కమల్ హాసన్. ఈ ఇద్దరినీ తమిళ హీరోలుగా తెలుగు ఆడియన్స్ ఏ రోజు అనుకోలేదు. అంతగా మన […]
మరో రెండు రోజుల్లో వింటేజ్ పవర్ స్టార్‌ని చూసి.. ఫ్యాన్స్ కాదు, థియేటర్ స్క్రీన్సే విజిల్స్ వేసేలా ఉన్నాయి. భీమ్లా నాయక్ తర్వాత దాదాపు ఏడాదిన్నర తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా బ్రో. ఈ గ్యాప్‌ను ఫుల్ ఫిల్ చేసేందుకు వింటేజ్ పవర్ స్టార్‌తో కలిసి.. ఒక అభిమానిగా రచ్చ చేయబోతున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఇప్పటికే రిలీజ్ అయిన బ్రో ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా పవన్ వింటేజ్ స్టైల్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే.. అభిమానులు ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. టాక్‌తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఒక్క పవర్ స్టార్‌కే సాధ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే పవర్ స్టార్ దెబ్బకు థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. పవన్ ఎంట్రీ, పవర్ ఫుల్ డైలాగ్స్, ఆ మ్యానరిజంకు థియేటర్లో పేపర్లు చిరిగిపోవాల్సిందే. అయితే ఇదంతా తెలుగు ఫ్యాన్స్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జులై 28న థియేటర్స్ లోకి రానుంది. మెగా ఫాన్స్ అంతా బ్రో సినిమా సాలిడ్ హిట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి బ్రో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. జులై 25న జరగబోయే ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత బ్రో సినిమాపై ఎక్స్పెటెషన్స్ ని పెంచుతుందని అంతా అనుకున్నారు కానీ అంతకన్నా […]
ప్రస్తుతం పవర్ స్టార్ పొలిటికల్ పనులతో బిజీగా ఉన్నారు. అందుకే బ్రో మూవీ ప్రమోషన్స్ భారమంతా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మోస్తున్నాడు. హీరోయిన్లతో కలిసి సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ టైం కలిసి నటించింన ఈ మెగా మల్టీస్టారర్ మూవీ జూలై 28న రిలీజ్‌కు రెడీ అవుతోంది. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించారు. కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ […]
టాలెంటెడ్ హీరో ధనుష్ పాన్ ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీలో స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరో అండ్ యాక్టర్ గా ఫేమ్ తెచ్చుకున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా కథ నచ్చితే సినిమా చేస్తున్న ధనుష్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి వాడు. చాలా చూసిగా కథలు ఎంచుకునే ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కెప్టైన్ మిల్లర్’. రాకీ, ఇరుద్దు సుట్రు లాంటి సూపర్ హిట్ సినిమాలకి […]
హాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది… కేవలం రెండు వారాల గ్యాప్ తో మూడు భారీ బడ్జట్ సినిమాలు హ్యూజ్ హైప్ తో రిలీజ్ అవ్వడంతో ఈ సినిమాలని చూడడానికి ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు. ఈ మధ్య హాలీవుడ్ లో సాలిడ్ హిట్ సినిమా రిలీజ్ కాలేదు, ఆ లోటుని పూర్తిగా తీర్చేసింది జులై నెల. ఈ మంత్ ఫస్ట్ వీక్ లో మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రేకనింగ్ పార్ట్ వన్ సినిమాతో టామ్ క్రూజ్ ఆడియన్స్ ముందుకి […]
ఉప్పెన సినిమాతో సాలిడ్ డెబ్యూ ఇచ్చాడు డైరెక్టర్ బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడి నుంచి స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు బుచ్చిబాబు. సెకండ్ సినిమానే ఎన్టీఆర్ తో చేయాల్సింది కానీ ఇప్పుడే అదే ప్రాజెక్ట్ ని రామ్ చరణ్ తో చేస్తున్నాడు. ఎన్టీఆర్ కి ప్రస్తుతం కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులతో పాన్ ఇండియా సినిమాలు లైనప్ లో ఉన్నాయి. దీంతో బుచ్చిబాబు, ఎన్టీఆర్ తో చేయాలి అనుకున్న సినిమాని రామ్ చరణ్ తో […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం ఘట్టమనేని అభిమానులు ఎంతగానో ఎదురు చూసారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ గుంటూరు కారం సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. పూజా హెగ్డే గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకుంది అనే […]