Dhanush: అర్ధరాత్రి 12 దాటిన మరుక్షణం కెప్టెన్ మిల్లర్ వస్తున్నాడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంటెడ్ హీరో ధనుష్ పాన్ ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీలో స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరో అండ్ యాక్టర్ గా ఫేమ్ తెచ్చుకున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా కథ నచ్చితే సినిమా చేస్తున్న ధనుష్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి వాడు. చాలా చూసిగా కథలు ఎంచుకునే ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కెప్టైన్ మిల్లర్’. రాకీ, ఇరుద్దు సుట్రు లాంటి సూపర్ హిట్ సినిమాలకి రైటర్ గా వర్క్ చేసిన అరుణ్ మాతెశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న కెప్టైన్ మిల్లర్ సినిమాలో సందీప్ కిషన్ కూడా నటిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న కెప్టైన్ మిల్లర్ సినిమాపై కోలీవుడ్ లో భారి అంచనాలు ఉన్నాయి.
ఆ అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్ కెప్టైన్ మిల్లర్ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా లాంచ్ చేసారు. ఫ్రీడమ్ కి రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ బయటకి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేసింది. ఇక ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ టీజర్ టైం వచ్చింది. జులై 28న ధనుష్ బర్త్ డే కావడంతో అదే రోజున కెప్టెన్ మిల్లర్ టీజర్ ని రిలీజ్ చేసి ప్రమోషన్స్ కి కిక్ స్టార్ట్ ఇస్తున్నారు. 12:01కి టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. దీంతో ధనుష్ ఫాన్స్ అంతా ఇప్పుడే జోష్ లోకి వచ్చి సోషల్ మీడియాలో #dhanush #Captainmiller టాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. మరి అర్ధరాత్రి బయటకు రానున్న ఈ టీజర్ ఏ రేంజులో ఉంటుంది, సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ని సెట్ చేస్తుంది అనేది చూడాలి.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
TEASER 12:01AM TONIGHT 🥁 https://t.co/oATsEf0KKv
— Sathya Jyothi Films (@SathyaJyothi) July 27, 2023
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?