జీ 5లో అంజలి నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సీరీస్ నుంచి ఇటీవలే అంజలి పుట్టిన రోజున ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకి వచ్చింది. కంచె అవతల, ఎర్ర బస్సు దిగి ఊరిలోకి వస్తున్నట్లు ఉన్న అంజలి పోస్టర్ ని రిలీజ్ చేసి ‘బహిష్కరణ’ సీరీస్ పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో డైరెక్టర్ సక్సస్ అయ్యాడు. లేటెస్ట్ గా అనన్య నాగళ్ల పుట్టిన రోజు […]
నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా, శౌరవ్ డైరెక్షన్ లో అనౌన్స్ అయిన సినిమా ‘హాయ్ నాన్న’. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక చిన్న గ్లిమ్ప్స్ ని కూడా రిలీజ్ చేసారు. డాటర్ సెంటిమెంట్, లవ్ స్టోరీ లాంటి ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ లో మృణాల్-నానిల పెయిర్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్ జంటగా కనిపిస్తున్నారు. ఈ గ్లిమ్ప్స్ లో […]
ఉస్తాద్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘స్కంద’. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ముందు మాస్ హీరోగా నిలబడాలని రామ్ పోతినేని, మాస్ సినిమా చేయాలి అంటే నా తర్వాతే అని నిరూపించాలని బోయపాటి శ్రీను ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన స్కంద టీజర్ లో ఈ హీరో-డైరెక్టర్ చూపించిన […]
ఓ వైపు భయంకరమైన మృగాలు.. మరో వైపు తుఫాన్‌లా ఎగిసిపడుతున్న అలలు.. ఈ రెండింటి మధ్యన రక్తం చిందిస్తున్న కత్తి… ఆ కత్తి చివరన భయానికే భయం పుట్టించేలా ఉన్నాడు దేవర. ఇప్పటి వరకు చరిత్రలో తీర ప్రాంతాల్లో ఎప్పుడు జరగనటువంటి యుధ్దం జరుగుతోంది. సముద్ర వీరుడికి, మృగాలకు జరిగిన భీకర పోరుకు సంద్రం ఎరుపెక్కింది. తెగిపడిన తలలతో తెప్పలు తీరానికి కొట్టుకొస్తున్నాయి. అసలు ఇలాంటి యుధ్దం ఇప్పటి వరకు స్క్రీన్ పై చూసి ఉండరు అనేలా […]
డైరెక్టర్ అనీల్ రావిపూడి కామెడీ టింజ్ తో, నందమూరి నట సింహం బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్ మిక్స్ అయ్యి తెరకెక్కుతున్న సినిమా ‘భగవంత్ కేసరి’. అక్టోబర్ 19న రిలీజ్ కానున్న ఈ మూవీలో బాలయ్య పక్కన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. అడవి బిడ్డ నెలకొండ భగవంత్ కేసరి అంటూ టీజర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన అనిల్ రావిపూడి-బాలయ్య, సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేశారు. సాల్ట్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్ తో సినిమా చేస్తుండడం ఇదే మొదటిసారి కావడంతో ఫాన్స్ మరోసారి ఫుల్ లోడెడ్ ఫ్యాన్ స్టఫ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ అంచనాలని మీట్ అవుతూ డైరెక్టర్ సుజిత్ ఒకపక్క జెట్ స్పీడ్ లో షూటింగ్ చేస్తూనే మరోవైపు సాలిడ్ ప్రమోషన్స్ ని కూడా చేస్తూనే ఉన్నాడు. […]
హిట్ కాదు.. హ్యాట్రిక్ సెంచరీ కొట్టేశామ్ బ్రో అంటు ఫుల్ ఖుషీ అవుతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా జులై 28న గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. డే వన్ నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది బ్రో. పవర్ స్టార్ వింటేజ్ స్టైల్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఇచ్చిన ఎమోషనల్ టచ్‌తో.. అటు పవన్ అభిమానులకి, […]
Read Also: Chiru: పది రోజుల్లో తెలుగు రాష్ట్రాలని తాకనున్న మెగా తుఫాన్ జులై 28న ఆడియన్స్ ముందుకి వచ్చిన బ్రో సినిమా సూపర్బ్ టాక్ తో, సాలిడ్ బుకింగ్స్ తో మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది. రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఊహించని హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ సక్సస్ టూర్ లో ఉన్నారు. ఇందులో భాగంగా సాయి ధరమ్ తేజ్, సముద్రఖని విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్లారు. ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు […]
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ‘జైలర్’. పేరుకి పాన్ ఇండియా సినిమా అయినా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఆశించిన రేంజ్ బజ్ ని జైలర్ సినిమా జనరేట్ చేయలేకపోతోంది. ‘కావాలి’ సాంగ్ అన్ని భాషల్లో హిట్ అయ్యింది కానీ ఈ ఒక్క పాట రజినీ సినిమాకి ఉండాల్సిన హైప్ ని క్రియేట్ చేయడానికి సరిపోవట్లేదు. తెలుగులో అయితే జైలర్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జైలర్ సినిమా రిలీజ్ […]
జులై 28న అమలాపురం నుంచి అమెరికా వరకూ సినిమా పండగ మొదలయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ రీమేక్ అయినా కూడా సెన్సేషన్ కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యేలా చేసింది. ఈ బ్రో మ్యాజిక్ ని మర్చిపోయేలోపే మెగా మేనియాని మరింత పెంచడానికి మెగాస్టార్ చిరంజీవి వస్తున్నాడు. మెగా తుఫాన్ తో తెలుగు బాక్సాఫీస్ […]