కోలీవుడ్ లో అతి తక్కువ కాలంలో, అతి తక్కువ సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకున్న దర్శకుడు ‘లోకేష్ కనగరాజ్’. ఖైదీ సినిమా నుంచి విక్రమ్ మూవీ వరకూ లోకేష్ కనగరాజ్ గ్రాఫ్ చూస్తే ఎవరికైనా పిచ్చెక్కి పోవాల్సిందే. నైట్ ఎఫెక్ట్ లో, మాఫియా వరల్డ్ లో సినిమాలు చేసే లోకేష్, యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేయడంలో దిట్ట. ప్రస్తుతం దళపతి విజయ్‌తో ‘లియో’ సినిమా తెరకెక్కిస్తున్న లోకేష్ కనగరాజ్, మాస్టర్ తో […]
ఇప్పటి వరకు మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా గురించి పాజిటివ్ కంటే, నెగెటివిటినే ఎక్కువగా స్ప్రెడ్ అయింది. ఈ సినిమా నుంచి సాలిడ్ అప్టేట్ ఇవ్వలేకపోతున్నాడు త్రివిక్రమ్. రీసెంట్‌గా సూపర్ స్టార్ బర్త్ డేకి కూడా ఒకటి రెండు పోస్టర్స్‌తోనే సరిపెట్టారు. అది కూడా స్టార్టింగ్‌లో వచ్చిన పోస్టర్‌ను అటు, ఇటు తిప్పి ఇదే బర్త్ డే ట్రీట్ అన్నారు. అందుకే.. గుంటూరు కారం పై ఊహించని పాజిటివ్ వైబ్ రావాలంటే సాలిడ్ అప్డేట్ రావాల్సిందే. […]
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న సినిమా ‘దేవర’. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ ఈ సినిమా, మోషన్ పోస్టర్ తోనే టాక్ ది నేషన్ గా మారింది. దేవరగా టైటిల్ అనౌన్స్ చేస్తూ వదిలిన ఫస్ట్ లుక్ తో పాన్ ఇండియా బజ్ కి క్రియేట్ చేసారు ఎన్టీఆర్, కొరటాల శివ. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి.. యాక్షన్ సీన్స్‌నే తెరకెక్కిస్తున్నారు. ఒక్కో […]
ప్రభాస్ గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తునే ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్‌కు సర్జరీ అనే న్యూస్ వైరల్ అవుతోంది. బాహుబలి తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు ప్రభాస్. వాటిలో ఇప్పటికే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ రిలీజ్ అయిపోయాయి. నెక్స్ట్ సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. సమ్మర్‌లో కల్కి రిలీజ్ కానుంది. ఆ తర్వాత మారుతి సినిమా థియేటర్లోకి రాబోతోంది. ఈలోపే స్పిరిట్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు […]
కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రిన్స్ సినిమాతో ఆడియన్స్ ని కాస్త డిజప్పాయింట్ చేసాడు. ఒక్క ఫ్లాప్ ఇచ్చి బాడ్ నేమ్ తెచ్చుకున్న శివ కార్తికేయన్ వేంటనే ‘మావీరన్’ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. తెలుగులో మహావీరుడు పేరుతో రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్ 95 కోట్లు రాబట్టింది. మావీరన్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన శివ కార్తికేయన్ లేటెస్ట్ గా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. […]
మెగాస్టార్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘భోళా శంకర్’ ఆగష్టు 11న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మెగాస్టార్ ప్రమోషన్స్‌తో అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలని పెంచడంతో చిరు తన వంతు ప్రయత్నం చేసాడు కానీ టాక్ మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. మొదటి రోజు మార్నింగ్ షోకే ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కొందరు బాగుందని అంటుంటే… ఇంకొందరు బాగాలేదని అంటున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా […]
ఈ జనరేషన్ ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసి, అన్ని ఇండస్ట్రీల స్టార్ హీరోలని పాన్ ఇండియా సినిమాలు చేసే అంతలా ఇంపాక్ట్ చూపించాడు ప్రభాస్. అట్టర్ ఫ్లాప్ సినిమాతో కూడా అయిదు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాడు అంటే ప్రభాస్ రేంజ్ ఎలా ఉందో, ప్రభాస్ సినిమాలకి ఎంత బిజినెస్ అవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సాహూ, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో డిజప్పాయింట్ చేసిన ప్రభాస్, ఈసారి మాత్రం […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓజి మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ చేసేశారు. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ ఇస్తున్న అప్డేట్స్ ఓ రేంజ్‌లో ఉంటున్నాయి. ఒక పవర్ స్టార్ అభిమానిగా, ఓజిని నెక్స్ట్ లెవల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు సుజీత్. ప్రస్తుతం పవన్ పొలిటికల్ కారణంగా బిజీగా […]
ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చాడు. రెండు సాలిడ్ హిట్స్ ఇచ్చి, నెవర్ బిఫోర్ కెరీర్ గ్రాఫ్ లో ఉన్న రవితేజ… ఈసారి బౌండరీలు దాటి నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో పాన్ ఇండియాకి గురి పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌తో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగు పెడుతున్నాడు రవితేజ. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే భారీగా […]
పదేళ్ల క్రితం హిట్ పడింది, అయిదేళ్ల క్రితం యావరేజ్ సినిమా పడింది… నాలుగేళ్లుగా హిట్ అనే మాటనే తెలియదు… ఇలాంటి సమయంలో యంగ్ హీరోస్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతుంటే ప్రతి ఇండస్ట్రీ మేధావీ రజినీ టైమ్ అయిపొయింది అని నోరు జారాడు. రజినీకాంత్ సినిమాలు మానేయడం బెటర్, ఇక ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ కాదు అంటూ తోచిన విమర్శలు చేసారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఒక్క సరైన సినిమా పడితే రజినీ […]