ప్రస్తుతం పొలిటికల్‌గా ఫుల్ బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వచ్చే ఏడాది ఎలక్షన్స్ టార్గెట్‌గా ముందుకు సాగుతున్నాడు. ఈ కారణంగా నెక్స్ట్ ఇయర్ పవన్‌కు ఎంతో కీలకంగా మారనుంది. పవన్ రాజకీయ భవిష్యత్తు గురించి కాసేపు పక్కన పెడితే సినిమాల పరంగా 2024లో పవర్ స్టార్ ర్యాంపేజ్ చూడబోతున్నాం. ఇప్పటికే పవర్ నటిస్తున్న హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా వచ్చే […]
మొదటి నుంచి మెగా ఫ్యాన్స్ ఏదైతే అనుకున్నారో… భోళా శంకర్ విషయంలో అదే జరిగింది. రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ నుంచి ఖైదీ నెం.150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు ఆడియెన్స్ ముందుకొచ్చాయి. వీటిలో మూడు సినిమాలు స్ట్రెయిట్ ఫిల్మ్స్ కాగా మూడు రీమేక్ సినిమాలు. ఆచార్య, సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య స్ట్రెయిట్ మూవీస్ కాగా… ఖైదీ నెం.150, గాడ్ ఫాదర్, భోళా శంకర్ రీమేక్ సినిమాలు. ఈ […]
ప్రస్తుతం ప్రభాస్ బౌన్స్ బ్యాక్ అయ్యే సాలిడ్ సినిమా ఏదైనా ఉందా అంటే.. అది ‘సలార్’ మాత్రమేనని కాలర్ ఎగిరేసి మరీ చెబుతున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఫిల్మ్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. రిలీజ్‌కు ఇంకా 45 రోజులు మాత్రమే ఉంది. అంటే, సలార్ రాకకు మరో నెలన్నర మాత్రమే ఉంది. అయినా కూడా సలార్ […]
లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా, కమల్ కి సాలిడ్ కంబ్యాక్ మూవీగా నిలిచింది. కమల్ కి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ మాత్రమే కాదు విక్రమ్ మూవీ కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ బాక్సాఫీస్ దగ్గర చాలా రికార్డులని క్రియేట్ చేసింది. పాన్ ఇండియా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన విక్రమ్ సినిమా రేంజ్ ని మరింత పెంచింది క్లైమాక్స్ లో ‘సూర్య’ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో కోలాబోరేషన్ గా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా ‘గుంటూరు కారం’. పుష్కర కాలం తర్వాత సెట్ అయిన ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్ తోనే బజ్ క్రియేట్ చేసింది. మహేష్ ఫస్ట్ లుక్ అండ్ గుంటూరు కారం గ్లిమ్ప్స్ తో హిట్ బొమ్మ అనిపించాడు త్రివిక్రమ్. అతడు, ఖలేజా సినిమాలతో హిట్ మిస్ అయ్యింది కానీ ఈసారి మాత్రం అలా కాకుండా ఇండస్ట్రీ హిట్ కొడతాం అని గ్లిమ్ప్స్ […]
సూపర్ స్టార్ రజినీకాంత్ తన సుప్రిమసీని చూపిస్తూ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల ర్యాంపేజ్ చూపిస్తున్నాడు. 45 ఏళ్లుగా తన పని అయిపొయింది అనుకున్న ప్రతిసారీ “ఐ యామ్ నాట్ డన్ ఎట్” అని రీసౌండ్ వచ్చేలా చెప్తూ వచ్చిన రజినీ, ఈసారి జైలర్ సినిమాతో నెవర్ బిఫోర్ మాస్ హిస్టీరియాని క్రియేట్ చేస్తున్నాడు. ఒక ఫ్లాప్ డైరెక్టర్ తో రజినీకాంత్ రాబడుతున్న కలెక్షన్స్ చూసి ట్రేడ్ వర్గాలు కూడా స్టన్ అవుతున్నారు. ఎవరు స్టార్ అయినా, ఎంత […]
మెగాస్టార్ చిరంజీవి 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడించాడు. అమలాపురం నుంచి అమెరికా వరకు వీరయ్య దెబ్బకి కలెక్షన్ల వర్షం కురిసింది. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల ఫ్లాప్ తర్వాత కూడా తన ఇమేజ్ అండ్ మార్కెట్ డ్యామేజ్ కాలేదు అని ప్రూవ్ చేస్తూ చిరు వాల్తేరు వీరయ్య సినిమాతో నిరూపించాడు. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ నుంచి చిరు బయటికి వచ్చేసాడని మెగా ఫ్యాన్స్ అంతా ఖుషి అయ్యారు. […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి మెసేజ్ రంగులు అద్దిన కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సెకండ్ సినిమా ‘దేవర’. జనతా గ్యారేజ్ తో టాలీవుడ్ వరకే బాక్సాఫీస్ ని రిపేర్ చేసిన ఈ కాంబినేషన్ ఈసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో, ఒక కొత్త వరల్డ్ ని క్రియేట్ చేసి ఎన్టీఆర్ ని దేవరగా ప్రెజెంట్ చేయనున్నాడు కొరటాల శివ. […]
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలని ఆడియన్స్ ముందుకి తీసుకోని రావడానికి రెడీ అయ్యాడు. సలార్ సీజ్ ఫైర్, కల్కి, మారుతితో చేస్తున్న సినిమాలని ప్రభాస్ ఏడాది గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 28 నుంచి ప్రభాస్ బాక్సాఫీస్ పై చేయబోయే దండయాత్ర మొదలవనుంది. ఇంతకన్నా ముందే ప్రభాస్ సినిమా ఒకటి ప్రేక్షకులని పలకరించనుంది. ప్రభాస్-వినాయక్ కాంబినేషన్ లో 2007లో వచ్చిన సినిమా యోగి. ఈ […]
సూపర్ స్టార్ రజినీకాంత్ నెవర్ బిఫోర్ కంబ్యాక్ ఇచ్చాడు. ఇప్పటివరకూ చిరు, కమల్ లాంటి స్టార్ హీరోల కంబ్యాక్ చూసాం కానీ ఈ రేంజ్ కంబ్యాక్ ని ఇండియన్ సినిమా చూసి ఉండదు. రెండున్నర రోజుల్లో అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్, మూడు రోజుల్లో 200 కోట్ల కలెక్షన్, ఇంకా మిగిలిన సండే, మండే ఒక్క రోజు వదిలేస్తే ఆ వెంటనే వచ్చే ఇండిపెండెన్స్ డే హాలిడే… రజినీ బాక్సాఫీస్ దగ్గర చేయబోయే సంచనలం ఊహిస్తేనే […]