సలార్ క్రేజ్ ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క పాట చాలు అని చెప్పొచ్చు. అప్పుడప్పుడు మేకర్స్ ఇచ్చే అప్డేట్స్ కంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. ఇప్పటికే సలార్ సినిమా పై ఎన్నో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఏకంగా సలార్ టైటిల్ సాంగ్‌ను కంపోజ్ చేసి వదిలారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సాంగ్‌లో సలార్‌కు ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. ఎంతలా అంటే… […]
బాలీవుడ్ లో ఖాన్ త్రయం తర్వాత అంతటి పేరు తెచ్చుకున్నాడు అక్షయ్ కుమార్. బాలీవుడ్ ఖిలాడీగా అభిమానులతో పిలిపించుకునే అక్షయ్ కుమార్ ఒకానొక సమయంలో ఖాన్స్ మార్కెట్ ని కూడా సొంతం చేసుకునే రేంజ్ హిట్స్ కొట్టాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన అక్షయ్ కుమార్, మినిమమ్ గ్యారెంటీ హీరో అనే దగ్గర నుంచి ఖాన్స్ ని పర్ఫెక్ట్ పోటీ అనిపించుకున్నాడు. కమర్షియల్, కామెడీ, లవ్, మెసేజ్ ఓరియెంటెడ్… ఇలా అన్ని జానర్స్ లో సినిమాలు […]
సుప్రీమ్ హీరో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, తన ఫ్రెండ్ నవీన్ విజయ్ కృష్ణ కోసం చేస్తున్న స్పెషల్ సాంగ్ ‘సత్య’. యాంకర్ టర్న్డ్ హీరోయిన్ కలర్స్ స్వాతి టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సాంగ్ లో సూర్యగా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగానికి గుర్తుగా ఈ సత్య సాంగ్ ని చేసారు. గతంలో ఈ స్పెషల్ సాంగ్ టీజర్ ని రిలీజ్ చేసిన టీం, […]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తెలంగాణ బార్డర్ దాటి ఆంధ్రాలో అడుగుపెట్టి చేస్తున్న సినిమా ‘గాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంజలీ కీ రోల్ ప్లే చేస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో హీరోయిన్ గా నేహా శెట్టి నటిస్తోంది. ఇటీవలే ఫస్ట్ లుక్ అండ్ టీజర్ తో హైప్ పెంచిన మేకర్స్… గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్స్ కి కిక్ స్టార్ట్ […]
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘కింగ్ ఆఫ్ కోత’. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కురుప్ తర్వాత దుల్కర్ నటిస్తున్న కమర్షియల్ యాక్షన్ డ్రామాగా పేరు తెచ్చుకున్న ‘కింగ్ ఆఫ్ కోత’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచుతూ ఇటీవలే ట్రైలర్ బయటకి వచ్చి అందరినీ ఇంప్రెస్ చేసింది. పాన్ ఇండియా సినిమా కాబట్టి ప్రమోషన్స్ […]
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన స్టార్ హీరో ప్రభాస్, మూడో సినిమాతోనే రాజమౌళి రికార్డులకు ఎసరు పెట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. రెండు పార్ట్స్ గా రిలీజ్ కానున్న సలార్ నుంచి మొదటి పార్ట్ ‘సీజ్ ఫైర్’ సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా మూవీ లవర్స్ అంతా ఈగర్ గా […]
హాలీవుడ్ యాక్షన్ హీరో అనగానే టామ్ క్రూజ్ గుర్తొస్తాడు. స్టైలిష్ గా ఉంటూనే సూపర్బ్ స్టంట్స్ ని చాలా ఈజీగా చేసే టామ్ క్రూజ్ ని వరల్డ్ వైడ్ సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. అతని స్క్రీన్ ప్రెజెన్స్ ని ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే టామ్ క్రూజ్ రేంజ్ స్క్రీన్ ప్రెజెన్స్ ని మైంటైన్ చేసే హీరో ఇండియాలో కూడా ఉన్నాడు, అతని పేరు హృతిక్ రోషన్. తన డాన్స్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, గ్రీన్ […]
గతేడాది డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమా చేసి పాన్ ఇండియా మొత్తం ఒక సంచలనానికి తెర తీసాడు. కాశ్మీర్ పండిట్స్ పై జరిగిన దాడుల నేపథ్యంలో సినిమా చేసి పాన్ పాన్ ఇండియా హిట్ కొట్టిన వివేక్ అగ్నిహోత్రి. ఎన్నో విమర్శలని కూడా ఫేస్ చేసాడు, అది హిందూ పక్షపాత సినిమా అనే కామెంట్స్ ని కూడా వివేక్ ఫేస్ చేసాడు. పొగిడిన వాళ్ల కన్నా కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసి […]
సలార్ టీజర్ సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టించింది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే 84 మిలియన్ వ్యూస్ తో పాత రికార్డులని సమాధి చేస్తూ కొత్త చరిత్రకి పునాది వేసింది. ఓవరాల్ గా అత్యధిక వ్యూస్ రాబట్టిన టీజర్ గా రికార్డ్ సృష్టించిన సలార్ సీజ్ ఫైర్ టీజర్ సినిమాపై అంచనాలని భారీగా పెంచేసింది. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కలిసి సెప్టెంబర్ 28న చెయ్యబోయే విధ్వంసానికి ఒక శాంపిల్ గా బయటకి వచ్చిన టీజర్ నార్త్ సౌత్ అనే […]
2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ వైబ్స్ ని ఇస్తూ వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ ఇచ్చిన రిజల్ట్ అండ్ రిపీట్ వాల్యూ మెగా ఫాన్స్ లో జోష్ నింపింది. చిరు రీఎంట్రీ తర్వాత ఈ రేంజ్ హిట్ లేకపోవడంతో డీలా పడిన ఫాన్స్ కి వాల్తేరు వీరయ్య సినిమా కొత్త ఎనర్జీని ఇచ్చింది. ఇదే జోష్ లో చిరు ఆగస్టు 11న భోళా శంకర్ సినిమాతో మరో హిట్ కొడతాడు […]