Mahesh Babu: ‘గుంటూరు కారం’ ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటి వరకు మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా గురించి పాజిటివ్ కంటే, నెగెటివిటినే ఎక్కువగా స్ప్రెడ్ అయింది. ఈ సినిమా నుంచి సాలిడ్ అప్టేట్ ఇవ్వలేకపోతున్నాడు త్రివిక్రమ్. రీసెంట్‌గా సూపర్ స్టార్ బర్త్ డేకి కూడా ఒకటి రెండు పోస్టర్స్‌తోనే సరిపెట్టారు. అది కూడా స్టార్టింగ్‌లో వచ్చిన పోస్టర్‌ను అటు, ఇటు తిప్పి ఇదే బర్త్ డే ట్రీట్ అన్నారు. అందుకే.. గుంటూరు కారం పై ఊహించని పాజిటివ్ వైబ్ రావాలంటే సాలిడ్ అప్డేట్ రావాల్సిందే. అది కూడా ఫస్ట్ సింగిల్ వస్తే అదిరిపోతుంది. ఒక్క సాంగ్ బయటకి వస్తే గుంటూరు కారం గురించి వచ్చే నెగటివ్ కామెంట్స్ అన్నీ ఎండ్ అవుతాయి. వాస్తవానికి మహేష్ బర్త్ డే రోజే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయాలనుకున్నారు. అందుకోసం తమన్ ఎంత ట్రై చేసినా కుదరలేదు. ఈసారి మాత్రం తమన్ గురి తప్పదంటున్నారు. ఇప్పటికే గుంటూరు కారం టైటిల్ సాంగ్ రికార్డింగ్ కూడా కంప్లీట్ అయిందట.
Read Also: NTR: ‘దేవర’ కోసం రంగంలోకి దిగిన అనిరుధ్…
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తమన్ అదిరిపోయే ట్యూన్ ఇవ్వగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ కూడా అదరిపోయాయట. దీంతో ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇండిపెండెన్స్ సందర్భంగా… ఆగష్టు 15న గుంటూరు కారం సాంగ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారట. రేపో మాపో మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని టాక్. ఇక హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీస్ శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..