బీస్ట్ సినిమాతో కాస్త డిజప్పాయింట్ చేసిన డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, ఈసారి మాత్రం జైలర్ సినిమాతో గురి తప్పలేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ ని మాస్ అవతారంలో చూపించి నెల్సన్ సాలిడ్ హిట్ కొట్టాడు. జైలర్ సినిమా థియేటర్స్ లో చూసిన ప్రతి రజినీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోని థియేటర్స్ నుంచి బయటకి వస్తున్నాడు. ఈ రేంజ్ సినిమాని రజినీ ఫాన్స్ ఈ మధ్య కాలంలో చూడలేదు. జైలర్ సినిమాకి కేరళ, కర్ణాటన రాష్ట్రాల్లో కూడా […]
నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’. హిట్ డైరెక్టర్ అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్ ఇటీవలే భగవంత్ కేసరి టీజర్ ని రిలీజ్ చేసారు. తెలంగాణ యాసలో “నెలకొండ భగవంత్ కేసరి”గా బాలయ్య డైలాగ్స్ చెప్తుంటే టీజర్ ఒక రేంజులో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది. ఈసారి సింహం వేట మాములుగా ఉండదు అంటూ అనీల్ […]
తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది స్టార్స్ ఉన్నారు. సూర్య, విక్రమ్, ధనుష్, విజయ్, అజిత్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఈ స్టార్స్ అందరూ మంచి సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి తమకంటూ సొంతం మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు. అయితే మలయాళంకి మమ్ముట్టి-మోహన్ లాల్ ఎలానో… తెలుగులో ఎన్టీఆర్-ఎఎన్నార్ ఎలానో… కన్నడకి రాజ్ కుమార్-విష్ణువర్ధన్ ఎలానో… అలా తమిళ సినిమా ఇండస్ట్రీకి కమల్-రజినీ అలా నిలిచారు. […]
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల అప్డేట్స్ ఒకే రోజు వస్తే ఇంకేమైనా ఉంటుందా? సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. పవర్ స్టార్ ఆర్మీ చేసే యుద్ధానికి సర్వర్లు క్రాష్ అయిపోతాయి. ఇప్పుడదే జరగబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాలు ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హరిహర […]
సూపర్ స్టార్ రజినీకాంత్ దశాబ్దం క్రితం ఎలాంటి సినిమాలు చేసే వాడో, ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేసేవాడో, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంభవాన్ని సృష్టించే వాడో… ఆ రేంజ్ కంబ్యాక్ మళ్లీ ఇచ్చేసాడు ‘జైలర్’ సినిమాతో. నెల్సన్ పర్ఫెక్ట్ గా రజినీ లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ని వాడుకుంటూ జైలర్ సినిమాని ఒక వర్త్ వాచ్ మూవీగా మలిచాడు. ఇంటర్వెల్ సీన్ నుంచి ఎండ్ కార్డ్ పడే వరకూ రజినీ తాండవాన్ని చూపించాడు. 72 […]
ఆగస్టు 10 కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ గత ఏడాదిన్నరా కాలంగా ఎదురు చూస్తూనే ఉన్నారు. అన్నాత్తే సినిమాతో చిరవగా ఫ్యాన్స్ ని పలకరించిన రజిని, ఈరోజు జైలర్ గా ఆడియన్స్ ముందుకి వచ్చాడు. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ హ్యూజ్ హైప్ ని మైంటైన్ చేస్తూ థియేటర్స్ లో సందడి చేస్తుంది. కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ అన్ని సెంటర్స్ లో జైలర్ మార్నింగ్ షోస్ పడిపోయాయి. రజినీకాంత్ ని […]
నార్త్ నుంచి సౌత్ వరకు… హిందీ నుంచి మలయాళం వరకూ ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందరో స్టార్ హీరోలు ఉంటారు. ఈ మధ్య పాన్ ఇండియా మార్కెట్ కూడా మొదలయ్యింది కాబట్టి పాన్ ఇండియా హీరోలు కూడా ఉన్నారు. ఈ స్టార్ హీరోల సినిమాలన్నీ వీకెండ్ కి లేదా పండగ సీజన్ ని లేదా లాంగ్ వెకేషన్ ఉన్న సీజన్ ని టార్గెట్ చేసి తమ సినిమాలని రిలీజ్ చేస్తారు. ఎక్కువ హాలీడేస్ ఉంటే ఎక్కువ మంది […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ మరో పాన్ ఇండియా హిట్ కొట్టడం గ్యారెంటీ అనే నమ్మకం అందరిలో ఉంది. ఆ అంచనాలని కొరటాల శివ ఎంతవరకూ అందుకుంటాడు అనే విషయం 2024 ఏప్రిల్ 05న తెలియనుంది. ఇప్పటికైతే దేవర షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. రెగ్యులర్ షూటింగ్ మొదలై నాలుగు నెలలు అయ్యింది […]
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. కొత్త సినిమాల రికార్డులు పక్కకు పెట్టి… రీ రిలీజ్ సినిమాల రికార్డులతో కొట్టుకుంటున్నారు స్టార్ హీరోల అభిమానులు. మఖ్యంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రీ రిలీజ్‌తో రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే ఖుషి, జల్సా, పోకిరి సినిమాలతో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ఇచ్చారు. ఇక ఆగష్టు 9న మహేష్ బర్త్ డే సందర్భంగా బిజినెస్ మేన్ రీ రిలీజ్‌తో థియేటర్ టాపులు లేచిపోయేలా ఎంజాయ్ […]
యాక్టర్ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ మచ్ అవైటెడ్ డాన్ 3 మూవీని అనౌన్స్ చేసాడు. చాలా కాలంగా ఈ మూవీ అనౌన్స్మెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫాన్స్ కి షాక్ ఇస్తూ షారుఖ్ ప్లేస్ లో రణ్వీర్ సింగ్ తో డాన్ 3ని అనౌన్స్ చేసాడు ఫర్హాన్. ఈ సందర్భంగా ఒక వీడియోని కూడా మేకర్స్ రిలీజ్ చేసారు, ఈ వీడియోలో రణవీర్ సింగ్ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. టీజర్ రణవీర్ డైలాగ్‌తో […]