మాస్ మహారాజా రవితేజ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇస్తూ రవితేజ లేటెస్ట్ గా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి కొత్త పోస్టర్ ని బయటకి వదిలారు. ఈ పోస్టర్ లో రవితేజ ఈ మధ్య ఎప్పుడూ కనిపించనంత స్టైలిష్ గా ఉన్నాడు. హిందీలో అజయ్ దేవగన్ నటించిన సూపర్ హిట్ సినిమా రైడ్. ఈ మూవీని తెలుగులో హరీష్ శంకర్ డైరెక్ట్ రీమేక్ […]
సోషల్ మీడియాని షేక్ చేసే పనిలో ఉన్నారు కోలీవుడ్ సూపర్ స్టార్ తల అజిత్ ఫ్యాన్స్. సూటు బూటు వేసుకున్న అజిత్ ఫోటోస్ బయటకి రావడంతో అజిత్ ఫ్యాన్స్ అలర్ట్ అయ్యి యాక్టివ్ మోడ్ లోకి వచ్చారు. ఈ ఫోటోస్ లో అజిత్… బిల్లా లుక్ ని గుర్తు చేస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు కంప్లీట్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లోకి వచ్చేసాడు అజిత్. స్టైల్ గా ఉండడమే కాకుండా అజిత్ స్లిమ్ అండ్ ఫిట్ గా […]
హీరోలు సూపర్ స్టార్స్ గా ఎదుగుతున్న ఇండస్ట్రీలో ఫీమేల్ స్టార్స్ జనరేషన్ కి ఒకరు ఊహించని విధంగా బయటకి వస్తారు. హీరోలకి ఉన్న మార్కెట్, హీరోలకి ఉండే ఫాలోయింగ్ రెండింటినీ సొంతం చేసుకోని స్ట్రాంగ్ గా నిలబడగలరు. ఇలా నిలబడిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో అనుష్క టాప్ పొజిషన్ లో ఉంటుంది. అరుంధతి సినిమాతో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన అనుష్క… ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో […]
సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ సినిమా తెలుగు ఆడియన్స్ కి ఒక క్రేజీ క్యారెక్టర్ ని ఇచ్చింది. ఈ సినిమాతో సిద్ధూ హీరోగా సెటిల్ అయిపోయాడు. ఈ సూపర్ క్రేజీ క్యారెక్టర్ ని ఆడియన్స్ కి మరింత దగ్గర చేస్తూ మేకర్స్, ‘డీజే టిల్లు స్క్వేర్’ని రెడీ చేస్తున్నారు. ‘డీజే టిల్లు’ సినిమాకి సీక్వెల్ గా ‘డీజే టిల్లు స్క్వేర్’ సినిమా రూపొందుతుంది. సీక్వెల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి టిల్లు స్క్వేర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా […]
డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులని చెల్లా చెదురు చేసింది. ఒక A రేటెడ్ సినిమా, మూడున్నర గంటల నిడివి ఉన్న సినిమా ఈ రేంజ్ ర్యాంపేజ్ ని క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా ఊహించి ఉండవు. వరల్డ్ వైడ్ 900 కోట్లు రాబట్టిన అనిమల్ సినిమా… రణ్‌బీర్ కపూర్ లోని పర్ఫెక్ట్ యాక్టర్ ని మరోసారి పరిచయం చేసింది. రణబీర్ యాక్టింగ్ పొటెన్షియల్ ని వాడుకుంటూ సందీప్ […]
రిజల్ట్ తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలతో సినిమాలు చేసే హీరో సుధీర్ బాబు. పర్ఫెక్ట్ యాక్షన్ హీరోగా కనిపించే సుధీర్ బాబు, ప్రస్తుతం హరోం హర సినిమాతో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ కి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ సినిమా అనౌన్స్ చేసిన డేట్ ని రిలీజ్ కాలేదు. కొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ ఎప్పుడు ప్రకటిస్తారు […]
తెలుగు సినిమాల్లో హీరో అంటే రాముడు మంచి బాలుడిలాగా ఉండాలి, ప్రజలకి మంచి చేయాలి, అందరి కోసం బ్రతకాలి… అప్పుడే అతను హీరో అనే మాట ఉండేది ఒకప్పుడు కానీ హీరో అంటే ఇవేమి అవసరం లేదు. హీరో మన పక్కింటి కుర్రాడిలా ఉంటాడు, మనం మాట్లాడుకున్నట్లే మాట్లాడుతాడు అని నిరూపించిన హీరో రవితేజ. ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుంటే నిలబడలేరు అనే మాటని లెక్క చేయకుండా… లేనట్టి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కూడా స్టార్ హీరో […]
సుహాస్ హీరోనా? అనే మాట నుంచి… సుహాస్ నుంచి సినిమా వస్తుందంటే, ఓ మంచి సినిమా వచ్చినట్టేనని… ఆడియెన్స్ ఎదురు చూసేలా చేశాడు సుహాస్. కలర్ ఫోటో సినిమాతో హీరోగా సత్తా చాటిన సుహాస్… తనకంటు ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకొని సినిమాలు చేస్తున్నాడు. ప్రతి సినిమాను ఫీల్ గుడ్ మూవీలా చేస్తు.. ఎమోషనల్ టచ్ ఇస్తున్నాడు. హిట్ 2 సినిమాలో విలన్‌గా కూడా మెప్పించిన సుహాస్… చివరగా రైటర్ పద్మభూషన్ సినిమాతో అలరించాడు. ఇక […]
పొంగల్ బరిలో తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్‌తో పాటు నా సామిరంగా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యాయి. అయితే వీటితో పాటు రెండు తమిళ్ డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ కావాల్సి ఉంది కానీ థియేటర్లు అడ్జెస్ట్ కాకపోవడంతో ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’, శివ కార్తికేయన్ నటించిన ‘అయలాన్’ కోలీవుడ్‌కే పరిమితమయ్యాయి. అక్కడ భారీ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్నాయి. ఇక ఇప్పుడు సంక్రాంతి సీజన్ […]
భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప సినిమాల్లో ఒకటిగా, ఆల్ టైమ్ క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది నాయకుడు సినిమా. లోకనాయకుడు కమల్ హాసన్, మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం కలిసి చేసిన ఈ సినిమా చిరస్థాయిగా నిలిచిపోతుంది. నాయకుడు కథా కథనాలు ఎన్నో కమర్షియల్ సినిమాలకి ఒక దిక్సూచిగా నిలిచాయి. కమల్ హాసన్ అండ్ మణిరత్నంలకి ఇళయరాజా మ్యూజిక్, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ కూడా తోడవ్వడంతో నాయకుడు మరింత గొప్ప మూవీ అయ్యింది. 1987లో రిలీజ్ […]