బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియా చోటే మియా’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ బయటకి వచ్చింది. అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకోని యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్న పోస్టర్ తో రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసారు. ఏప్రిల్ 9న లేదా 10న బడే మియా చోటే మియా సినిమా రిలీజ్ […]
గత కొన్ని రోజులుగా ప్రభాస్ సలార్ 2 స్టార్ట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదే జరిగి సలార్ 2 సెట్స్ పైకి వెళ్తే కనీసం ఏడాది పాటు ప్రశాంత్ నీల్ లాక్ అయిపోతాడు. దీంతో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ వాయిదా పడుతుంది. ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయిన నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ డిలే అయితే ఇమ్మిడియట్ గా సెట్స్ పైకి వెళ్లడానికి తారక్ లైనప్ లో […]
ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారితే ఎలా ఉంటుందో? సలార్ సెకండ్ పార్ట్ శౌర్యాంగ పర్వంలో చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఖాన్సార్ కుర్చీని ఫ్రెండ్ వరద రాజ మన్నార్‌కు ఇస్తానని మాటిచ్చిన దేవరథ.. శౌర్యాంగ తెగ కోసం ఏం చేశాడు? మన్నార్ తెగ పై పగ తీర్చుకున్నాడా? అసలు ఈ ఇద్దరు ఎందుకు విడిపోయారు? ఇలాంటి ఎన్నో డౌట్స్‌ను క్రియేట్ చేశాడు ప్రశాంత్ నీల్. సలార్ పార్ట్ 1లో వదిలేసిన చాలా ప్రశ్నలకి శౌర్యంగ పర్వంలో […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏదైతే జరగకూడదు అనుకున్నారో… ఇప్పుడదే జరగబోతోంది. దేవర వాయిదా పడిందనే మాట సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. అందుకు పలు కారణాలు చెబుతున్నారు. దేవరలో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్‌కి షూటింగ్‌లో గాయాలు అవడం ఒకటైతే… నెక్స్ట్ ఏపి ఎలక్షన్స్ దేవరను వెనక్కి వెళ్లేలా చేసిందంటున్నారు. ఏప్రిల్ 5న దేవర రిలీజ్ అని ముందే అనౌన్స్ చేశారు మేకర్స్. అదే సమయంలో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ దేవరను వాయిదా […]
కోలీవుడ్ లో సూపర్ స్టార్ రేంజ్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరో తల అజిత్. స్టార్ అండ్ పర్ఫెక్ట్ యాక్టర్ గా పేరున్న అజిత్… తన లుక్ విషయంలో పెద్దగా కేర్ తీసుకోకుండా సినిమాలు చేస్తూ ఉంటాడు. కనీసం హెయిర్ కి కలర్ కూడా వేయకుండా న్యాచురల్ గా స్క్రీన్ పైన కనిపించడం అజిత్ స్టైల్. ఫ్యాన్స్ మాత్రం అప్పుడప్పుడు అజిత్ ని కాస్త స్లిమ్ గా చూడాలి అనుకుంటూ ఉంటారు. యాంటీ ఫ్యాన్స్ కూడా ఈ […]
బేబీ నిర్మాత అయిన ఎస్.కె.ఎన్ ఇంట్లో ఇటీవలే విషాదం చోటు చేసుకుంది. ఎస్.కె.ఎన్ తండ్రి గాదె సూర్యప్రకాశరావు జనవరి మొదటి వారంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సూర్యప్రకాశరావు మరణించడంతో… సినీ ప్రముఖులు, ఇండస్ట్రీ వర్గాలు, మెగా అభిమానులు ఎస్.కే.ఎన్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. సూర్యప్రకాశరావు అంత్యక్రియలు ఫిలిం నగర్ లోని మహాప్రస్థానం లో జరిగాయి. తనకి అంత్యంత సన్నిహితుడు అయిన ఎస్.కె.ఎన్ తండ్రి మరణించడంతో అల్లు అర్జున్… ఎస్.కె.ఎన్ ఇంటికి వెళ్లి పరామర్శించాడు. […]
తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేస్తుంది. జనవరి 12న రిలీజైన హనుమాన్ 200 కోట్లు కలెక్ట్ చేసి ఇంకా స్లో అవ్వలేదు. ఈ వారం కూడా హనుమాన్ సినిమా హవా కొనసాగనుంది. ఇప్పట్లో ఆగిపోయేలా కనిపించిన కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ… తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి ‘జై హనుమాన్’ సినిమా హనుమాన్ మూవీ ఎండింగ్ లోనే అనౌన్స్ చేసాడు. హనుమాన్ క్లైమాక్స్ […]
‘భీష్మ’ లాంటి కూల్ ఫన్ ఎంటర్టైనర్ సినిమాని తెలుగు ఆడియన్స్ కి ఇచ్చిన వెంకీ కుడుముల, నితిన్ కలిసి సెకండ్ కాలాబోరేషన్ కి రెడీ అయ్యారు. #VN2 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్మెంట్ సమయంలో… #VNRTrio అనే పేరుతో అనౌన్స్ చేసారు. రష్మిక కూడా నటిస్తుండడంతో ఆమె పేరు నుంచి ‘R’ని కూడా కలిపి ఈ అనౌన్స్మెంట్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఛీఫ్ గెస్ట్ గా […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్… డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి వస్తున్న సినిమా ‘దేవర’. ఏప్రిల్ 5న రిలీజ్ కి రెడీ అవుతూ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని ఎప్పటికప్పుడు మరింత పెంచుతూ మేకర్స్ నుంచి దేవర అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవలే దేవర గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసి ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన […]
జూనియర్ ఆర్టిస్టులని, యాంకర్లని బిగ్ బాస్ షోకి పంపిస్తామని చెప్పి డబ్బులు వసూల్ చేసుకునే గుట్టురట్టు అయ్యింది. తమ్మలి రాజు, సత్య అనే ఇద్దరు బిగ్ బాస్ కి పంపిస్తామని కొందరి నుంచి లక్షలు దండుకున్నారు. బిగ్ బాస్ సీజన్ -7 లో అవకాశం ఇప్పిస్తానని తమ్మిలి రాజు అనే అతను యాంకర్ స్వప్న చౌదరి నుంచి 2.5 లక్షలు తీసుకున్నాడు. సీజన్ స్టార్ట్ అయినా తన పేరు లేకపోవడంతో…స్వప్న, రాజును నిలదీడంతో సీజన్ -7 ఉల్టా […]