Anushka Shetty: ఇలాంటి సినిమా ఒక్కటి పడితే చాలు… అనుష్క ర్యాంపేజ్ చూడొచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోలు సూపర్ స్టార్స్ గా ఎదుగుతున్న ఇండస్ట్రీలో ఫీమేల్ స్టార్స్ జనరేషన్ కి ఒకరు ఊహించని విధంగా బయటకి వస్తారు. హీరోలకి ఉన్న మార్కెట్, హీరోలకి ఉండే ఫాలోయింగ్ రెండింటినీ సొంతం చేసుకోని స్ట్రాంగ్ గా నిలబడగలరు. ఇలా నిలబడిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో అనుష్క టాప్ పొజిషన్ లో ఉంటుంది. అరుంధతి సినిమాతో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన అనుష్క… ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో మార్కెట్ ని పెంచుకుంది. అనుష్క సినిమా వస్తుంది అంటే స్టార్ హీరోల సినిమాకి ఉండే రేంజ్ సెలబ్రేషన్స్ జరుగుతాయి అంటే ఆమె రేంజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. బాహుబలి తర్వాత అంటే అనుష్క కాస్త లావు అయ్యి సినిమాలని తగ్గించింది కానీ లేదంటే అనుష్క ఏడాదికి ఒక సినిమా చేసినా చాలు సినీ అభిమానులు థియేటర్స్ కి కదిలొస్తారు.
ఇటీవలే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో బయ్యర్స్ ని మంచి ప్రాఫిట్స్ ఇచ్చిన అనుష్క… బాహుబలి తర్వాత నటించిన సినిమా భాగమతి. అశోక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అనుష్క ట్రెమండస్ పర్ఫార్మెన్స్ చూపించింది. కలెక్టర్ గా సాఫ్ట్ రోల్ ప్లే చేస్తూనే భాగమతి దేవిగా నట విశ్వరూపం చూపించింది. ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా… భాగమతి అడ్డా అనే డైలాగ్ కి థియేటర్స్ లో ఆడియన్స్ విజిల్స్ వేశారు. 2018 జనవరి 26న రిలీజైన ఈ మూవీ ఆరేళ్లు కంప్లీట్ చేసుకుంది. భాగమతి సినిమా ఎండ్ లో సీక్వెల్ ఉంటుందన్నట్లు హింట్ ఇచ్చారు మేకర్స్. మరి భాగమతి 2 ఎప్పుడు ఉంటుంది? అనుష్కని మళ్లీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో ఎప్పుడు చూడొచ్చు అనే ప్రశ్నకి సమాధానం తెలియాల్సి ఉంది.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
Celebrating 6️⃣ Years Of Queen #AnushkaShetty's Blockbuster Suspense Thriller #Bhaagamathie ❤️🔥
Sending immense gratitude to the extraordinary cast and crew 🙏#6YearsOfBhaagamathie@MsAnushkaShetty @Iamunnimukundan @MusicThaman @madhie1 @ashokdirector2 @UV_Creations pic.twitter.com/tUMtXkDxQs
— UV Creations (@UV_Creations) January 26, 2024
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!