Animal: మళ్ళీ మొదలైన అనిమల్ హంగామా… అందరి దృష్టి త్రిప్తిపైనే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులని చెల్లా చెదురు చేసింది. ఒక A రేటెడ్ సినిమా, మూడున్నర గంటల నిడివి ఉన్న సినిమా ఈ రేంజ్ ర్యాంపేజ్ ని క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా ఊహించి ఉండవు. వరల్డ్ వైడ్ 900 కోట్లు రాబట్టిన అనిమల్ సినిమా… రణ్‌బీర్ కపూర్ లోని పర్ఫెక్ట్ యాక్టర్ ని మరోసారి పరిచయం చేసింది. రణబీర్ యాక్టింగ్ పొటెన్షియల్ ని వాడుకుంటూ సందీప్ సెన్సేషన్ క్రియేట్ చేసాడు. రష్మిక, రణబీర్ కెమిస్ట్రీ… రన్ విజయ్ గా రణబీర్ చేసిన ఫైట్స్… సాలిడ్ ఇంటర్వెల్… ఎమోషనల్ క్లైమాక్స్… బ్రదర్స్ రీ యునైటింగ్ సీన్… చార్ట్ బస్టర్ సాంగ్స్… ఇవన్నీ కలిసి అనిమల్ సినిమాని బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమాగా నిలబెట్టాయి.
డిసెంబర్ 1న థియేటర్స్ లోకి వచ్చిన అనిమల్ సినిమా… ఎనిమిది వారాల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ లో అనిమల్ సినిమా ఈరోజు నుంచి స్ట్రీమ్ అవుతోంది. ఓటీటీలో అనిమల్ సినిమాని చుసిన మూవీ లవర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అనిమల్, అనిమల్ పార్క్, రణబీర్, త్రిప్తి ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా చూసిన ప్రతి ఒక్కరు త్రిప్తి సీన్స్ గురించి… రణబీర్-త్రిప్తి ట్రాక్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అనిమల్ సినిమా థియేటర్స్ లో వచ్చినప్పుడు త్రిప్తి ఎంత హాట్ టాపిక్ అయ్యిందో ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతోంది. మరి అనిమల్ 2… అనిమల్ పార్క్ సినిమాలో రణబీర్, త్రిప్తి కలిసి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారు అనేది చూడాలి.
Also Read
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!