కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా అజిత్, విజయ్ ల మధ్య బాక్సాఫీస్ వార్ జరుగుతోంది. మా హీరో గొప్ప అంటే కాదు మా హీరో గొప్ప… మా హీరో సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది అంటే కాదు మా హీరో సినిమానే ఎక్కువ కలెక్ట్ చేసింది అంటూ అజిత్-విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కూడా గొడవలు పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. టాప్ హీరో చైర్ లో అజిత్-విజయ్ లలో ఏ హీరో కూర్చుంటాడు అనే […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవన్ ఫ్యాన్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘They Call Him OG’. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ కి OG ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. ఈ మూవీలో సౌత్ నుంచి అర్జున్ దాస్, నార్త్ నుంచి ఇమ్రాన్ హష్మీ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే 60% షూటింగ్ […]
‘పలాస’ ఫేమ్ రక్షిత్ అట్లూరి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శశివదనే’. కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సాయి మోహన్ ఉబ్బన డైరెక్ట్ చేస్తున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని అహితేజ బెల్లంకొండ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. రీసెంట్ గా శశివదనే టైటిల్ సాంగ్ ని లాంచ్ చేసి అట్రాక్ట్ చేసిన చిత్ర యూనిట్… లేటెస్ట్ గా ‘డీజే పిల్లా’ అనే క్యాచీ నంబర్ ని రిలీజ్ చేసారు. ఈ సెకండ్ […]
సెప్టెంబర్ 1న ఆడియెన్స్ ముందుకొచ్చిన ఖుషి మూవీ… మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అమలాపురం టు అమెరికా వరకు… ఖుషి మూవీ ఫ్యామిలీతో కలిసి చూసే పర్ఫెక్ట్ సినిమా అనే రివ్యూస్ అందుకుంది. శివ నిర్వాణ మార్క్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్ తో ప్రొడ్యూస్ చేసారు. వరల్డ్ వైడ్‌గా 52 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఖుషి మూవీ… నాలుగు […]
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవడానికి శంకర్-చరణ్ అగ్రెసివ్ గా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో గేమ్ ఛేంజర్ షూటింగ్ చేసారు. ఆ తర్వాత గేమ్ ఛేంజర్ షెడ్యూల్ ని డిస్టర్బ్ చేస్తూ ఇండియన్ 2 రేస్ […]
మాస్ మహారాజ రవితేజ రీజనల్ మార్కెట్ ని క్రాస్ చేసి కెరీర్ లో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమా చేస్తున్నాడు. వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్న రవితేజ పాన్ ఇండియా హిట్ కొడతాడు అనే నమ్మకం అందరిలోనూ ఉంది. దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ చేయనున్న టైగర్ నాగేశ్వర రావు సినిమా ప్రమోషన్స్ […]
బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, సౌత్ సెన్సేషన్ అట్లీతో కలిసి జవాన్ సినిమా చేస్తున్నాడు. మరో రెండు రోజుల్లో ప్రీమియర్స్ మొదలనున్న ఈ మూవీ మేనియా వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయ్యింది. టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన జవాన్ టీమ్… రీసెంట్ గా ట్రైలర్ తో జవాన్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని ఆకాశం తాకేలా చేసారు. వెయ్యి కోట్లు రాబట్టిన పఠాన్ సినిమా రికార్డులని షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో ఈజీగా బ్రేక్ […]
టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ […]
“నెత్తురు మరిగిన హంగ్రీ చీత… శత్రువును ఎంచితే మొదలు వేట… చూపుగాని విసిరితే ఓరకంట, డెత్ కోట కన్ఫర్మ్ అంట… ఎవరికీ అందదు, అతని రేంజ్… రెప్ప తెరిచేను, రగిలే రివెంజ్… పవర్ అండ్ పొగరు ఆన్ ది సేమ్ పేజ్… ఫైర్ స్ట్రామ్ లాంటి రేజ్…” ఈ లిరిక్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని యూత్ అంతా రిపీట్ మోడ్ లో పాడుతున్నారు. యూత్ లో ఉండే ఫైర్ ని బయటకి తీస్తే థమన్… పవన్ కళ్యాణ్ […]
హీరోయిన్ లంటే… అవసరం, అవకాశాన్ని బట్టి గ్లామర్ షో చేయాల్సిందే కానీ కొందరు ముద్దుగుమ్మలు గ్లామర్ షోకు దూరంగా ఉంటారు. అదే మిగిలిన హీరోయిన్ ల నుంచి వీళ్లని సెపరేట్ చేస్తుంది. మంచి క్యారెక్టర్స్ పైన మాత్రమే ఫోకస్ చేసే వారిలో కీర్తి సురేష్ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటి వరకూ ఈ బొద్దుగుమ్మను హోమ్లీ బ్యూటీగానే చూశారు ఆడియెన్స్. మిగతా వాళ్లకంటే నేనేం తక్కువ అనుకుందో ఏమో గానీ మెల్లిమెల్లిగా గ్లామర్ డోస్ పెంచడం స్టార్ట్ […]