Mahesh Babu: షారుఖ్ సినిమాకి సూపర్ స్టార్ సూపర్బ్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఏ సినిమా రిలీజ్ అవుతున్నా దానికి సపోర్ట్ గా ట్వీట్స్ చేస్తూ ఉంటాడు. తన కాంటెంపరరీ హీరోల విషయంలో కూడా ఇలానే ట్వీట్స్ చేసే మహేష్ బాబు లేటెస్ట్ గా జవాన్ సినిమాకి ముందు ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేసాడు, ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక కూడా మహేష్ బాబు నుంచి జవాన్ సినిమా గురించి ట్వీట్ వచ్చేసింది… “#Jawan… Blockbuster cinema… @Atlee_dir delivers king size entertainment with the King himself!! Comes up with his career’s best film…
The aura, charisma and screen presence of @iamsrk are unmatched… He’s on fire here
!! Jawan will break his own records… how cool is that!! Stuff of the legends” అంటూ మహేష్ ట్వీట్ చేసాడు.
జవాన్ చిత్ర యూనిట్ నుంచి ఇంకా రెస్పాన్స్ రాలేదు కానీ మహేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక సూపర్ స్టార్ ఇంకో సూపర్ స్టార్ కి కాంప్లిమెంట్స్ ఇస్తుంటే సోషల్ మీడియా అంత సైలెంట్ గా ఉండదు కదా. ప్రస్తుతం జరుగుతున్నది ఇదే, జవాన్ ట్యాగ్ కి రివ్యూ వర్డ్ ని కూడా కలిసి షారుఖ్ అండ్ మహేష్ ఫాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. మహేష్ ప్రతి సినిమాకి ఇలానే పాజిటివ్ గా రెస్పాండ్ అవుతాడు కానీ మహేష్ సినిమాకి మాత్రం ఎవరూ రెస్పాండ్ అవ్వరు, ఎవరు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇది సూపర్ స్టార్ విషయంలో ప్రతి సినిమాకీ జరిగేదే.
Also Read
- The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
- Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
- Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
- Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
#Jawan… Blockbuster cinema… 💥💥💥 @Atlee_dir delivers king size entertainment with the King himself!! Comes up with his career's best film… 👏👏👏 The aura, charisma and screen presence of @iamsrk are unmatched… He’s on fire here 🔥🔥🔥!! Jawan will break his own records……
— Mahesh Babu (@urstrulyMahesh) September 8, 2023
తాజావార్తలు
-
Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
-
AI Danger Warning: Anthropic పరిశోధకుడు రాజీనామా.. షాకింగ్ వార్నింగ్.. ఈ దశాబ్దం చివరికి AIతో మానవాళికి ముప్పు?
-
Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Uday Krishna Reddy : ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్.. పొటెన్సీ టెస్ట్‌పై కీలక ఆదేశాలు.!
-
Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!