యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడు అనే విషయం ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. ప్రస్తుతం హ్రితిక్ రోషన్ చేస్తున్న ఫైటర్ సినిమా కంప్లీట్ అవ్వగానే… ఎన్టీఆర్ చేస్తున్న దేవర షూటింగ్ కంప్లీట్ అవ్వగానే వార్ 2 స్టార్ట్ అవుతుందని మేకర్స్ నుంచి కూడా క్లారిటీ వచ్చేసింది. దేవర నవంబర్ నెలలో షూటింగ్ పూర్తవ్వనుంది, ఆ తర్వాత వార్ 2లో ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు. ఇప్పటికే వార్ 2 ప్రీప్రొడక్షన్ వర్క్ […]
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈరోజు(సెప్టెంబర్ 16) పాలక్కాడ్ జిల్లా ఒట్టపాలెంలో ‘భ్రమయుగం’ చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసిన విషయాన్ని ‘నైట్ షిఫ్ట్ స్టూడియోస్’ఎంతో సంతోషంగా పంచుకుంది. ఆగస్టు 17, 2023న ‘భ్రమయుగం’ ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభమైంది. కొచ్చి మరియు ఒట్టపాలెంలో భారీ స్థాయిలో చిత్రీకరణ జరిగింది. మిగిలిన షెడ్యూల్ నటులు అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ లతో కొనసాగుతుంది. చిత్రీకరణ అక్టోబర్ మధ్యలో పూర్తవుతుంది. చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ నిర్మిస్తున్న ‘భ్రమయుగం’ చిత్రానికి […]
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఒక కొత్త హిస్టరీ క్రియేట్ చెయ్యడానికి, ఇండియన్ సూపర్ స్టార్స్ తో వరల్డ్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ యష్ రాజ్ ఫిల్మ్స్ మాస్టర్ ప్లాన్ వేసింది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ అనే ప్రపంచాన్ని క్రియేట్ చేసి 2023 జనవరిలో సల్మాన్ షారుఖ్ ని ఒకే సినిమాలో చూపించి వెయ్యి కోట్లు కొల్లగొట్టిన యాష్ రాజ్ ఫిల్మ్స్… ఈసారి అంతకు మించి అనేలా నెక్స్ట్ ప్రాజెక్ట్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. అతడు, ఖలేజా తర్వాత మహేష్‌తో మాటల మాంత్రికుడు చేస్తున్న సినిమా ఇదే. వచ్చే సంక్రాంతి టార్గెట్‌గా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మెయిన్ హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుండగా… సెకండ్ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. స్టార్టింగ్‌లో గుంటూరు కారం సినిమాకు చాలా బ్రేకులే పడ్డాయి. అందుకే.. ఇప్పుడు నాన్ స్టాప్ షెడ్యూల్స్‌తో దూసుకుపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను జనవరి 13న గుంటూరు కారం రిలీజ్ చేయాల్సిందేనని […]
ప్రభాస్ ఏంటి? మారుతితో సినిమా చేయడం ఏంటి? అని మొదట్లో చాలా ఫీల్ అయ్యారు డార్లింగ్ ఫ్యాన్స్ కానీ ప్రభాస్ మాత్రం మారుతికి మాటిచ్చేశాడు. ఎవ్వరేమన్నా తన పని తాను చేసుకుంటు పోతున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ప్రభాస్.. అసలు అనౌన్స్మెంట్ లేకుండా ఓ సినిమా చేస్తున్నాడంటే… మారుతి పై ఎంత నమ్మకంతో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఆ మధ్య లీక్ అయిన ప్రభాస్ ఆన్ సెట్ ఫోటో ఒకటి కలర్ ఫుల్‌గా ఉంది. ప్రభాస్‌ను […]
ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ అయిపోగానే దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి SSMB 29 ప్రాజెక్ట్‌లో జాయిన్ అవనున్నాడు మహేష్. ప్రస్తుతం జక్కన్న స్క్రిప్టు పనులతో బిజీగా ఉన్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత హాలీవుడ్ రేంజ్‌లో ఈ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నాడు రాజమౌళి. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో SSMB 29 ఉంటుందని […]
ప్రస్తుతం సోషల్ మీడియాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, యంగ్ బ్యూటీ శ్రీలీల ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి దుబాయ్‌లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 వేడుక అట్టహాసంగా జరిగింది. ఈసారి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను కష్టాల్లో ఉన్నపుడు, కింద పడినప్పుడు తనని పట్టుకొని లేపినందుకు.. అందరికీ నా […]
దసరా సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరిన నాని… ఈసారి ప్రేమకథతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ‘హాయ్ నాన్న’ అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. కొత్త దర్శకుడు శౌరవ్ ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ క్యారెక్టర్ ని సూపర్బ్ గా పెర్ఫార్మ్ చేసి గ్లోబల్ ఆడియన్స్ ని మెప్పించాడు. తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఎన్టీఆర్ సైమాలో బెస్ట్ యాక్టర్ అవార్డుని గెలుచుకున్నాడు. దుబాయ్ లో జరుగుతున్న ఈ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ దేవర షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరీ దుబాయ్ వెళ్ళాడు. బెస్ట్ యాక్టర్ గా ఎన్టీఆర్ అవార్డ్ అందుకునే ముందు దుబాయ్ మొత్తం […]
తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత పొలిటికల్ క్లైమేట్ ఒక్కసారిగా వేడెక్కింది. చంద్రబాబు నాయుడు జైలులో ఉండడం, తెలుగు తమ్ముళ్లు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, పవన్ కళ్యాణ్ జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు అనౌన్స్ చేయడం… ఇలా ఆంధ్రప్రదేశ్ లో హైడ్రామా నడుస్తోంది. ఇందులో చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఎన్టీఆర్ స్పందించలేదంటూ నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. గత వారం రోజులుగా ఎన్టీఆర్ పై విమర్శలు వినిపిస్తూనే […]