తనకంటూ ఒక క్రైమ్ వరల్డ్ ని క్రియేట్ చేసి, దానికి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని పేరు పెట్టి… సూర్య, కార్తీ, కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫజిల్ లాంటి హీరోలని ఆ సినిమాటిక్ యూనివర్స్ లోకి తీసుకోని వచ్చి ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచాడు ‘లోకేష్ కానగరాజ్’. విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన లోకేష్ ప్రస్తుతం విజయ్ తో చేస్తున్న సినిమా ‘లియో’. ఈ […]
అక్కినేని నాగ చైతన్య 2023ని ఫ్లాప్స్ తో ఎండ్ చేసి… 2024లో సాలిడ్ గా బౌన్స్ బ్యాక్ అవ్వడానికి రెడీ అయ్యాడు. అక్కినేని ఫాన్స్ ని మళ్లీ జోష్ లోకి తీసుకోని రావాలి అంటే చైతన్య హిట్ కొడితే సరిపోదు, టైర్ 2 హీరోల రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయ్యే రేంజులో, దెబ్బకి టైర్ 1 హీరోల్లో చేరిపోయే రేంజులో హిట్ కొట్టాలి. ఇప్పుడు ఈ రేంజ్ హిట్ కే గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది. తన కెరీర్ […]
తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పడంతో ఈ హీట్ మరింత పెరిగింది. ఒకవైపు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని కోరుతూ ఉంటే మరో వైపు సూపర్ స్టార్ రజినీకాంత్ వచ్చి చంద్రబాబు నాయుడుని జైలులో కలుస్తాడు అనే వార్త వినిపిస్తోంది. […]
డాన్ శ్రీను, బలుపు, క్రాక్… చేసిన మూడు సినిమాలతో ఒకదాన్ని మించి ఇంకో హిట్ ఇచ్చారు మాస్ మహారాజ రవితేజ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఈ ఇద్దరూ కలిస్తే సినిమా హిట్ అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. రవితేజని ఎలా చూపిస్తే ఆడియన్స్ కి నచ్చుతుందో గోపీచంద్ మలినేనికి తెలిసినంతగా మరో దర్శకుడికి తెలియదు. రవితేజకి పర్ఫెక్ట్ గా వాడడంలో దిట్ట గోపీచంద్ మలినేని. అలాగే రవితేజ లేని గోపీచంద్ మలినేని కెరీర్ ని […]
సరిగ్గా నెల రోజుల తర్వాత ఇదే సమయానికి కోలీవుడ్ బాక్సాఫీస్ ని కుదిపేయడానికి రానుంది ‘లియో’ సినిమా. దసరా సీజన్ ని టార్గెట్ చేస్తూ అక్టోబర్ 19న లియో మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కోలీవుడ్ మాత్రమే కాదు పాన్ ఇండియా అంతా లియో సినిమా సాలిడ్ సౌండ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రిలీజ్ కి నెల రోజుల ముందే ఇప్పుడే సోషల్ మీడియాలి #Leo ట్యాగ్ కబ్జా చేసి లోకేష్ కనగరాజ్-దళపతి విజయ్ […]
అకేషన్ ఏదైనా… అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో జై బాలయ్య అనే స్లోగన్ ఈ జనరేషన్ కి ‘స్లోగన్ ఆఫ్ సెలబ్రేషన్’లా మారింది. ఏ హీరో సినిమా అయినా, ఏ ఫంక్షన్ అయినా జై బాలయ్య అనే స్లోగన్ వినపడాల్సిందే. అంతలా ఈ జనరేషన్ ఆడియన్స్ కి బాలయ్య దగ్గరయ్యాడు. ఒకప్పుడు బాలయ్య అంటేనే యూత్ అసలు ఇంట్రెస్ట్ చూపించే వాళ్లు. ఇప్పుడు అలా కాదు బాలయ్య సినిమా వస్తుంది అంటే చాలు […]
జాతి రత్నాలు సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, లేడీ సూపర్ స్టార్ అనుష్కతో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఆగస్టు సెకండ్ వీక్ లో రిలీజ్ అయిన ఈ మూవీ డే వన్ నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మరో వైపు షారుఖ్ ఖాన్ పాన్ ఇండియా సినిమా జవాన్ థియేటర్లో ఉన్నా కూడా… ‘మిస్ శెట్టి మిస్టర్ […]
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ అయ్యి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. 750 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన జవాన్ హిందీలో 400 కోట్ల నెట్ కి రీచ్ అయ్యింది. సీక్వెల్ లేకుండా సోలో సినిమాతో ఈ రేర్ ఫీట్ సాధించిన రెండో సినిమాగా జవాన్ హిస్టరీ క్రియేట్ చేసింది. పఠాన్ సినిమాతో 400 కోట్ల హిందీ నెట్ కలెక్షన్స్ రాబట్టిన షారుఖ్… ఇప్పుడు […]
ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా సరే స్టార్ హీరోల మధ్య ప్రొఫెషనల్ రైవల్రీ ఉండడం సర్వసాధారణం. కొత్త హీరోల నుంచి సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల వరకూ రైవల్రీ అనేది చాలా కామన్ విషయం. అయితే తమకి అలాంటివేమీ లేవు, తాము చాలా మంచి ఫ్రెండ్స్ అని ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని చెప్తూనే ఉంటారు కమల్ హాసన్-రజినీకాంత్ లు. మూడున్నర దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీగా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ […]
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న సినిమాల లిస్ట్ తీస్తే అందులో ‘నాయకుడు’ సినిమా టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఇండియా లోనే కాదు ఎన్నో ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ లో ఇప్పటికీ క్లాసులు చెప్పడానికి నాయకుడు సినిమాని ఒక కేస్ స్టడీగా ఉపయోగిస్తారు. ఇండియన్ మూవీ లవర్స్ కి అంత గొప్ప సినిమాని గిఫ్ట్ గా ఇచ్చారు లోకనాయకుడు కమల్ హాసన్ అండ్ మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం. ఈ […]