మెగాస్టార్ చిరంజీవికి అసలు సిసలైన సినిమా పడితే.. థియేటర్ల జరిగే మాస్ జాతరను ఏ హీరో కూడా తట్టుకోలేడు. కానీ రీ ఎంట్రీ తర్వాత రీమేక్ సినిమాలు చేసి.. కాస్త అప్సెట్ చేశారు చిరు. ఇటీవల వచ్చిన ‘భోళా శంకర్’ సినిమా అయితే చిరు కెరీర్లోనే దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. అందుకే.. అప్ కమింగ్ సినిమాలతో దుమ్ములేపేందుకు వస్తున్నాడు మెగాస్టార్. ఇప్పటికే బింబిసార దర్శకుడు వశిష్టతో మెగా 157 ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేశారు. వాస్తవానికి బింబిసార తర్వాత […]
సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్’. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. నాలో నేనే లేను, సమ్మోహనుడా, ఎందుకురా బాబు […]
ముందుగా తెలుగు సినిమా సత్తా ఏంటో పాన్ ఇండియా ఆడియన్స్ కి… అసలు ఇండియన్ సినిమా గ్లోరీ ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేసాడు దర్శక ధీరుడు రాజమౌళి. అసలు హీరో ఫేస్ లేకుండా కేవలం ఇది రాజమౌళి సినిమా అనే రాజముద్ర పోస్టర్ పడితే చాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈజీగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ వస్తాయి. ఇండియన్ డైరెక్టర్స్ లో ఏ దర్శకుడికి కూడా ఈ రేంజ్ ఇమేజ్ లేదు. ఆస్కార్ అవార్డుని ఇండియాకి తీసుకోని […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా గుంటూరు కారం. బాగా డిలే అయిన ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు జెస్ట్ స్పీడ్ లో జరుగుతుంది. 2024 సంక్రాంతి రిలీజ్ కి టార్గెట్ చేస్తూ త్రివిక్రమ్ గుంటూరు కారం షూటింగ్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ మూవీ స్టార్టింగ్ షెడ్యూల్ పై అభిమానులకి భారీ అంచనాలు ఉండేవి. మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా… ఈసారి మెసేజ్ […]
దసరా సీజన్ ని టార్గెట్ చేస్తూ ఇప్పటికే భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వర రావు, లియో, ఘోస్ట్ సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. వీటిలో బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి తప్ప మిగిలిన అన్ని సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ ని ద్రుష్టిలో పెట్టుకోని మల్టీలాంగ్వేజస్ లో రిలీజ్ అవుతున్నవే. కర్ణాటకలో శివనా ఘోస్ట్… కోలీవుడ్ లో దళపతి విజయ్ లియో సినిమా బాక్సాఫీస్ ని పోటీ లేకుండా కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారెంటీ. ఇక […]
కోలీవుడ్ లో అజిత్ కి ఉండే ఫ్యాన్ బేస్ సైలెంట్ కాదు బాగా వయోలెంట్. తమ హీరోని ఏమైనా అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ‘వెర్బల్ వార్’కి దిగే అజిత్ ఫాన్స్, ట్విట్టర్ లో ‘లైకా ప్రొడక్షన్ హౌజ్’ని ట్యాగ్ చేసి మరీ చుక్కలు చూపిస్తున్నారు. ‘తునివు’ తర్వాత అజిత్ ‘విడ ముయార్చి’ అనే సినిమా చేస్తున్నాడు. మగిళ్ తిరుమేని ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చి నెలలు దాటుతుంది […]
మెగా ఫ్యామిలీకి వినాయక చవితి పండగని చాలా స్పెషల్ గా మార్చింది ‘కొణిదెల క్లింకారా’. రామ్ చరణ్ ఉపాసనలకి జూన్ 20న పాప పుట్టిన విషయం తెలిసిందే. ఈ మెగా ప్రిన్సెస్ క్లింకారా పుట్టినప్పటి నుంచి ఉపాసన వాళ్ల ఇంట్లో ఉంది. ఇప్పుడు అపోలో ఇంటి నుంచి మెగా ఇంటికి వచ్చిన క్లింకారా, పండగ వాతావరణం తెచ్చింది. కుటుంబంతో కలిసి చరణ్, ఉపాసన వినాయక చవితి పండగ చేసుకున్నారు. మొదటి పండగ మానవరాలితో చేసుకోవడం చిరు తాతకి […]
ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా స్కంద. సెప్టెంబర్ 18 నుంచి 28కి వాయిదా పడిన ఈ మూవీ ప్రమోషన్స్ లో జోష్ కనిపించట్లేదు. గ్లిమ్ప్స్, టీజర్, ట్రైలర్ లు రిలీజ్ చేసి స్కంద సినిమాకి మంచి బజ్ ని జనరేట్ చేసారు కానీ ప్రమోషనల్ కంటెంట్ మొత్తం రిలీజ్ డేట్ కి చాలా రోజుల ముందే రిలీజ్ చేయడంతో మేకర్స్ దగ్గర నుంచి కొత్త […]
‘ధీరుడు ఒకసారె మరణిస్తాడు కాని పిరికివాడు క్షణక్షణం మరణిస్తాడు’ అంటూ ఆసక్తి పెంచుతున్న ‘జితేందర్ రెడ్డి’ షార్ట్ వీడియో. అసలు ఎవరు ఈ ‘జితేందర్ రెడ్డి’ ఏముంది ఆయన గురించి తెలుసుకోవడానికి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఉయ్యాల జంపాల, మజ్ను లాంటి ప్రేమ కథలను దర్శకత్వం వహించిన విరించి వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘జితేందర్ రెడ్డి’. రీసెంట్ గా వచ్చిన పోస్టర్ సినిమా పైన ఆసక్తి పెంచగ ఇవాళ విడుదలైన ‘జితేందర్ రెడ్డి’ ఇచ్చిన […]
వందో సినిమా ఏ హీరోకైనా చాలా స్పెషల్ గా ఉంటుంది. అప్పటివరకూ చేసిన 99 సినిమాలకి పూర్తి భిన్నంగా ఏదైనా చేయాలని హీరోలు ప్లాన్ చేస్తుంటారు. ‘ది ఘోస్ట్’తో 98 సినిమాలు కంప్లీట్ చేసిన నాగార్జున, మైల్ స్టోన్ మూవీని ఎవరితో చేయాలా అనే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం ఖోరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ మాస్టర్ దర్శకత్వంలో 99వ సినిమా చేస్తున్న నాగార్జున, సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తున్నాడు. నా సామీ రంగ అనే టైటిల్ తో […]