మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ సినిమా అనౌన్స్ అవ్వగానే పాన్ ఇండియా బజ్ జనరేట్ అయ్యింది. దిల్ రాజు ప్రొడక్షన్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఈ మూవీ అంతే ఫాస్ట్ గా షూటింగ్ కూడా జరుపుకుంది. ఇంతలో శంకర్ ఇండియన్ 2 సినిమాని స్టార్ట్ చేసి గేమ్ ఛేంజర్ షూటింగ్ స్పీడ్ కి బ్రేకులు వేసాడు. […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2016లో జనతా గ్యారేజ్ సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ సైమా అవార్డుని గెలుచుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఏడేళ్లకి ఇప్పుడు ఎన్టీఆర్ మరోసారి బెస్ట్ యాక్టర్ సైమా అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రకి ప్రాణం పోసినందుకు… వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసినందుకుగాను ఎన్టీఆర్ ని ఈ అవార్డ్ లభించింది. ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్, దుల్కర్ సల్మాన్, అడవి శేష్, […]
బాలీవుడ్ లో ఐకానిక్ క్యారెక్టర్స్ అనే లిస్ట్ తీస్తే అందులో టాప్ ప్లేస్ లో ఉంటుంది ‘మున్నా భాయ్’ క్యారెక్టర్. ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేసిన ‘మున్నా భాయ్ MBBS’ సినిమాతో మున్నాభాయ్ క్యారెక్టర్ ప్రయాణం మొదలయ్యింది. సంజయ్ దత్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ ఆల్ టైమ్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచింది. మున్నాభాయ్ కి హిందీలోనే కాదు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ […]
అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు కన్నడ హీరో రక్షిత్ శెట్టి. ఒకప్పుడు రష్మిక మాజీ ప్రేమికుడిగా మాత్రమే పరిచయం ఉన్న రక్షిత్ శెట్టి, ఇప్పుడు ప్రామిసింగ్ హీరోగా తెలుగులో కూడా ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా 777 చార్లీ సినిమాతో తెలుగు మాత్రమే కాకుండా పాన్ ఇండియాని అట్రాక్ట్ చేసాడు. హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా కూడా సినిమాలు చేసే రక్షిత్ శెట్టి […]
దసరా లాంటి కమర్షియల్ హిట్ తర్వాత మరోసారి మాస్ సినిమాల వైపు వెళ్లకుండా కథని మాత్రమే నమ్మి ఫీల్ గుడ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా, శౌరవ్ డైరెక్షన్ లో నాని ‘హాయ్ నాన్న’ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక చిన్న గ్లిమ్ప్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. లాంగ్ హెయిర్, క్లీన్ షేవ్ లో నాని […]
డ్రగ్స్ స్కాండల్ తో ఒక పక్కన టాలీవుడ్ చిక్కులో పడుతుంది, హీరో నవదీప్ కనిపించట్లేదు అనే రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. పోలీసులు నవదీప్ డ్రగ్స్ వాడాడు, నోటీసులు ఇస్తాం అంటూ ప్రకటించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నవదీప్ పేరు హాట్ టాపిక్ అయ్యింది. తన గురించి ఇంత రచ్చ జరుగుతుంటే నేనెక్కడికీ పారిపోలేదు అంటూ బయటకి వచ్చిన నవదీప్… ఇవన్నీ మాములే అన్నట్లు తన సినిమాకి సంబంధించిన సాంగ్ ని బయటకు వదిలాడు. నవదీప్ 2.0గా ఆడియన్స్ […]
కరోనా తర్వాత బాక్సాఫీస్ కష్టాలని ఫేస్ చేసిన బాలీవుడ్ కి 2023 బాగా కలిసొచ్చింది. ఈ ఇయర్ స్టార్టింగ్ లో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టి డికేడ్స్ బెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు. అయిదేళ్లుగా సినిమా చేయని షారుఖ్ ఖాన్… పఠాన్ సినిమాతో హిట్ లోటుని మాత్రమే కాదు బాలీవుడ్ కష్టాలని కూడా పూర్తిగా తొలగించాడు. ఈ మూవీ 2023కి బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అనుకుంటే జవాన్ సినిమా కలెక్షన్స్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మలయాళ నటుడు ‘షైన్ టామ్ చాకో’ పేరుని ట్రెండ్ చేస్తున్నారు. దసరా సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన ఈ మలయాళ నటుడు ‘తల్లుమల్లా’, ‘ఇష్క్’, ‘కురుప్’, ‘భీష్మపర్వం’ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. మలయాళంలో బిజీగా ఉంటూనే తెలుగులోకి దసరా సినిమాతో ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతోనే ఆడియన్స్ ని మెప్పించాడు. విలన్ కాబట్టి గట్టిగా […]
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్ ఆగస్టు 11న రిలీజ్ అయ్యింది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మొదటి రోజు మార్నింగ్ షోకే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోని బయ్యర్స్ కి భారీ నష్టాలని మిగిలిచింది. ప్రొడ్యూసర్స్ కి చిరుకి మధ్య గొడవలు అనే వార్త భోళా శంకర్ సినిమాతో విపరీతంగా స్ప్రెడ్ అయ్యింది. దీంతో అనిల్ సుంకర బయటకి వచ్చి చిరు చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు, ఇలాంటి […]
గడిచిన 48 గంటలుగా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ స్కాండల్ కలకలం రేపుతోంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చుట్టూ మళ్లీ డ్రగ్స్ మత్తు చుట్టుకుంది. ప్రొడ్యూసర్, హీరో కూడా డ్రగ్స్ లో ఇన్వాల్వ్ అయ్యారు అనే వార్త బయటకి రావడంతో ఈ టాపిక్ మరింత చర్చనీయాంశం అయ్యింది. నార్కోటిక్స్ బ్యూరో నిందితులని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు. డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు మరింత ముమ్మరం అయ్యింది. డ్రగ్స్ వాడిన నిందితులను రిమాండ్ కు తరలించే పనిలో […]