MSMP: 1.5 మిలియన్ డాలర్స్… ఓవర్సీస్ లో సెన్సేషనల్ కలెక్షన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతి రత్నాలు సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, లేడీ సూపర్ స్టార్ అనుష్కతో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఆగస్టు సెకండ్ వీక్ లో రిలీజ్ అయిన ఈ మూవీ డే వన్ నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మరో వైపు షారుఖ్ ఖాన్ పాన్ ఇండియా సినిమా జవాన్ థియేటర్లో ఉన్నా కూడా… ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోని అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయ్యింది. హీరో నవీన్ పోలిశెట్టి రిలీజ్ కి ముందు రిలీజ్ తర్వాత కూడా ప్రతి ఏరియాకి వెళ్లి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా అగ్రెసివ్ గా ప్రమోట్ చేసాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సెంటర్స్ లో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా మంచి బుకింగ్స్ ని రాబడుతోంది.
#MissShettyMrPolishetty conquers the USA Box Office with style! 💥💥❤️
Also Read
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
Grosses $1.5M and Racing Towards $2Million 🤩
Don't miss out on the year's biggest entertainer! 🥳
USA by @PrathyangiraUS@MsAnushkaShetty@NaveenPolishety@UV_Creations#BlockbusterMSMP pic.twitter.com/HMPSxRyNaK
— UV Creations (@UV_Creations) September 17, 2023
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యూస్ బాక్సాఫీస్ దగ్గర కూడా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది. 1.5 మిలియన్ డాలర్స్ గ్రాస్ కలెక్షన్లు రాబట్టి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. నవీన్ లాగే చాలా గ్యాప్ తర్వాత అనుష్క శెట్టి నటించిన సినిమా ఇదే. దీంతో ఇద్దరు కూడా మంచి హిట్ కొట్టారు. మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉండడంతో ఈ శని, ఆదివారాల్లో వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. సరోగసీ కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో నవీన్ కామెడీ టైమింగ్ అదిరిపోయిందంటున్నారు. మహేశ్ బాబు పీ తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించారు.
తాజావార్తలు
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!