Whatsapp Channel: ‘వాట్సాప్ ఛానల్’ని స్టార్ట్ చేసిన హీరోలు వీళ్లే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిద్ర లేచింది మొదలు… మళ్లీ నైట్ పడుకునే వరకు చేతిలో మొబైల్ ఉండాల్సిందే. అందులోనూ వాట్సాప్ లేకుంటే రోజు గడవదు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ గ్రూపులు, సరదా కబుర్లు, అకేషన్ అప్డేట్స్, స్టాటస్ అప్డేట్స్.. ఎవరేం చేస్తున్నారు? ఇలా ఒక్కటేమిటి ప్రతి సమాచారాన్ని తెలిపే ఏకైక ఆప్షన్ వాట్సాప్. ఇది లేని మొబైల్ ఉండనే ఉండదు. అందుకే వాట్సాప్‌లో కొత్తగా వాట్సాప్ ఛానల్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఎవ్వరైన సరే ఈ వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. అందులో తమకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకోవచ్చు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ వాట్సాప్ ఛానల్స్ క్రియేట్ చేస్తున్నారు.
Read Also: Krithi Shetty: రెడ్ డ్రెస్ లో కృతి శెట్టి అందాల విందు
Also Read
- Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
- Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ 'లవ్ అండ్ వార్' ఫస్ట్ లుక్ రిలీజ్
- Hashmi - Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
- Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
వారిలో తెలుగు స్టార్స్‌ను తీసుకుంటే… దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశారు. ఇక తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కొత్తగా వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాడు. ఈ ఇద్దరు కూడా ఒకే రోజు ఛానల్ క్రియేట్ చేశారు. ఇంకా వీళ్లు ఛానల్ క్రియేట్ చేసినట్లుగా పెద్దగా అభిమానులకు తెలియదు కాబట్టి… ఇక పై ఫాలో అయిపోయి.. మీ వాట్సాప్ కాంటాక్ట్స్‌లో చూసుకొని మురిసిపోండి. అయితే రాజమౌళి, ఎన్టీఆర్ కంటే ముందే.. వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసిన తొలి తెలుగు హీరోగా విజయ్ దేవరకొండ నిలిచాడు. సెప్టెంబర్ 6న ఛానల్ క్రియేట్ చేశాడు రౌడీ. హిందీలో అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, సన్నీ లియోన్.. మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు వాట్సాప్ ఛానల్‌లో ఉన్నారు. ఇక ఈ వాట్సాప్ ఛానల్ అందుబాటులోకి రావడంతో.. తమ తమ ఫేవరేట్ హీరోలను లక్షల్లో ఫాలో అవుతున్నారు అభిమానులు.
Read Also: Prabhas: ‘కల్కి’ సీరియస్ వార్నింగ్!
తాజావార్తలు
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!