Sampath Kumar
Author- NTV Telugu-
IND vs ENG: పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే.. బషీర్‌ను తుది జట్టులోకి తీసుకుంటాం: బెన్ స్టోక్స్
Shoaib Bashir replace Jack Leach for IND vs ENG 2nd Test: ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ వీసా సమస్య కారణంగా తొలి టెస్టుకు అందుబాటులో లేని విషయం తెలిసిందే. బషీర్ ఇప్పుడు విశాఖలో జరిగే రెండో టెస్టుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు విశాఖ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. స్పిన్నర్ జాక్ లీచ్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరం కావడంతో.. బషీర్ అరంగేట్రం ఖాయమే అని అందరూ భావిస్తున్నారు. ఇదే […] -
Vizag Test: విశాఖ టెస్టు.. తెలుగు ఆటగాడిని సన్మానించనున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్!
ACC Plans to felicitated KS Bharat in IND vs ENG 2nd Test: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వైజాగ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ చేజార్చుకున్న రోహిత్ సేన.. వైజాగ్ టెస్టులో పుంజుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం భారత క్రికెటర్లు విశాఖ మైదానంలో ప్రాక్టీస్‌లో బిజీ అయ్యారు. రెండో టెస్టు కోసం రెండు రోజుల కిందటే విశాఖపట్నంకు చేరుకున్న టీమిండియా […] -
Jack Leach Injury: వైజాగ్ టెస్టుకు ముందు భారత్‌కు శుభవార్త.. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ ఔట్!
Jack Leach unlikely to play in IND vs ENG 2nd Test: ఇంగ్లండ్‌తో విశాఖలో జరగబోయే రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు భారత్‌కు శుభవార్త. ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ రెండో టెస్టుకు దూరమైనట్లు సమాచారం తెలుస్తోంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో రెండో టెస్టులో అతడు ఆడే అవకాశాలు దాదాపుగా లేవట. హైదరాబాద్‌లో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో జాక్ లీచ్ గాయపడ్డాడు. అతడి ఎడమ మోకాలికి గాయం అయింది. బుధవారం […] -
Australia Cricket Awards 2024: ప్యాట్ కమిన్స్‌కు కాదు.. మిచెల్ మార్ష్‌కు అలెన్ బోర్డర్ అవార్డు! అవార్డ్స్ లిస్ట్ ఇదే
Ashleigh Gardner Won Belinda Clark Award in Cricket Australia Awards 2024: గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అవార్డులను అందించింది. ఆస్ట్రేలియా బోర్డు అందించే అత్యుత్తమైన అవార్డ్ అయిన ‘అలెన్ బోర్డర్ మెడల్’ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కు దక్కింది. గతేడాది ఆస్ట్రేలియాకు రెండు ఐసీసీ టైటిళ్లు (ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్, ఐసీసీ వన్డే ప్రపంచకప్) అందించిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు బదులు మార్ష్‌కు ఈ అవార్డు దక్కడం […] -
Ellyse Perry: ఎల్లీస్ పెర్రీ అందం ముందు హాలీవుడ్ హీరోయిన్స్ కూడా సరిపోరు!
Ellyse Perry Stuns Fans in Mint Green Dress at Cricket Australia Awards 2024: ఎల్లీస్ పెర్రీ.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆస్ట్రేలియా మహిళా స్టార్ క్రికెటర్ పెర్రీ తన ఆటతోనే కాదు అందంతోనూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాందించుకున్నారు. క్రికెట్లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన పెర్రీకి సోషల్ మీడియాలోనూ యమ క్రేజ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 1.3 మిలియన్స్ ఫాలోవర్స్ పెర్రీ సొంతం. […] -
Mayank Agarwal: నేను బాగానే ఉన్నా.. పునరాగమనానికి సిద్ధమవుతున్నా: మయాంక్ అగర్వాల్
Mayank Agarwal React on His Health: విమానంలో నీరు అనుకొని యాసిడ్ తాగి తీవ్ర అస్వస్థతకు గురైన కర్ణాటక రంజీ క్రికెట్ జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ సోషల్ మీడియాలో తన ఆరోగ్యంపై స్పందించాడు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, త్వరగా కోలుకుంటున్నానని తెలిపాడు. నేడు కోలుకోవాలని ప్రార్ధనలు చేసిన అందరికీ ధన్యవాదాలు అని మయాంక్ పేర్కొన్నాడు. మయాంక్ చేసిన ఈ పోస్ట్‌ను క్రికెట్ అభిమానులు చూసి ఆనందం వ్యక్తం చేశారు. త్వరగా కోలుకుని క్రికెట్ […] -
Road Accident: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనమిది మంది మృతి!
Jammu and Kashmir Road Accident: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికుల వాహనం లోయలో పడి ఎనమిది మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారు. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలోని బుజ్తలా బొనియార్ ప్రాంతం వద్ద ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. గాయపడిన వారిని స్థానికుల సాయంతో పోలీసులు సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. Also Read: Budget 2024 : యువతకు ఉపాధి, పేదల సామాజిక సంక్షేమం, […] -
IND vs ENG: మొత్తం స్పిన్నర్లతోనే బరిలోకి దిగడానికి మేం భయపడం: ఇంగ్లండ్ కోచ్
Coach Brendon McCullum Hits England Playing 11 vs India: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆతిథ్య భారత జట్టును ఓడించిన విషయం తెలిసిందే. స్పిన్ అస్రంతో ఇంగ్లండ్‌ను బోల్తాకొట్టిద్దామనుకున్న రోహిత్ సేనకు షాక్ తగిలింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ స్పిన్నర్ టామ్ హార్ట్లీ సూపర్ బౌలింగ్‌కు భారత్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. దాంతో ఇంగ్లండ్ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. స్పిన్‌కు అనుకూలించే విశాఖ టెస్టులో కూడా పైచేయి […] -
Virat Kohli Brother: తల్లి అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ సోదరుడు!
Virat Kohli Brother Vikas Kohli React on mother illness: వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి రెండు టెస్ట్‌ల నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే. కోహ్లీ తన తల్లి అనారోగ్యం కారణంగా మొదటి రెండు టెస్టుల నుంచి విరామం కోరాడని, మిగిలిన మూడు టెస్టులకు కూడా అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈవార్తలపై విరాట్ కోహ్లీ సోదరుడు […] -
Kumari Aunty: కుమారి ఆంటీకి శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. త్వరలోనే స్టాల్‌ను సందర్శిస్తా..!
CM Revanth Reddy Gave the good news to Kumari Aunty: హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి దగ్గర స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న ‘కుమారి ఆంటీ’కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. కుమారి ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాత స్థలంలోనే తన వ్యాపారాన్ని కుమారి కొనసాగించ్చుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు. ప్రజాపాలనలో సామాన్యులకి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, త్వరలోనే కుమారి ఫుడ్ స్టాల్‌ను తాను […]
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!