IPL 2024 Auction: స్టీవ్ స్మిత్‌ను ఎవరూ కొనుగోలు చేయరు.. ఆస్ట్రేలియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tom Moody’s interesting predictions for the IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024కు సంబందించిన మినీ వేలం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. దుబాయ్‌లోని కోకాకోలా అరేనా వేదికగా మరికొద్దిసేపట్లో ఈ వేలం ఆరంభం కానుంది. దేశ, విదేశీ ఆటగాళ్లు మొత్తంగా 330 మంది ఈ వేలంలో పాల్గొననున్నారు. మొత్తం 10 ఫ్రాంచైజీలు 77 స్లాట్‌ల కోసం పోటీపడనున్నాయి. ఇందులో 30 వరకు విదేశీ ఆటగాళ్ల స్లాట్‌లు ఉన్నాయి. వేలం ఆరంభంకు ముందు ఆస్ట్రేలియా దిగ్గజం, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ హెడ్ కోచ్ టామ్ మూడీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2024 వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను ఎవరూ కొనుగోలు చేయరని టామ్ మూడీ జోస్యం చెప్పాడు. మూడీ చెప్పినట్లే ఈ వేలంలో స్మిత్‌ను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోవచ్చు. ఎందుకంటే ఇటీవలి కాలంలో స్మిత్ పెద్దగా రాణించడం లేదు. వన్డే ప్రపంచకప్ 2023లో కూడా అతడు విఫలమయ్యాడు. అందులోనూ ధాటిగా కూడా బ్యాటింగ్ చేయడం లేదు. ఈ నేపథ్యంలోనే స్మిత్‌ను ఎవరూ కొనుగోలు చేయరని మూడీ అన్నాడు.
Also Read
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
Also Read: PM Modi: ఓటమి నిరాశతో పార్లమెంట్‌కు అంతరాయం కలిగిస్తున్నారు: ప్రధాని మోడీ
ఆస్ట్రేలియా పేసర్ మిచిల్ స్టార్క్ భారీ ధరకు అమ్ముడుపోతాడని టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు. సామ్ కర్రన్ (రూ. 18.50 కోట్లు) నెలకొల్పిన ఆల్-టైమ్ వేలం రికార్డును స్టార్క్ బద్దలు కొడతాడని తెలిపాడు. స్టార్క్ రూ. 20 కోట్లకు అమ్ముడుపోయిన ఆశ్చర్యపోన్కర్లేదన్నాడు. భారత దేశవాళీ క్రికెటర్ షారుక్ ఖాన్ భారీ ధరకు అమ్ముడుపోతాడని మూడీ జోస్యం చెప్పాడు. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్ వంటి ఆస్ట్రేలియా స్టార్లు కూడా వేలంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?