Sampath Kumar
Author- NTV Telugu-
Gold Rate Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
Gold and Silver Rate Today In Hyderabad: గత ఏడాది చివరలో వరుసగా పెరిగిన బంగారం ధరలు కొనుగోలుదారులను బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. అయితే కొత్త ఏడాది ప్రారంభం నుంచి పసిడి ధరలు తగ్గడం లేదా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఓ దశలో ఆల్ టైమ్ రికార్డు ధరలు నెలకొల్పిన బంగారం.. ఈ మధ్య కాలంలో కాస్త దిగిరావడం శుభ పరిణామమనే చెప్పాలి. నేడు పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్లో నేడు (జనవరి 11) […] -
IND vs AFG: టీమిండియాతో టీ20 సిరీస్.. అఫ్గానిస్థాన్‌కు బిగ్ షాక్!
భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య గురువారం నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొహాలిలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో గురువారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే మొహాలిలో ప్రాక్టీస్ చేస్తున్న అఫ్గానిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది. లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా రషీద్ టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని అఫ్గానిస్థాన్ కెప్టెన్ […] -
Rohit Sharma: మరో 44 పరుగులు.. టీ20ల్లో చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ!
Rohit Sharma needs 44 Runs to become the leading run-scorer among Indian captains: దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో భారత్ తలపడనుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొహాలి వేదికగా గురువారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. టీ20 ప్రపంచకప్ 2022 తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలు ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. చాలా నెలల […] -
Flipkart Sale 2024: ఫ్లిప్‌కార్ట్‌లో ‘రిపబ్లిక్ డే’ సేల్.. ఈ మొబైల్స్‌పై భారీ తగ్గింపు!
Flipkart Republic Day Sale 2024 Dates Announced; ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ మరో సేల్‌ను ఆరంభించేందుకు సిద్ధమైంది. ‘రిపబ్లిక్ డే’ సేల్ జనవరి 14 నుంచి 19 వరకు కొనసాగుతుంది. ఇందుకుసంబందించి ఫ్లిప్‌కార్ట్ తమ వెబ్సైట్లో బ్యానర్లను పోస్ట్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు మాత్రం ఒక రోజు ముందుగానే (జనవరి 13 అర్ధరాత్రి) రిపబ్లిక్ డే సేల్ అందుబాటులోకి రానుంది. ఆరు రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ అన్ని […] -
BCCI Awards 2024: హైదరాబాద్‌లో బీసీసీఐ అవార్డుల ఫంక్షన్.. ప్రత్యేక అతిథులు ఎవరంటే?
BCCI Annual Awards 2024 in Hyderabad: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తన వార్షిక అవార్డుల కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించనుంది. జనవరి 23న హైదరాబాద్‌లో బీసీసీఐ అవార్డుల వేడుక జరగనుంది. ఈ వేడుకలకు భారత జట్టుతో పాటు ఇంగ్లండ్ ప్లేయర్స్ కూడా హాజరుకానున్నారు. 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా జనవరి 25 నుంచి ఉప్పల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. బీసీసీఐ అవార్డుల వేడుక సమయానికి ఇంగ్లండ్ ప్లేయర్స్ […] -
Namrata Shirodkar: మహేశ్.. అభిమానులకు మీరొక ఎమోషన్! నమ్రత పోస్ట్ వైరల్
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా ‘గుంటూరు కారం’. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుండడంతో.. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గుంటూరు కారం సందడి చేయనుంది. ఈ సందర్భంగా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ మంగళవారం గుంటూరులో గ్రాండ్‌గా […] -
Mohammed Shami: దేశం కోసం నిరంతరం శ్రమిస్తా.. షమీ భావోద్వేగ పోస్టు!
దేశంలో రెండో అత్యున్నత క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ను టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ అందుకున్న విషయం తెలిసిందే. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకొన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో అత్యున్నత ప్రదర్శన చేసినందుకు గాను షమీకి ఈ అవార్డు దక్కింది. ప్రపంచకప్‌లో 7 మ్యాచులలో 24 వికెట్లు సాధించాడు. భారత క్రికెట్ జట్టులో అర్జున అవార్డు అందుకున్న వారిలో షమీ 58వ క్రికెటర్. అవార్డు అందుకున్న అనంతరం షమీ […] -
Virat Kohli: బాబర్ అజామ్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ.. సత్తా చాటిన రోహిత్ శర్మ!
Siraj and Bumrah Steal the Show in ICC Test Rankings 2024: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సత్తాచాటారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్‌లో రాణించిన వీరిద్దరు తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకున్నారు. ఇటీవల టాప్-10లోకి వచ్చిన కోహ్లీ మూడు స్థానాలు ఎగబాకి.. ఆరో స్థానానికి దూసుకొచ్చాడు. రోహిత్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని.. టాప్-10లోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాపై నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 172 […] -
IND vs ENG: భారత గడ్డపై ఇంగ్లండ్ గెలవాలంటే.. ముందుగా అతడిని ఆపాల్సిందే!
Monty Panesar Hails Rohit Sharma Ahead of IND vs ENG Test Series: త్వరలో స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. జనవరి 25న హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇటీవల కాలంలో బజ్ బాల్ అంటూ టెస్టు క్రికెట్లో దుమ్మురేపుతున్న ఇంగ్లండ్‌ను రోహిత్ సేన ఏ విధంగా ఆపుతుందో చూడాలి. అయితే టెస్టుల్లో భారత్‌కు […] -
Guntur Kaaram: ‘మావా ఎంతైనా పర్లేదు బిల్లు.. మనసు బాలేదు ఏసేస్తా ఫుల్లు’ సాంగ్ రిలీజ్!
Mawaa Enthaina Lyrical Song Released From Guntur Kaaram Movie: ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు నటిస్తున్న తాజా మూవీ ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో యువ నాయికలు శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు […]
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?