Samsung to Launch Samsung Galaxy Z Fold 5 and Samsung Galaxy Z Flip 5 on July 26: దక్షిణ కొరియాకు ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘శాంసంగ్’ మరో రెండు 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 (Samsung Galaxy Z Fold 5), శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 (Samsung Galaxy Z Flip 5) పేరుతో ఫోల్డబుల్ మొబైల్స్ రిలీజ్ చేస్తోంది. […]
Team India Latest Fixtures for ICC ODI CWC 2023: వన్డే ప్రపంచకప్ 2023లో బరిలోకి దిగే 10 జట్లు ఏవో తేలిపోయాయి. క్వాలిఫయర్స్ పోటీలలో ముందుగా మాజీ ఛాంపియన్ శ్రీలంక ప్రపంచకప్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకోగా.. తాజాగా చిన్న టీమ్ నెదర్లాండ్స్ అర్హత సాధించింది. భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ ప్రపంచకప్ రేసులో ఉన్నాయి. 2011 అనంతరం భారత్ గడ్డపై మెగా టోర్నీ జరుగుతుండడంతో టీమిండియా […]
Buy iPhone 13 Mini Only Rs 46700 in Vijay Sales: ప్రస్తుతం యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ సహా ఐఫోన్ 13 మినీ కూడా ట్రెండింగ్ మోడల్. ఐఫోన్ 13 మినీ విక్రయాలు ఇప్పటికీ బాగానే ఉన్నాయి. అయితే మీరు స్టోర్‌లో ఈ మోడల్‌ను కొనుగోలు చేయడానికి వెళితే.. జేబు పూర్తిగా ఖాళీ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు జేబు ఖాళీ కాకుండా.. ఐఫోన్ 13 మినీని కొనుగోలుచేయొచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై ప్రస్తుతం అత్యుత్తమ […]
Do You Know Top 4 Disadvantages of Black Color Car Buying: ‘బ్లాక్ కలర్’ను చాలా మంది ఇష్టపడుతారు. వేసుకునే దుస్తువులు, ఇంట్లో ఉండే వస్తువులు, ఉపయోగించే కార్లు లాంటివి బ్లాక్ కలర్లో ఉండేలా కొందరు చూసుకుంటారు. బ్లాక్ కలర్ కార్లు చూడటానికి బాగానే ఉన్నా.. చాలా సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కారు విషయంలో. మీరు బ్లాక్ కలర్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. కాస్త ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే మీరు […]
Purchase Maruti Suzuki Vitara Brezza Just Rs 5 Lakh in Cars 24: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’కి భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికపుడు సరికొత్త మోడల్స్ విడుదల చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం మారుతి సుజికీ బ్రెజా అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంది. కొత్త బ్రెజాకే కాకుండా సెకండ్ హ్యాండ్ బ్రెజాకు కూడా మంచి డిమాండ్ ఉంది. మీరు పాత బ్రెజాని […]
All about GOAT MS Dhoni’s stint with Indian Territorial Army: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మోస్ట్ సక్సెస్ ఫుల్ క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. ధోనీ మంచి క్రికెటర్ మాత్రమే కాకూండా.. ఫుట్ బాల్ ప్లేయర్ కూడా. బైక్స్ నడపడం, వ్యవసాయం చేయడం కూడా మహీకి మహా ఇష్టం. వీటన్నింటికి కంటే ఎక్కువగా ధోనీ దేశాన్ని ప్రేమిస్తాడు. దేశం పట్ల ఎంతో అంకిత భావంతో ఉంటాడు. భారత సైన్యంలో అతడికి మంచి […]
Hyderabad Cricketer Tilak Varma Says My Parents Crying after Maiden India Call Up: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరఫున గత రెండు సీజన్లలో అదరగొట్టిన హైదరాబాద్ యువ క్రికెటర్ తిలక్ వర్మ భారత జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. కొత్త చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. జులై 12 నుంచి ప్రాంరంభం కానున్న వెస్టిండీస్ పర్యటనలోని ఐదు టీ20 సిరీస్ కోసం అతడిని భారత […]
MS Dhoni’s First Century Came in Visakhapatnam: 2004లో భారత జట్టులోకి కీపర్‌గా ఎంట్రీ ఇచ్చాడు.. కొద్ది కాలంలోనే తిరుగులేని ఫినిషర్‌గా ఎదిగాడు.. 2007లో అనూహ్యంగా కెప్టెన్ అయి టీమిండియాకు ఏకంగా టీ20 ప్రపంచకప్ అందించాడు.. భారత క్రికెట్ సంధి దశలోనూ అద్భుతంగా జట్టును ముందుకు నడిపాడు.. భారత అభిమానుల ఏళ్ల కలగా మిగిపోయిన వన్డే ప్రపంచకప్‌ను 2011లో అందించాడు.. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్‌కి అందించాడు. క్రికెట్ ప్రపంచంలో మూడు ఐసీసీ ట్రోఫీలు […]
Netherlands qualify ICC ODI World Cup 2023 after Beat Scotland: భారత గడ్డపై జరగనున్న 2023 వన్డే ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్ అర్హత సాధించింది. గురువారం స్కాట్లాండ్తో జరిగిన ప్రపంచకప్ క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 4 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. దాంతో అయిదోసారి మెగా టోర్నీలో పోటీపడే అవకాశం కొట్టేసింది. అంతేకాదు 12 ఏళ్ల తర్వాత డచ్ జట్టు వన్డే ప్రపంచకప్ ఆడబోతుంది. బాస్ డె లీడ్ సెంచరీ (123; […]
Today Gold and Silver Prices in India and Hyderabad: గురువారం స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం (జులై 7) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,250 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,160లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం ధరపై […]