TVS iQube ST Launch, Price and Range in India: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ‘ఓలా’ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఓలా తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ‘టీవీఎస్ ఐక్యూబ్’ నిలిచింది. జూన్ నెలలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్.. 7,791 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. రేంజ్ పరంగా టీవీఎస్ ఐక్యూబ్ బెస్ట్ అని చెప్పొచ్చు. టీవీఎస్ ఐక్యూబ్ ధర మరియు ఫీచర్ల […]
TVS Creon Electric Scooter Launch, Price and Range: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం వినియోగదారులు పెట్రోల్ స్కూటర్ల కంటే ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్లనే కొనుగోలు చేస్తున్నారు. దాంతో అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్ వరకూ మార్కెట్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వినియోగదారులు కూడా తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న స్కూటర్లనే కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ […]
IND vs WI Dream11 Prediction Today Match: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) కొత్త సైకిల్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య జూలై 12 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. డొమినికా వేదికగా జరగనున్న తొలి టెస్టుకు భారత్, వెస్టిండీస్ జట్లు సన్నదవుతున్నాయి. తొలి మ్యాచ్‌లో గెలిచి డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో బోణీ కొట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అయితే వెస్టిండీస్ కన్నా.. భారత్ బలమైన […]
WI vs IND Schedule, Teams and Live Streaming Details: టీమిండియా క్రికెటర్లు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్నారు. విండీస్ జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లలో భారత్ ఆటగాళ్లు తలపడనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆపై వన్డే, టీ20 మ్యాచ్‌లు ఉంటాయి. టెస్టులు, వన్డేల్లో భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు. ఇక టీ20ల్లో సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యా అందుకున్నాడు. భారత్ vs […]
CAB announced Ticket Prices of Eden Gardens for ICC ODI World Cup 2023: భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇటీవలే రిలీజ్ చేసింది. ఆక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ప్రపంచకప్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా ఆక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌తో మెగా టోర్నీ ఆరంభం కానుంది. అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో […]
Harbhajan Singh picks India Playing XI for 1st Test vs West Indies: దాదాపు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న టీమిండియా క్రికెటర్లు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కరేబియన్ జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనున్నారు. ముందుగా టెస్ట్ సిరీస్ ఆరంభం కానుండగా.. తొలి టెస్ట్ బుధవారం మొదలవునుంది. ఈ టెస్టు మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ […]
TNPL 2023, Nellai Royal Kings Batters Hits 5 sixes in Single Over: ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు రింకూ సింగ్ సృష్టించిన విధ్వంసంను ఇప్పటికీ ఎవరూ మరిచిపోయి ఉండరు. ఎందుకంటే కచ్చితంగా ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది కోల్‌కతాకు ఊహించని విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత రింకూ ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. రింకూ […]
Cock Bird Found in Jadcherla Police Station Lockup: సాధారణంగా పోలీస్ స్టేషన్‌లోని లాకప్‌లో నేరస్థులు ఉంటారు. నేరాలు, ఘోరాలు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్‌లో వేస్తారు. ఇందుకు బిన్నంగా లాకప్‌లో ఓ కోడిపుంజు ఉంది. ఈ ఆసక్తికర ఘటన తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్లో సోమవారం చోటు చేసుకుంది. రెండు రోజులుగా లాకప్‌లో ఉన్న కోడిపుంజు కూస్తూనే ఉందట. ఇందుకు సంబందించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు […]