Aakash Chopra React on Shubman Gill to bat at No 3: భారత యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ఆర్డర్‌పై టీమిండియా మాజీ ప్లేయర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. భారత క్రికెట్లో విజ్ఞప్తులు చేయడం సాధారణంగా జరగవు అని అన్నాడు. పాలనా స్థానంలో ఆడాలనుందని మేనేజ్మెంట్కు ఆటగాడు చెప్పడం ఇది వరకు చూడలేదన్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రోహిత్ శర్మతో పాటు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. […]
Buy iPhone 14 Rs 66499 in Amazon Prime Day Sale 2023: ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’కు కౌంట్‌డౌన్ మొదలైంది. జూలై 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు సేల్ జరగనుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నవారికి ఈ సేల్‌లో డిస్కౌంట్స్, ఆఫర్స్ ఉంటాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్స్.. ఇలా అన్ని కేటగిరీల్లో భారీ డిస్కౌంట్స్ పొందొచ్చు. కేవలం ప్రైమ్ సబ్స్క్రిప్షన్ మెంబర్స్ కోసమే ఈ సేల్ నిర్వహిస్తున్న విషయం […]
Virat Kohli Artificial Intelligence (AI) Pics in Pakistan Settings Goes Viral: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక కళాకారుడి ఊహకు ప్రాణమే ఈ ఏఐ (కృత్రిమ మేధ) చెపుప్పొచ్చు. ఏఐ సాయంతో సృష్టించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతున్నాయి. ఫోటోషాప్, మిడ్‌జర్నీ మరియు ప్రోక్రియేట్ వంటి రకరకాల యాప్‌లతో వారి అభిమాన సెలబ్రిటీల ఫొటోలను తయారు చేసుకుని ఫ్యాన్స్ తెగ ఆనందిస్తున్నారు. […]
R Ashwin picked up Most 5-wicket haul in Tests vs Australia: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాష్ తన ఆఫ్ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతుంటాడు. ఆఫ్ స్పిన్, క్యారమ్ బాల్స్ వేసి స్టార్ ఆటగాళ్లను కూడా సునాయాసంగా ఔట్ చేస్తుంటాడు. టీ20, వన్డే, టెస్ట్.. ఫార్మాట్ ఏదైనా అశ్విన్ వికెట్ల వేట కొనసాగుతూనే ఉంటుంది. ఒక దశాబ్ద కాలంగా […]
Smartphones Discounts on Amazon Prime Day Sale 2023: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ తమ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ మెంబర్స్ కోసం ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’ తీసుకొస్తోంది. ఈ సేల్ జూలై 15, 16 తేదీల్లో భారతదేశంలో జరగనుంది. రెండు రోజుల పాటు సోనసాగే ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభించనుంది. బ్యాంక్ ఆఫర్లను మినహాయించి స్మార్ట్‌ఫోన్ కేటగిరీకి 40 శాతం వరకు తగ్గింపు ఉంది. వన్‌ప్లస్ నార్డ్ 3 (OnePlus Nord […]
Amazon Prime Day Sale 2023 Offers on Amazon Pay ICICI Bank Credit Card: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ తమ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ మెంబర్స్ కోసం ప్రతీ ఏటా రెండు రోజులు ప్రత్యేక సేల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అదే ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’ (Amazon Prime Day Sale 2023). ఈ ఏడాది జూలై 15, 16 తేదీల్లో భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరగనుంది. ఈ సేల్‌లో […]
Ola Electric Bike To Be Launched in India On August 15: ప్రస్తుతం భారత ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. పలు కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్, కార్లను రిలీజ్ చేశాయి. వీటిల్లో ‘ఓలా’ కూడా ఉంది. భారత దేశానికి చెందిన ఓలా కంపెనీ ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో దూసుకెళుతోంది. ఎక్కువ మంది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఓలా కంపెనీ తన పోర్ట్‌ఫోలియోను […]
Mohammed Siraj takes superb catch to dismiss Jermaine Blackwood in IND vs WI 1st Test: ‘క్యాచెస్ విన్ మ్యాచెస్’ అని క్రికెట్లో ఓ సామెత ఉంటుంది. అది ఊరికే రాలేదు. ఎంత గొప్ప బౌలర్లు ఉన్నా, భీకర బ్యాటర్లు ఉన్నా.. సరైన ఫీల్డింగ్ లేకపోతే ఒక్కోసారి ఓటమి తప్పదు. క్రికెట్లో మ్యాచ్ గెలవాలంటే ‘ఫీల్డింగ్’ చాలా ముఖ్యం. సరైన ఫీల్డింగ్ ఉంటే.. ఓటమి అంచున ఉన్నా గెలిచే అవకాశాలు ఉంటాయి. అందుకే […]
R Ashwin Becomes 1st Indian to Achieve Father-Son Record: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగాడు. తన స్పిన్ మాయాజాలం చూపిస్తూ.. విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఐదు వికెట్లు పడగొట్టి విండీస్ పతనంలో కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్‌వైట్ (20), ఓపెనర్ త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (12), అరంగేట్రం ఆటగాడు అలిక్ అథానాజ్ (47), పేసర్ అల్జారీ జోసెఫ్ (4), మరియు బౌలర్ […]