West Indies vs India 1st Test Day 1 Highlights:వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌కు మంచి ఆరంభం దక్కింది. ముందుగా విండీస్‌ను 150 పరుగులకే ఆలౌట్ చేసిన రోహిత్ సేన.. బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (30), యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (40) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 70 పరుగుల […]
Check Latest Gold and Silver Prices in Hyderabad: బుధవారం స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు.. నేడు పెరిగాయి. బులియన్ మార్కెట్లో గురువారం (జులై 13) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,620లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 200 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 210 […]
Ravichandran Ashwin to Join Anil Kumble and Harbhajan Singh Elite List: భారత్, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా బుధవారం (జూలై 12) నుంచి రోసోలోని విండ్సర్ పార్క్‌లో తొలి టెస్టు జరగనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో మొదటి విదేశీ పర్యటనను సానుకూలంగా ప్రారంభించాలని చూస్తోంది. మరోవైపు తమ ఆటను మెరుగుపర్చాలని కరేబియన్ జట్టు కోరుకుంటుంది. ప్రపంచ నంబర్ 1 […]
England And Australia PM’s Engage In Hilarious Ashes 2023 Banter: యాషెస్ 2023 సిరీస్ ప్రభావం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల ప్రధానులపైనా పడింది. ‘నాటో’ సమ్మిట్‌లో భాగంగా ఇంగ్లండ్ ప్రధాని రిషి సునాక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్ యాషెస్ 2023పైన చర్చించారు. ఇంగ్లీష్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో ఔట్‌ను ప్రస్తావిస్తూ.. ఆసీస్ ప్రధానికి ఇంగ్లండ్ ప్రధాని ఫన్నీగా కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు సంబందించిన వీడియోను ఆస్ట్రేలియా ప్రధాని ట్విటర్ వేదికగా ఓ వీడియోను […]
Virat Kohli to play against Tagenarine Chanderpaul in IND vs WI 1st Test: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత్ తొలి పోరుకు సిద్దమైంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది. డొమినికా వేదికగా బుధవారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్‌తోనే 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్ ప్రారంభం కానుంది. దాంతో మ్యాచ్ గెలిచి […]
Purchase Used Toyota Fortuner Only Rs 15 Lakh in Spinny: జపాన్‌కు చెందిన ‘టయోటా’ కంపెనీకి భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. టయోటా కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కార్లు రిలీజ్ చేస్తూ.. కస్టమర్లను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా టయోటా కంపెనీకి చెందిన ‘ఫార్చ్యూనర్’కు భారత మార్కెట్లో భారీ క్రేజ్ ఉంది. అయితే అధిక ధర కారణంగా ఎక్కువ మంది కొనుగోలు చేయలేకపోతున్నారు. ఫార్చ్యూనర్ ధర రూ. 32.5 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్ మోడల్ […]
Ishan Kishan, KS Bharat in Race for India Wicketkeeper in IND vs WI 1st Test: డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 ఓటమి తర్వాత భారత్ తొలి టెస్టు ఆడబోతోంది. వెస్టిండీస్‌తో నేటి నుంచి విండ్సర్ పార్క్ మైదానంలో తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, డీడీ స్పోర్ట్స్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అలానే జియో సినిమా, ఫ్యాన్‌కోడ్ […]
Rashmika Mandanna took pictures with fans in Mumbai: ‘కిరిక్ పార్టి’ అనే కన్నడ చిత్రంతో రష్మిక మందన్న సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో మొదటి సినిమానే హిట్ కావడంతో ఆమెకి వరుస ఆఫర్స్ వచ్చాయి. గీతాగోవిందం, దేవ్ దాస్, సరిలేరు నీకెవ్వరూ, సుల్తాన్, పుష్ప, సీతారామం లాంటి భారీ హిట్లు రష్మిక ఖాతాలో ఉన్నాయి. అందం, అభినయం ఉన్న రష్మిక.. తెలుగులో వరుస హిట్స్ కొడుతూ […]