Virat Kohli to Play 500 International Match: గురువారం నుంచి వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. రెండో టెస్టులో కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. తొలి టెస్టులో పూర్తిగా తేలిపోయిన వెస్టిండీస్.. రెండో టెస్టులో అయినా కనీస పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఇక విండీస్, భారత్ జట్లకు ఈ టెస్ట్ మ్యాచ్ […]
Side Effects of Beauty Products on Preganancy: గర్భధారణ సమయంలో మహిళలు తమను తాము మాత్రమే కాకుండా.. పుట్టబోయే బిడ్డను కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. తీసుకునే ఆహరం నుంచి వేసుకునే దుస్తువుల వరకు జాగ్రత్తగా ఉండాలి. ఆహరం విషయంలో మాత్రమే కాకూండా.. మేకప్ ఉత్పత్తులను ఉపయోగించేటప్పుడు కూడా కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మహిళలు మేకప్ వేసుకోవడానికి చాలా ఇష్టపడతారు. గర్భధారణ సమయంలో కూడా బయటికి వెళ్లినపుడు మేకప్ వేస్తుంటారు. అలా […]
Cheap and Best Mileage CNG Cars Under 10 Lakh 2023 in India: రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు కారణంగా భరత్ మార్కెట్లో సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా సీఎన్జీ కార్లు క్రమంగా భారతీయ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రముఖ కంపెనీలు అన్ని సీఎన్జీ కార్లను రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాయి. మీరు చౌకైన సీఎన్జీ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటే.. చాలా కార్లు మార్కెట్లో ఉన్నాయి. అయితే చౌకైన సీఎన్జీలు […]
India vs Pakistan Match Likely On September 2 in Asia Cup 2023: హైబ్రిడ్ మోడల్లో జరగనున్న పురుషుల ఆసియా కప్ 2023 షెడ్యూల్ బుధవారం (జూలై 19) విడుదల కానుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) కొత్త చైర్మన్ జాకా అష్రఫ్ బుధవారం రాత్రి 7.45కి లాహోర్‌లో అధికారిక షెడ్యూల్‌ను ప్రకటిస్తారు అని పీసీబీ పేర్కొంది. ఈ టోర్నమెంట్ ఆగష్టు 31న లాహోర్‌లో ప్రారంభమవుతుందని సమాచారం. సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ […]
Abrar Ahmed Funny Moment with Sadeera Samarawickrama in SL vs PAK 1st Test: క్రికెట్ ఆటలో అప్పుడప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన, ఫన్నీ ఘటనలు జరుగుతుంటాయి. ప్లేయర్స్ తెలిసి, తెలియక చేసిన పొరపాట్లు తెగ నవ్వులు పూయిస్తాయి. కొన్ని సంఘటనలు అయితే క్రికెటర్లతో పాటు చూసే వారికి తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా శ్రీలంక, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో అలాంటి ఫన్నీ ఘటనే ఒకటి చోటు చేసుకుంది. మ్యాచ్‌లో బ్యాటర్ షాట్ […]
Sachin Tendulkar vs Virat Kohli, Most International Hundreds after 499 Matches: అత్యధిక అంతర్జాతీయ సెంచరీల రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరుపై ఉన్న విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లలో కలిపి సచిన్ 100 సెంచరీలు బాదాడు. టెస్టుల్లో 51, వన్డేల్లో 49 శతకాలు చేసిన సచిన్.. తన పేరుపై 100 సెంచరీల రికార్డు లికించుకున్నాడు. ఈ రికార్డు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మూడు […]
Hero Xtreme 200S 4V 2023 Launch in India: హీరో మోటోకార్ప్ తన ఫ్లాగ్షిప్ మోటార్‌సైకిల్‌లో అప్డేటెడ్ ఫోర్-వాల్వ్ వెర్షన్‌ను రిలీజ్ చేసింది. హీరో ఎక్స్ట్రీమ్ 200ఎస్ 4వీని భారతదేశంలో రూ. 1.41 లక్షల ధరతో విడుదల చేయబడింది (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఇది డ్యూయల్-టోన్ షేడ్స్‌తో సహా మూడు రంగులలో ఒకే వేరియంట్‌ను తీసుకొచ్చింది. మూన్ ఎల్లో, పాంథర్ బ్లాక్ మెటాలిక్ మరియు ప్రీమియం స్టెల్త్ ఎడిషన్లలో హీరో ఎక్స్ట్రీమ్ 200ఎస్ 4వీ అందుబాటులో ఉంటుంది. […]
Mithunam Movie Story Writer Sri Ramana Dies: ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ శ్రీరమణ కన్నుమూశారు. ఆయన వయసు 70. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. పేరడీ రచనలకు శ్రీ రమణ ఎంతగానో ప్రసిద్ధి. దిగ్గజాలు బాపు, రమణలతో పాటు మరెంతో మందితో ఆయన పనిచేశారు. శ్రీరమణ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. నవ్య వారపత్రికకు శ్రీరమణ ఎడిటర్‌గా పనిచేశారు. ఆస్కార్ అవార్డుకు […]
AP EAPCET Counselling 2023 Begins on July 24: ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 24 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు కన్వీనర్ చదలవాడ నాగరాణి మంగళవారం తెలిపారు. జులై 24 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు.. జులై 25 నుంచి ఆగస్టు 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. కోర్సులు, కళాశాలల ఎంపిక ఐచ్ఛికాల నమోదుకు ఆగస్టు 3 నుంచి 8వరకు అవకాశం ఉంటుంది. ఇక ఐచ్ఛికాల […]