Prabhas says I will do film with Ram Charan: ఆదిపురుష్ సినిమా అనంతరం రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ప్రాజెక్ట్ కే (వర్కింగ్ టైటిల్) కూడా ఒకటి. ‘మహానటి’ తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బడా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కేలో దీపికా పదుకోన్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక […]
Captain Rohit Sharma surpassing Former India Skipper MS Dhoni: వెస్టిండీస్ పర్యటనలో భారత కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన రోహిత్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంటిరీ బాదాడు. 2 సిక్స్‌లు, 9 ఫోర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఓపెనర్‌గా 27 టెస్టుల్లో 2000కు పైగా రన్స్ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాదు టీమిండియా మాజీ […]
Health Benefits Of Sweet Corn: స్వీట్‌కార్న్ (మొక్కజొన్న)ని చూడగానే ఎవరికైనా ఇట్టే నోరూరుతుంది. వేడివేడిగా కాల్చిన స్వీట్‌కార్న్ అయినా లేదా ఉడికించిన స్వీట్‌కార్న్ అయినా తినాలనిపిస్తుంది. రుచిలోనే కాదు.. పోషకాల్లోనూ స్వీట్‌కార్న్ చాలా బెటర్. ఇందులో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లూ సమృద్ధిగా ఉంటాయి. దాంతో స్వీట్‌కార్న్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కెలొరీలు తక్కువగా ఉండే స్వీట్‌కార్న్‌ను తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు (Top 5 Incredible Sweet Corn Benefits) […]
Simple Home Workouts for Weight Loss: ఎవరైనా సరే ఫిట్‌గా ఉండాలంటే ‘వ్యాయామం’ చేయడం చాలా ముఖ్యం. యువకులు నుంచి పెద్ద వయసు వారికీ వర్కవుట్స్ చాలా అవసరం. అయితే ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్ వల్ల డైలీ వర్కవుట్స్ చేయడం చాలా మందికి కుదరడం లేదు. అయినా కూడా చింతించాల్సిన అవసరం లేదు. కేవలం 2 రోజులు వ్యాయామం చేయడం ద్వారా కూడా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా మరియు ఫిట్‌గా ఉంచుకోవచ్చు. మీరు ఫిట్‌గా […]
Prabhas Fans Reactions on ProjectK Glimpse: ‘బాహుబలి’ సినిమాల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్‌కి ఆ రేంజ్ హిట్ మూవీ పడలేదు. బాహుబలి-2 అనంతరం సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అభిమానులను నిరాశపరిచాయి. దీంతో ప్రాజెక్ట్ కే (వర్కింగ్ టైటిల్), సలార్ సినిమాల మీదనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల సలార్ టీజర్‌తో అభిమానులకు మంచి కిక్ ఇచ్చిన డార్లింగ్.. ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్‌తో డబుల్ కిక్ ఇచ్చారు. గ్లింప్స్‌తో పాటు ఈ […]
Virat Kohli become 5th Leading Run-Getter In International Cricket: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య గురువారం ఆరంభం అయిన రెండో టెస్ట్ కోహ్లీకి 500వ అంతర్జాతీయ మ్యాచ్. దాంతో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న విరాట్.. సచిన్ టెండూల్కర్, మహేల జయవర్ధనే, కుమార్ సంగక్కర, సనత్ జయసూర్య, రికీ పాంటింగ్, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాల […]
West Indies vs India 2nd Test Day 1 Highlights: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజైన గురువారం ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (87 నాటౌట్; 161 బంతుల్లో 8 ఫోర్లు) సెంచరీకి చేరువలో ఉండగా.. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (36 నాటౌట్; […]
Gold and and Silver Rates Today 21st July 2023: బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్. వరుసగా మూడో రోజు పసిడి రేట్లు పెరిగాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం (జులై 21) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,700 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,750గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100.. 24 క్యారెట్ల బంగారం […]
Shubman Gill Said Yuvraj Singh told him to join the Gujarat Titans: టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మూడు ఫార్మాట్లలో గిల్ పరుగుల వరద పారిస్తున్నాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా రికార్డుల్లో నిలిచాడు. వన్డేల్లో ఏకంగా డబుల్ సెంచరీ ఫీట్ కూడా అందుకున్నాడు. ప్రస్తుతం భారత జట్టుకు టెస్ట్, వన్డే, టీ20లలో మొదటి ఎంపికగా మారాడు. అయితే గిల్ ఈ […]