Australia state Victoria withdraws as host of 2026 Commonwealth Games: కామన్వెల్త్ గేమ్స్ 2026 ఆతిథ్యం నుంచి ఆస్ట్రేలియలోని విక్టోరియా స్టేట్ వైదొలిగింది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు అనుకున్నదాని కంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత బడ్జెట్ తమ వల్ల కాదని మంగళవారం విక్టోరియా స్టేట్ తేల్చి చెప్పింది. గేమ్స్ నిర్వహణ నుంచి తాము తప్పుకుంటున్నట్లు కామన్వెల్త్ గేమ్స్ అథారిటీకి సమాచారం ఇచ్చామని, తమ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి వేరే వాళ్లకు […]
Maruti Wagon R Offers and Discounts 2023 July: మీరు తక్కువ బడ్జెట్లో కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా?.. అందులోనూ ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘మారుతీ సుజుకీ’కి చెందిన వేగనార్ కారును కొనాలనుకుంటున్నారా?.. అయితే ఓ అద్భుత ఆఫర్ అందుబాటులో ఉంది. వేగనార్ కారుపై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ ఉంది. దీంతో తక్కువ ధరకు మీరు వేగనార్ కారుని ఇంటికి తీసుకువెళ్లొచ్చు. వేగనార్ కారుపై ఉన్న ఆఫర్ ఏంటి, ఎంత ధరకు […]
Here is Waist Loss Food for Breakfast: ఉదయం పూట ‘అల్పాహారం’ అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే రోజంతా శరీరంలో శక్తిని అందించడానికి ఇది సహాయపడుతుంది. మీరు సరైన అల్పాహారం తీసుకోకుంటే.. త్వరగా ఆకలి వేయడమే కాకుండా, శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే ఉదయం మంచి అల్పాహారం తీసుకోవాలి. అదే సమయంలో బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్ ఫాస్ట్‌లో ప్రోటీన్స్ అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి. దాంతో మీ ఆకలిని అదుపులో ఉంచుకోవచ్చు. బరువు తగ్గడానికి మీరు బ్రేక్ […]
India A leapfrog Pakistan A in ACC Mens Emerging Asia Cup 2023: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఎమర్జింగ్ కప్ క్రికెట్ టోర్నీలో భారత్-ఎ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్-బిలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో నేపాల్‌పై ఘన విజయం సాధించింది. వరుసగా రెండు వన్డేల్లో గెలిచిన యువ భారత్.. గ్రూప్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సెమీస్‌కు అర్హత సాధించింది. చివరి గ్రూప్ మ్యాచ్‌లో భారత్ […]
Sachin Tendulkar compares Carlos Alcaraz to Roger Federer after Wimbledon 2023: 36 ఏళ్ల సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ఆధిపత్యానికి తెరదించుతూ.. 20 ఏళ్ల కార్లోస్ అల్కరాస్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. అద్భుత ఆటతో ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో అల్కరాస్ విజేతగా నిలిచాడు. ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన సమరంలో టెన్నిస్ దిగ్గజం జొకోవిచ్‌కు ముచ్చెమటలు పట్టిస్తూ.. 24వ గ్రాండ్‌స్లామ్ గెలవాలన్న ఆశలపై నీళ్లు చల్లాడు. అద్భుత ఆటతో […]
కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ దిగ్గజ నేత ఊమెన్ చాందీ కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఊమెన్ చాందీ బెంగళూరులో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చాందీ ఊమెన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 1943 అక్టోబర్ 31న ఊమెన్ చాందీ కొట్టాయం జిల్లా పుతుప్పల్లిలో జన్మించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఊమెన్ చాందీ.. రెండుసార్లు కేరళకు సీఎంగా పని […]
Gold and and Silver Rates Today 18th July 2023 in Hyderabad: బంగారం ప్రియులకు శుభవార్త. గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగిన పసిడి ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (జులై 18) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,980 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,980లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపైరూ. […]
Yuzvendra Chahal On His Bond With MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో ఎందరో యువ ప్లేయర్స్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, సురేష్ రైనా లాంటి ఆటగాళ్లు ధోనీ సారథ్యంలోనే స్టార్ ప్లేయర్లుగా ఎదిగారు. ధోనీ సూచనలు, సలహాలు తీసుకుని ఎదిగిన యువకులు ఇప్పుడు భారత జట్టులో కీలకంగా ఉన్నారు. అందులో మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఒకడు. […]
Purchase iPhone 13 Just Rs 21399 in Flipkart Big Saving Days 2023: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2023 నడుస్తోంది. ఈ సెల్లో స్మార్ట్‌ఫోన్, టీవీ, ఏసీ, ఫ్రిజ్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లపై. మీరు ఐఫోన్ ప్రియులు అయుండి, అందులోనూ ఐఫోన్ 13 కొనుగోలు చేయాలనుకుంటే.. ఇదే మంచి సమయం. బడ్జెట్ తక్కువగా ఉన్నా ఏమాత్రం చింతించాల్సిన […]