Netflix has ended password sharing in India: ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం ‘నెట్‌ఫ్లిక్స్’ కీలక నిర్ణయం తీసుకుంది. పాస్వర్డ్ షేరింగ్ విధానాన్ని భారత్ దేశంలో నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ విషయంపై వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ మెయిల్స్ పంపింది. ఎవరైతే నెట్‌ఫ్లిక్స్ ఖాతా తీసుకుంటారో.. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు మాత్రమే ఇక నుంచి సేవలు వినియోగించుకోగలుగుతారని స్పష్టం చేసింది. దాంతో నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా ఉపయోగించుకునే వారికి షాక్ తగినట్లైంది. మనలో చాలా మందికి నెట్‌ఫ్లిక్స్ పని […]
Fisker Ocean Extreme Vigyan Electric SUV Gives 707KM Range: ఇంధన ధరలు పెరగడంతో భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ డిమాండ్ దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రధాన కంపెనీలు మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికన్ ఆటోమోటివ్ కంపెనీ ‘ఫిస్కర్’.. తాజాగా ఇండియన్ మార్కెట్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఫిస్కర్ కంపెనీ ఓసెన్ మోడల్‌ను భారత మార్కెట్లో విక్రయించబోతోంది. […]
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్.. గురువారం ఉదయం నడ్డాతో భేటీ అయ్యారు. గంటకు పైగా కొనసాగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎన్నికలకు సమాయత్తం అవ్వాల్సిన వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులను కూడా నడ్డా దృష్టికి పవన్ తీసుకెళ్లినట్టు సమాచారం. జనసేన అధినేత […]
IND vs WI Dream11 Team Prediction for 2nd Test: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 కొత్త సైకిల్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పుడిక సిరీస్‌లో చివరిదైన రెండో పోరుకు రంగం సిద్ధమైంది. రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్ క్లీన్‌స్వీప్ చేయాలని రోహిత్ సేన భావిస్తుండగా.. సొంతగడ్డపై పరువు కాపాడుకోవాలని విండీస్ చూస్తోంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగే ఈ […]
Stuart Broad Becomes Second Pacer In Test History To Completes 600 Wickets: ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ టెస్టు క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో 600 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా బ్రాడ్ నిలిచాడు. యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్‌ని అవుట్ చేయడం ద్వారా బ్రాడ్ ఖాతాలో 600వ టెస్ట్ వికెట్ చేరింది. మరోవైపు టెస్టుల్లో అత్యధిక వికెట్స్ […]
Bollywood Hero Shah Rukh Khan Pose with ODI World Cup 2023 Trophy: భారత్‌లో అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ సమరం మొదలుకానుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఇక అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ […]
IND vs WI 2nd Test 2023 Prediction: ఏకపక్షంగా సాగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నేటి నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగే ఈ టెస్ట్ మ్యాచ్ గురువారం రాత్రి 7.30కు ఆరంభం కానుంది. డీడీ స్పోర్ట్స్, జియో సినిమాలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. మరో విజయంతో క్లీన్‌స్వీప్ […]
Big Sea Snake washes up on Australia Sunshine Beach: ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌లోని సన్‌షైన్ బీచ్ నుంచి ఇటీవల అత్యంత విషపూరితమైన, భారీ సముద్రపు పాము కొట్టుకుపోయింది. ఈ విషయాన్ని సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. బీచ్‌లలో ఏదైనా సముద్రపు పాముని చూసినట్లయితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని.. దానిని పట్టుకోవడానికి కానీ, దగ్గరకు వెళ్లడానికి అస్సలు ప్రయత్నించొద్దని వారు హెచ్చరించారు. ఇందుకు సంబందించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ […]
5 Politicians Dies In Plane Crash In Colombia: సెంట్రల్ కొలంబియాలో చిన్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఐదుగురు రాజకీయ నాయకులు మృతి చెందారు. వీరు బుధవారం మరణించినట్లు కొలంబియా అధికారులు తెలిపారు. మరణించిన రాజకీయ నాయకులు.. కొలంబియా మాజీ అధ్యక్షుడు అల్వారో ఉరిబ్‌కు చెందిన సెంట్రో డెమొక్రాటికో పార్టీలో సభ్యులుగా ఉన్నారు. పార్టీ సమావేశంలో పాల్గొనడానికి విల్లావిసెన్సియో నుంచి బొగొటాకు విమానంలో ప్రయాణింస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మాజీ సెనేటర్ […]
Gold and and Silver Rates Today 20th July 2023 in Hyderabad: రెండు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు.. మొన్న కాస్త తగ్గాయి. నిన్న మోస్తరుగా పెరిగిన పసిడి రేట్లు నేడు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో గురువారం (జులై 20) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,650గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే […]