Virat Kohli Eye on Sachin Tendulkar’s All Time Record: ప్రపంచ ఆల్ టైం ఫేవరేట్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. ప్రస్తుత తరంలో అత్యుత్తమ ప్లేయర్‌గా కొనసాగుతూ ఉన్నాడు. కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, జో రూట్ కూడా కోహ్లీ ఫామ్ ముందు వెనకపడిపోయారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌ను ఒక్కడే ఏలుతున్నాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఎవరికీ సాధ్యం కానీ మరెన్నో రికార్డ్స్ తన పేరుపై లిఖించుకున్నాడు. ఇక మరో […]
Coocaa 43 Inch Ultra HD 4K LED Smart Android TV Flipkart Offers: కొత్త స్మార్ట్ టీవీ కొనేవారికి ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ డీల్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఏకంగా 58 శాతం తగ్గింపు ఆఫర్ అందిస్తోంది. దాంతో మీకు సగానికి పైగా ధర తగ్గుతుంది. అంతేకాదు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దాంతో మీరు 43 ఇంచెస్ స్మార్ట్ టీవీని కేవలం 11 వేలకే ఇంటికితీసుకెళ్లిపోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న […]
Gold and and Silver Rates Today 19th July 2023 in Hyderabad: గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు నిన్న కాస్త తగ్గాయి. అయితే నేడు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (జులై 19) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,100లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం […]
Rising Yamuna Waters Reach Taj Mahal Walls: ఉత్తరాదిలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. హర్యానాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో యమునా నది నీటి మట్టం మళ్లీ క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆగ్రా నగరంలో యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. దాంతో 45 సంవత్సరాలలో మొదటిసారిగా సోమవారం నాడు పురాతన కట్టడం తాజ్ మహల్ గోడలను యమునా నదీ జలాలు తాకాయి. యమునా […]
Yaber K2S 4K Projector Launch and Price In India 2023: ‘యాబెర్’ కంపెనీ భారతదేశంలో తన సరికొత్త కే2ఎస్ 4కే ప్రొజెక్టర్ (Yaber K2S 4K Projector)ను రిలీజ్ చేసింది. ఆరిజిన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఈ సరికొత్త ప్రొజెక్టర్‌ను విడుదల చేసింది. భారతదేశంలో యాబెర్ కంపెనీ యొక్క మొదటి ప్రొజెక్టర్ ఇది. 200 అంగుళాల స్మార్ట్ టీవీ మాదిరి ఉండే ఈ ప్రొజెక్టర్… డాల్బీ ఆడియో, 4K రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది […]
Faf du Plessis Skipper Takes Sensational Catch to Dismiss Tim David in MLC 2023: మేజర్ లీగ్ క్రికెట్ (ఎమ్ఎల్సీ) 2023లో టెక్సస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. సూపర్ డైవ్‌తో బంతిని అందుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. 39 ఏళ్ల వయసులోనూ ఫీట్స్ చేస్తూ తన ఫిట్నెస్ ఏ రేంజ్లో ఉందో నిరూపించుకుంటున్నాడు. ఎమ్ఎల్సీ 2023లో భాగంగా మంగళవారం ముంబై న్యూయార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో […]
MS Dhoni Bike and Car Collection Video Goes Viral: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ‘బైక్స్’ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో జట్టులో ఎవరికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా బైక్ వచ్చినా.. మహీనే ముందుగా నడిపేవాడు. మైదానంలోనే ఓ రౌండ్ వేసేవాడు. కెరీర్ ఆరంభం నుంచి నుంచి రిటైర్మెంట్ అయ్యేవరకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బైక్స్‌తో పాటు తనకు ఇష్టమైన వాటిని […]
Is Team India Former Cricketer Venugopal Rao entering as a contestant in Bigg Boss 7: ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ తెలుగులో ఇప్పటికే 6 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక 7వ సీజన్‌కు సిద్ధమవుతుంది. ఇటీవలే మేకర్స్ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసి.. సీజన్ 7 ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేశారు. ఆగష్టు చివరలో బిగ్‌బాస్ సీజన్ 7 ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ+ […]