Ammonia Gas Leak: అమ్మోనియం గ్యాస్ లీక్.. ఐదుగురికి తీవ్ర అస్వస్థత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ammonia Gas Leak In Tamil Nadu: తమిళనాడులోని ఎన్నూర్‌లో అమ్మోనియా గ్యాస్ లీక్ కలకలం రేపింది. ఎన్నూరులో ఓ ప్రైవేట్ కంపెనీసబ్ సీ పైపులో మంగళవారం అర్థరాత్రి అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అమ్మోనియా సరఫరాను నిలిపివేశారు. అయితే గ్యాస్ లీకేజీతో సంఘటనా స్థలంలో ఐదుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమ్మోనియా వాసనను పీల్చడం వల్ల మరి కొంత మంది స్వల్ప అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది.
అమ్మోనియా గ్యాస్ లీక్ గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవడి జాయింట్ కమిషనర్ విజయ్‌కుమార్ సోషల్ మీడియాలో తెలిపారు. అస్వస్థతకు గురైన ఐదుగురి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పారు. ఎన్నూరులో ప్రస్తుతం గ్యాస్ లీకేజీ లేదని విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో గ్యాస్ లీకేజీ కాకుండా.. చర్యలు చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు.
Also Read
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
Also Read: Salaar 5 Days Collections: 500 కోట్ల పోస్టర్ దించు మావా…
ఎరువులు తయారు చేసే విధానంలో అమ్మోనియాను ముడిసరుకుగా ఉపయోగించే కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఈ ఘటన జరిగినాట్లు తెలుస్తోంది. పైప్ లైన్ ప్రీ-కూలింగ్ ఆపరేషన్ సమయంలో అమ్మోనియా గ్యాస్ లీకేజీ అయిందట. గ్యాస్ లీకేజీ కారణంగా పెరియకుప్పం, చిన్నకుప్పం గ్రామాలకు చెందిన వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘాటైన వాసన, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురయ్యారట.
తాజావార్తలు
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?