MS Dhoni announced his retirement on August 15: ప్రతి ఏడాది ఆగస్టు 15న భారతదేశం అంతా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నా.. క్రికెట్ అభిమానులు మాత్రం ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. అందుకు కారణం భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ‘ఎంఎస్ ధోనీ’. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ, ప్రపంచ క్రికెట్లో టీమిండియాను నెంబర్ 1 స్థానం, విదేశీ గడ్డపై సిరీస్ విజయాలు.. […]
Registration of ICC ODI World Cup 2023 Tickets will start from Today 3.30 PM on ICC Website: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభానికి ఇంకా 50 రోజులు మాత్రమే ఉంది. భారత్ గడ్డపై అక్టోబరు-నవంబరులో మెగా టోర్నీ జరగనుంది. అక్టోబర్ 5న ఆరంభం కానున్న ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్ల విక్రయం ఆగస్టు 25 నుంచి ప్రారంభమవుతుందని ఐసీసీ ఇప్పటికే అధికారికంగా వెల్లడించింది. అయితే మెగా టోర్నీ టిక్కెట్లు […]
IND vs IRE, Jasprit Bumrah return to international cricket: తాజాగా విండీస్ పర్యటన ముగించుకున్న భారత్.. ఐర్లాండ్ టూర్‌కు సిద్ధమవుతోంది. ఐర్లాండ్ పర్యటన కోసం నేడు భారత జట్టు ముంబై నుంచి డబ్లిన్‌కు బయలుదేరింది. ఇందుకు సంబందించిన పోటోలను బీసీసీఐ తమ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఐర్లాండ్ పర్యటనలో భారత్ మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు పేసర్ జస్ప్రీత్ […]
Travel Ban on Sri Lanka Former Cricketer Sachithra Senanayake: శ్రీలంక మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సచిత్ర సేనానాయకే ప్రస్తుతం మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో కొలంబోలోని స్థానిక కోర్టు అతడు విదేశాలకు వెళ్లకుండా సోమవారం నిషేధం (ట్రావెల్ బ్యాన్) విధించింది. 38 ఏళ్ల సేనానాయకే లంక ప్రీమియర్ లీగ్ 2020 మ్యాచ్‌ల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి ఇద్దరు ఆటగాళ్లను […]
Nepal Squad for Asia Cup 2023: ఆసియా కప్‌కు నేపాల్ జట్టు తొలిసారి అర్హత సాధించిన విషయం తెలిసిందే. 2023 ఆసియా కప్ కోసం నేపాల్ తమ 17 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఐపీఎల్ స్టార్, స్పిన్నర్ సందీప్ లామిచానే జట్టులో చోటు దక్కించుకున్నాడు. నేపాల్ జట్టుకు కెప్టెన్‌గా యువ ఆటగాడు రోహిత్ పాడెల్ ఎంపికయ్యాడు. నాయకత్వ నైపుణ్యాలు మరియు అసాధారణమైన ప్రతిభ కారణంగానే రోహిత్ నేపాల్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. నేపాల్ జట్టులో […]
Do These Remedies on Tuesday if You Suffering from Money Problems: వేద గ్రంధాలలో మంగళవారంను వారాల్లోకెల్లా అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున భజరంగ్ బలి ప్రభువు తన భక్తుల కష్టాలను తొలగించడానికి స్వయంగా భూమిపైకి దిగాడని చెబుతారు. అతను శక్తి యొక్క కారకంగా పరిగణించబడ్డాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మంగళవారం ఈ 5 ప్రత్యేక పూజలు చేయడం వల్ల భక్తుల కష్టాలు తీరుతాయి. ఆర్థిక సంక్షోభం, అనారోగ్యం, గృహ అసమ్మతి […]
SpiceJet announces Special Independence Day 2023 Sale: తక్కువ ధరలో విమాన ప్రయాణం చేయాలని భావిస్తున్న వారికి ఇది మంచి అవకాశం. కేవలం బస్ టికెట్ ధరకే విమానంలో ప్రయాణించే అవకాశంను దేశంలోని అతిపెద్ద ఎయిర్‌లైన్ కంపెనీలలో ఒకటైన ‘స్పైస్‌జెట్’ కల్పిస్తోంది. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా స్పైస్‌జెట్ తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద ప్రయాణికులు రూ. 1,515తో విమానంలో ప్రయాణించొచ్చు. ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలనుకునే […]
Ben Stokes set to take U-Turn on ODI Retirement to play in World Cup 2023: భారత గడ్డపై జరగనున్న మెగా ఈవెంట్ వన్డే ప్రపంచకప్ 2023కి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. దాంతో అన్ని జట్లు ఇప్పటినుంచే కసరత్తులు మొదలెట్టాయి. జట్టు కూర్పుపై ప్రణాళికలు రచిస్తునాయి. అయితే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు గుడ్‌న్యూస్ అందే అవకాశం ఉంది. టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తన వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని […]
77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు యావత్ భారతావని అందంగా ముస్తాబవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి గల్లీ వరకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 7.30 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేస్తారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా జెండా ఎగరవేయనున్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాపై భారత జెండాను ప్రదర్శించారు. అర్ధరాత్రి (12 గంటల […]
12 Dead and 60 Injured in Fire at Makhachkala in Russia: రష్యా దక్షిణ ప్రాంతంలోని డాగేస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఓ గ్యాస్ స్టేషన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరోవైపు దాదాపు 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనను రష్యా అధికారులు మంగళవారం తెల్లవారుజామున దృవీకరించారు. డాగేస్తాన్ రాజధాని మఖచ్కలలో ఉన్న ఓ ఫిల్లింగ్ స్టేషన్లో రష్యా కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన […]