Indian Batter Shreyas Iyer donates Money to Poor Childrens: టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఏన్సీఏ)లో రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న శ్రేయస్.. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 మధ్యలోనే జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్ 2023కి ముందు న్యూజిల్యాండ్ వెళ్లి గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అనంతరం ఏన్సీఏలో చేరి ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఏన్సీఏలో […]
India Squad for Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఆరంభానికి ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉంది. టోర్నీ ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనుంది. తొలి మ్యాచ్ పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య జరగనుంది. సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ ఉంది. ఆసియా కప్ కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ తమ జట్లను ప్రకటించగా.. భారత్, శ్రీలంక, అఫ్గానిస్తాన్ టీమ్స్ ఇంకా […]
Ravi Shastri Feels KL Rahul not wanted for Asia Cup 2023: పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ 2023 ఆరంభం కానుంది. టోర్నీ మొదటి మ్యాచ్ పాకిస్తాన్, నేపాల్ మధ్య జరగనుంది. సెప్టెంబర్ 2న హై ఓల్టేజ్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతుంది. ఆసియా కప్ 2023 కోసం ఇప్పటికే బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్ జట్లు తమ టీంలను ప్రకటించగా.. భారత్ ఇంకా […]
Thursday Remedies To Bring Good Health And Money: భారతీయ సంస్కృతిలో వారంలోని అన్ని రోజులు ఏదో ఒక దేవత లేదా దేవుడికి అంకితం చేయబడ్డాయి. గురువారంను విష్ణువు మరియు దేవగురు బృహస్పతికి అంకితం చేయబడింది. గురువారం నాడు శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల ఇంట్లో సంపద, ఐశ్వర్యం తులతూగుతాయి. అంతేకాదు కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారని చెబుతారు. జ్యోతిష్యుల ప్రకారం గురువారం శుభకార్యాలకు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే గురువారం కొన్ని పనులు (Guruwar ke […]
Team India Captain Jasprit Bumrah Set To Unique Record His Name In History Books: వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 3-2 తేడాతో కోల్పోయిన భారత్.. మరో పోరుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఆరంభం అయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐర్లాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఆగస్టు 18, 20, 23 తేదీల్లో మూడు టీ20లు జరగనున్నాయి. మూడు మ్యాచ్‌లు జియో సినిమా, స్పోర్ట్స్18 చానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. జస్ప్రీత్ బుమ్రా […]
Tollywood Actress Sreeleela to inaugurate APL 2023: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) రాష్ట్రం నుంచి నాణ్యమైన ఆటగాళ్లను సిద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)ను నిర్వహిస్తోంది. ఏపీఎల్ రెండో సీజన్‌కు విశాఖపట్నంలోని వైఎస్సార్ స్టేడియం సర్వసన్నద్ధమైంది. ఆగస్టు 16 నుంచి 27 వరకు సీజన్ 2 జరగనుంది. ప్రారంభ మ్యాచ్‌లో తొలి సీజన్ టైటిల్ పోరులో తలపడ్డ బెజవాడ టైగర్స్, కోస్టల్ రైడర్స్ తలపడనున్నాయి. గతేడాది నిర్వహించిన […]
Virat Kohli Slams Daily Newspaper for publishing fake news about building a cricket pitch: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మలు 2022లో ముంబైకి సమీపంలోని అలీబాగ్ ప్రాంతంలో సుమారు 8 ఎకరాల భూమిని రూ. 19.24 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. విరుష్క జోడి ఈ స్థలంలో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ విలాసవంతమైన ఇల్లు (ఫామ్‌హౌస్) నిర్మిస్తున్నారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ మజుందార్ బ్రావో […]
Realme 11 Series 5G and Realme 11X 5G Smartphones Launch in India on August 23rd: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్మీ’ భారత్ మార్కెట్లో తన రియల్మీ 11 5జీని త్వరలోనే లాంచ్ చేయనుంది. ఆగష్టు 23న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ రిలీజ్ అవుతుందని రియల్మీ అధికారికంగా తెలిపింది. అంతేకాదు రియల్మీ 11 ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ కూడా భారతదేశంలో అదే రోజు లాంచ్ అవుతుంది. ఈ లంచ్ […]
Akshay Kumar saved Delhi Capitals after left Multi-Crore IPL Contract: అనేక దశాబ్దాలుగా బాలీవుడ్ మరియు క్రికెట్ మధ్య మంచి అనుబంధం ఉంది. భారతదేశంలోని ఈ రెండు వినోద వనరులు దేశ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చాక ఈ అనుబంధం మరింత పెరిగింది. ఫ్రాంచైజీ యజమానులుగా బాలీవుడ్ తారలు ఎంట్రీ ఇవ్వడమే అందుకు కారణం. అంతేకాదు లీగ్ ఆరంభంలో ఎందరో హీరో, హీరోయిన్స్ బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా వ్యవరించారు. అందులో […]