Danish Kaneria React about India vs Pakistan Match in Asia Cup 2023: క్రికెట్ ప్రపంచంలో భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ కంటే పెద్ద గేమ్ ఉండదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతేకాదు ప్రపంచాన్ని ఏలుతున్న సాకర్‌కు కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు 89 వేల మంది ప్రేక్షకులు హాజరయితే.. టీ20 ప్రపంచకప్ 2022లో ఇండో-పాక్ మ్యాచ్‌కు ఏకంగా 90 వేలకు పైగా మంది హాజరయ్యారు. భారత్ vs పాకిస్థాన్ […]
OLA S1 X and OLA S1 Pro Gen 2 Electric Scooters Launch and Price: ప్రస్తుతం భారత ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో జనాలు ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్స్, బైక్స్, కార్లను రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో దూసుకుపోతున్న బెంగళూరుకు చెందిన ‘ఓలా’ […]
Tecno Pova 5 Pro 5G Smartphone Lauch and Price in India: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘టెక్నో మొబైల్’ తన కొత్త స్మార్ట్ఫోన్లు పోవా 5, పోవా 5 ప్రో 5జీ ధరలను అధికారికంగా వెల్లడించింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు గత వారంలోనే లాంచ్ అయినా.. మంగళవారం కంపెనీ ధరలను ప్రకటించింది. Pova 5 ఫోన్ ప్రారంభ ధర రూ. 11,999 కాగా.. ప్రో ధర రూ. 14,999గా ఉంది. టెక్నో […]
Hero Electric Scooter NYX HS500 ER Price and Range in Hyderabad: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీలలో ‘హీరో’ కూడా ఒకటి. హీరో కంపెనీ ఎప్పటికప్పుడు బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తోంది. ఈ క్రమంలో బడ్జెట్ ధరలో మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అదే హీరో ఎలక్ట్రిక్ ఎన్వైఎక్స్ హెచ్ఎస్500 ఈఆర్ (Hero Electric NYX HS500 ER). ఈ స్కూటర్ ధర తక్కువగానే ఉండడం కాకుండా.. […]
Gold Today Price on 16th August 2023 in Hyderabad: ఇటీవల పెరిగిన బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత రెండు రోజలు స్థిరంగా కొనసాగిన గోల్డ్ రేట్స్.. నేడు తగ్గాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (ఆగష్టు 16) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,550 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,510గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. […]
Independence Day is most important day for me Said Virat Kohli: భారతదేశ వ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖులు అందరూ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. అందరం గర్వించాల్సిన రోజు అని పేర్కొన్నాడు. ఇక తనకు ఈ రోజు (ఆగష్టు 15) చాలా ప్రత్యేకమైనది అని కోహ్లీ […]
Anushka Sharma and Virat Kohli build a New House in Alibaug: స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఏకంగా 8 ఎకరాల్లో ఈ ఇంటి నిర్మాణం ఆరంభం అయింది. అవసరమైన అన్ని అనుమతులు పొందిన తరువాత మహారాష్ట్రలోని అలీబాగ్ ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణంలో, సువిశాల విస్తీర్ణంలో ఈ ఇల్లు నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం విరుష్క కొత్త ఇల్లు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను పర్యవేక్షించడానికి […]
MS Dhoni announced his retirement on August 15: ప్రతి ఏడాది ఆగస్టు 15న భారతదేశం అంతా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నా.. క్రికెట్ అభిమానులు మాత్రం ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. అందుకు కారణం భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ‘ఎంఎస్ ధోనీ’. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ, ప్రపంచ క్రికెట్లో టీమిండియాను నెంబర్ 1 స్థానం, విదేశీ గడ్డపై సిరీస్ విజయాలు.. […]