Tuesday Remidies: అదృష్టం కలిసిరావడం లేదా?.. మంగళవారం నాడు ఈ చర్యలు చేస్తే డబ్బే డబ్బు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Do These Remedies on Tuesday if You Suffering from Money Problems: వేద గ్రంధాలలో మంగళవారంను వారాల్లోకెల్లా అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున భజరంగ్ బలి ప్రభువు తన భక్తుల కష్టాలను తొలగించడానికి స్వయంగా భూమిపైకి దిగాడని చెబుతారు. అతను శక్తి యొక్క కారకంగా పరిగణించబడ్డాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మంగళవారం ఈ 5 ప్రత్యేక పూజలు చేయడం వల్ల భక్తుల కష్టాలు తీరుతాయి. ఆర్థిక సంక్షోభం, అనారోగ్యం, గృహ అసమ్మతి లేదా ఇతర సమస్యలతో బాధపడుతున్నట్లయితే మంగళవారం ఈ నివారణలను (Tuesday Money Remidies) ప్రయత్నించండి. ఆగినపోయిన పనులన్నీ మెరుగుపడతాయి.
హనుమంతునికి మాల:
మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా .. మీ ఖర్చులతో పోలిస్తే మీ ఆదాయం పెరగకపోయినా మీరు మంగళవారం సాయంత్రం హనుమంతునికి గులాబీ దండ మరియు కేవడా పరిమళాన్ని సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా కొత్త ఆదాయ వనరులు ఉంటాయి.
Also Read
- Cyclone Akvan: అక్వాన్ తీవ్ర తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. వణుకుతున్న ఉత్తరాంధ్ర.. కీలక హెచ్చరిక!
- Devuthani Ekadashi 2026: నేడు దేవుని ఉత్థాన ఏకాదశి.. ఈ 5 తప్పులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట..!
- TDP ZP Chairman and Vice Chairman Candidates List: టీడీపీ జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే..!
- Andhra Pradesh: జడ్పీ పీఠాల పంపకం పూర్తి.. ఎవరికి ఏ జిల్లా పీఠం అంటే..?
నీలకంఠుని ఈక:
మీ పిల్లవాడు నిద్రపోతున్నప్పుడు ఏడుస్తున్నా లేదా భయపడినా మంగళవారం నీలకంఠుని ఈకను తీసుకొని మంచం మీద ఉంచండి. ఇలా చేయడం వల్ల పిల్లలకు ఆకస్మిక భయం, ఏడుపు ఆగి ప్రశాంతంగా నిద్రపోతారు.
హనుమంతుని బొట్టు:
మీ కోరికను నెరవేరడానికి మంగళవారం ఉదయం ఆలయానికి వెళ్లి హనుమంతుని నుదిటి నుంచి బొట్టు తీసుకొని.. శ్రీరాముడు మరియు సీత పాదాలకు పూయండి. ఈ పరిహారం చేయడం వలన తన భక్తులపై హనుమంతుడి ఆశీర్వాదాలు ఉంటాయి.
ఆవుకు రొట్టె:
నిలిచిపోయిన పనులను పూర్తి చేయడానికి మంగళవారం ఆవాలు, బార్లీ పిండి మరియు నల్ల నువ్వుల రొట్టెలను తయారు చేయండి.దానిపై బెల్లం మరియు నూనె చల్లి ఆవు లేదా గేదెకు పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి లేదా కుటుంబ సభ్యులపై ఉన్న చెడు దృష్టి పోతుంది.
Also Read: SpiceJet Independence Day 2023 Sale: విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. రూ.1,515కే ఫ్లైట్ టిక్కెట్!
రెండు దీపాలు:
ఇంట్లో శాంతి మరియు సంతోషం కోసం మంగళవారం సాయంత్రం హనుమంతుని ఆలయానికి వెళ్లి రెండు దీపాలను వెలిగించండి. వీటిలో ఒకటి దేశీ నెయ్యి మరియు మరొకటి ఆవ నూనెతో వెలిగించాలి. ఆపై హనుమాన్ చాలీసా మరియు శ్రీరామ రక్షా స్తోత్రం చదవండి. అప్పుడు హనుమంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి. డబ్బుకు కొదవ ఉండదు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ntvtelugu.com దీన్ని ధృవీకరించలేదు.)
తాజావార్తలు
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
PUC New Rules 2026: కారు, బైక్ యజమానులకు గుడ్ న్యూస్.. ఇక 3 ఏళ్ల వరకు PUC రెన్యువల్ అవసరం లేదు!
-
Cyclone Akvan: అక్వాన్ తీవ్ర తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. వణుకుతున్న ఉత్తరాంధ్ర.. కీలక హెచ్చరిక!
-
Home Decor Ideas: పాత ప్లాస్టిక్ కుర్చీలను పనికిరావని పడేస్తున్నారా? ఇలా చేస్తే అస్సలు పడేయరు!
-
Devuthani Ekadashi 2026: నేడు దేవుని ఉత్థాన ఏకాదశి.. ఈ 5 తప్పులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట..!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!