SpiceJet Independence Day 2023 Sale: విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. రూ.1,515కే ఫ్లైట్ టిక్కెట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SpiceJet announces Special Independence Day 2023 Sale: తక్కువ ధరలో విమాన ప్రయాణం చేయాలని భావిస్తున్న వారికి ఇది మంచి అవకాశం. కేవలం బస్ టికెట్ ధరకే విమానంలో ప్రయాణించే అవకాశంను దేశంలోని అతిపెద్ద ఎయిర్‌లైన్ కంపెనీలలో ఒకటైన ‘స్పైస్‌జెట్’ కల్పిస్తోంది. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా స్పైస్‌జెట్ తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద ప్రయాణికులు రూ. 1,515తో విమానంలో ప్రయాణించొచ్చు. ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి ఈ ఆఫర్ (SpiceJet Flight Ticket) బాగుంటుంది.
‘స్పెషల్ ఇన్‌క్రెడిబుల్ ఇండిపెండెన్స్ డే సేల్’ 2023ని సోమవారం స్పైస్‌జెట్ ప్రకటించింది. ఈ ఆఫర్ ఆగస్టు 14న ప్రారంభమై.. ఆగస్టు 20 వరకు ఉంటుంది. ఈ ఆఫర్ కింద మీరు 2023 ఆగస్టు 15 నుంచి 2024 మార్చి 30 వరకు ప్రయాణించవచ్చు. తక్కువ ధరలో ఫ్లైట్ టిక్కెట్ కాకుండా.. రూ. 2,000 విలువైన ఉచిత ఫ్లైట్ వోచర్‌ను కూడా అందిస్తోంది. ఇది కాకుండా మీకు నచ్చిన సీట్లను కేవలం రూ. 15కే రిజర్వ్ చేసుకోవచ్చని స్పైస్‌జెట్ తెలిపింది.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
Also Read: Ben Stokes: బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఒత్తిడి కారణంగా..!
‘స్పెషల్ ఇన్‌క్రెడిబుల్ ఇండిపెండెన్స్ డే సేల్’ 2023లో భాగంగా ముంబై-గోవా, జమ్మూ-శ్రీనగర్, గోవా-ముంబై, గౌహతి-బాగ్డోగ్రా, చెన్నై-హైదరాబాద్ వంటి దేశీయ మార్గాలలో రూ. 1,515కి వన్ వే విమాన ప్రయాణం చేయొచ్చు. ఈ ఆఫర్ దేశీయ బుకింగ్‌లపై వన్-వే ప్రయాణంపై మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అన్ని పన్నులతో కలిపి కలిపి రూ. 1,515కి దేశీయ వన్ వే విమాన ప్రయాణం చేయొచ్చు. గ్రూప్ బుకింగ్స్‌లో ఈ ప్రయోజనం అందుబాటులో ఉండదని, మరే ఇతర ఆఫర్‌తో కలపడం సాధ్యం కాదని కంపెనీ తెలిపింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం వల్ల తక్కువ ధర టికెట్స్‌తో మీరు అనుకున్న ప్రదేశాలను చూడొచ్చు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!