Kaneohe Bay Plane Crash: అమెరికా నౌకాదళానికి చెందిన ఓ నిఘా విమానం రన్‌వే నుంచి అదుపుతప్పి.. సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం హవాయిలో చోటుచేసుకొంది. ప్రమాద సమయంలో విమానంలో తొమ్మిది మంది సిబ్బంది ఉండగా.. వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. సముద్రంలో బోటింగ్ చేస్తున్నవారు విమానం నీటిపై తేలడం చూసి షాక్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హవాయి న్యూస్ నౌ ప్రకారం.. బోయింగ్ P-8 పోసిడాన్ […]
David Warner apologizes to indian fan after Australia win in World Cup 2023: సొంత గడ్డపై జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ ఆఖరి మెట్టుపై బోల్తా పడిన విషయం తెలిసిందే. టోర్నీ ఆసాంతం ఎదురు లేకుండా చెలరేగిన రోహిత్ సేన ఫైనల్లో తడబడి.. కోట్లాది మంది గుండెల్ని పిండేసింది. అది కూడా 2003 ఫైనల్లో కప్‌ను లాగేసుకున్న ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని టీమిండియా ఫాన్స్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫైనల్ ముగిసి […]
Reliance Jio to Launch Cloud Laptop Soon in India: టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన ‘రిలయన్స్ జియో’.. బడ్జెట్ సెగ్మెంట్లో స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌లను తీసుకొస్తోంది. ఇప్పటికే జియో బుక్, జియో బుక్ 4జీ ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చిన జియో.. మరో కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఓ నివేదిక ప్రకారం… క్లౌడ్ ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి సుమారు రూ. 15,000 ధరతో లాంచ్ చేయనుంది. […]
OnePlus 12 5G Smartphone Release Date in India: చైనాకు చెందిన మొబైల్ కంపెనీ ‘వన్‌ప్లస్’.. భారత మార్కెట్లో వరుసగా స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తోన్న విషయం తెలిసిందే. వన్‌ప్లస్‌కి భారత మార్కెట్లో ‘యాపిల్ ఐఫోన్’ రేంజ్ సేల్స్ ఉండడంతో వరుస స్మార్ట్ఫోన్లను తీసుకొస్తుంది. మొన్నటివరకు మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌పై ఫోకస్ చేసిన వన్‌ప్లస్.. ఇప్పుడు ఫ్లాగ్‌షిప్‌పై దృష్టి సారించింది. ఈ క్రమంలో వన్‌ప్లస్ 11 5G ఫోన్‌కు సక్సెసర్‌గా వన్‌ప్లస్ 12ను తీసుకొస్తుంది. వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ […]
Same Gender Couple carried and blessed with baby in Spain: ఈ భూప్రపంచంలో ఓ మహిళ బిడ్డకు జన్మనివ్వడం సహజమే. ఇటీవలి సంవత్సరాల్లో స్వలింగ జంటలు కూడా పలు పద్దతుల ద్వారా బిడ్డకు జన్మనిస్తున్నాయి. అయితే స్వలింగ జంటలు బిడ్డకు జన్మనివ్వడమే పెద్ద విచిత్రం అనుకుంటే.. ఏకంగా ఇద్దరు కలిసి ఒక బిడ్డనే కడుపున మోయడం అనేది పెద్ద మిరాకిలే అని చెప్పాలి. ఈ విచిత్ర ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. స్పెయిన్‌లోని ఓ లెస్బియన్ […]
BCCI Announces India Squad For T20I Series Against Australia: వన్డే ప్రపంచకప్ 2023 సమరం ముగిసింది. ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓడిన భారత్.. మరోసారి అదే జట్టుతో సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 23 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడంతో.. సూర్యకుమార్ యాదవ్‌కు […]
Pat Cummins Said I fell in love with ODI format once again: వరల్డ్‌కప్ 2023 విజయంతో తాను మరోసారి వన్డే ఫార్మాట్ ప్రేమలో పడ్డానని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు. ఫైనల్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వికెట్ పడటంతో నరేంద్ర మోడీ స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్‌గా మారిపోయిందని, అది తనకు చాలా సంతృప్తినిచ్చిందని చెప్పాడు. టాస్ కోసం వెళ్లిన సమయంలో స్టేడియంలో 1.30 లక్షల నీలి జెర్సీలను […]
ICC Picks Team of the Tournament for ODI World Cup 2023: ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 సందడి ముగిసింది. భారత గడ్డపై అక్టోబరు 5న మొదలైన వరల్డ్‌కప్ పండుగ.. నవంబర్ 19తో ముగిసిపోయింది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియా.. ఆరోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తన అత్యుత్తమ […]
ODI World Cup Trophy Marriage Sentiment from 2003: ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు ‘పెళ్లిళ్ల సెంటిమెంట్’ అంటూ ప్రస్తుతం ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజానికి భారత్, ఆస్ట్రేలియా ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు ముందే ఈ వార్త నెట్టింట హల్చల్ చేయగా.. చివరకు అదే నిజమైంది. పెళ్లైన మరుసటి ఏడాదే.. వన్డే ప్రపంచకప్ ట్రోఫీ గెలిచారు కొందరు కెప్టెన్స్. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లలో 2003 నుంచి కొనసాగుతోన్న ఈ సెంటిమెంట్ […]
ICC ODI World Cup 2023 Awards: ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియా.. విశ్వవిజేతగా ఆవిర్భవించింది. రికార్డు స్థాయిలో 6వ సారి వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ఆసీస్ గెలుచుకుంది. విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన ట్రావిస్ హెడ్ (137; 120 బంతుల్లో 15×4, 4×6).. కోట్లాది మంది భారత అభిమానుల హృదయాలను ముక్కలు చేశాడు. సూపర్ సెంచరీ చేసిన హెడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద […]