Pranitha Subhash Pregnancy: రౌండ్ 2.. రెండేళ్లకే! తల్లి కాబోతున్న హీరోయిన్ ప్రణీత
- రెండోసారి తల్లవుతున్న ప్రణీత
- బేబీ బంప్ ఫొటోస్ షేర్
- 2021లో వివాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Pranitha Subhash Baby Bump Pics Goes Viral: హీరోయిన్ ప్రణీత సుభాష్ మరోసారి గుడ్ న్యూస్ చెప్పారు. రౌండ్ 2 అంటూ.. తాను రెండోసారి తల్లి అవుతున్నట్లు తెలిపారు. ‘రౌండ్ 2.. ఇక ఈ ప్యాంట్స్ నాకు సరిపోవు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రణీత ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్టుకి బేబీ బంప్‌తో ఉన్న కొన్ని ఫొటోస్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ప్రణీతకు అభినందనలు చెబుతున్నారు.
బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుని 2021లో ప్రణీత సుభాష్ వివాహం చేసుకున్నారు. వీరికి 2022 జూన్‌లో పండంటి ఆడబిడ్డకు జన్మించింది. పాప పుట్టిన తర్వాత ప్రణీత మళ్లీ సినిమాల్లో నటించారు. రెండేళ్ల తర్వాత ప్రణీత మరోసారి తల్లి కాబోతున్నారు. ప్రస్తుతం బాపుబొమ్మ ప్రణీత బెంగళూరులో ఉంటున్నారు. తెలుగు ఢీ డ్యాన్స్ షోలో ఇటీవల కొన్ని ఎపిసోడ్‌లకి ప్రణీత జడ్జీగా వ్యవహరించారు. ఉన్నపళంగా ప్రణీత ప్లేస్‌లోకి హన్సిక వచ్చారు. దీనికి కారణం ఏంటో ఇప్పుడు అర్థమైంది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
Also Read: Paris Olympics 2024: ఒలింపిక్స్ ఆరంభానికి ముందు షాక్.. ఐదుగురికి కరోనా!
‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో ప్రణీత సుభాష్ టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమయ్యారు. టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బావ, అత్తారింటికి దారేది, పాండవలు పాండవులు తుమ్మెద, రభస, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలు చేశారు. తెలుగులో చివరగా ‘ఎన్టీఆర్: కథానాయకుడు’ చిత్రంలో నటించారు. ఈ ఏడాదిలో కన్నడ, మలయాళ సినిమాల్లో ఆమె నటించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!