Paris Olympics 2024: ఒలింపిక్స్ ఆరంభానికి ముందు షాక్.. ఐదుగురికి కరోనా!
- మరికొన్ని గంటల్లో ఒలింపిక్స్ మొదలు
- 10 వేల మందికి పైగా అథ్లెట్లు
- ఐదుగురికి కరోనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Coronavirus in Paris Olympics 2024: విశ్వ క్రీడా సంబరం మరికొన్ని గంటల్లో మొదలు కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల నుంచి 10 వేల మందికి పైగా అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024 అధికారిక ప్రారంభోత్సవం శుక్రవారం అట్టహాసంగా జరగనుంది. పారిస్ నగరంలో పారే సెన్ నదిపై ఆరంభం వేడుకులు జరగనున్నాయి. అయితే ఒలింపిక్స్ ఆరంభానికి ముందు ఓ షాకింగ్ న్యూస్. ఐదుగురు ఆస్ట్రేలియా ప్లేయర్స్ కరోనా బారిన పడ్డారు.
వాటర్ పోలో మహిళల జట్టులోని ఐదుగురు క్రీడాకారిణులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ఒలింపిక్ టీమ్ చీఫ్ అన్నా మీరెస్ ధ్రువీకరించారు. మంగళవారం ఇద్దరు ఆటగాళ్లకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కాగా.. బుధవారం మరో ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. జట్టులోని మిగిలిన వాళ్లంతా ఆరోగ్యంగానే ఉన్నారని అన్నా తెలిపారు. కరోనా బారిన పడిన ఆ ఐదుగురు బాగానే ఉన్నారని, ప్లేయర్స్ అందరినీ పర్యవేక్షిస్తున్నామని చెప్ప్పారు. షెడ్యూల్ ప్రకారం శిక్షణను కొనసాగుతుందని, కరోనా బారిన వాళ్లు కూడా పోటీల్లో పాల్గొంటారని స్పష్టం చేశారు.
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
Also Read: Anasuya Bharadwaj: మీకు అది చేతకాదు.. దుమారం రేపుతున్న అనసూయ ట్వీట్!
కరోనా వైరస్ కూడా ఇతర శ్వాసకోస సంబంధిత అనారోగ్యం వంటిదే అని, పెద్ద ముప్పుగా భావించాల్సిన అవసరం లేదని ఒలింపిక్స్ అధికారులు పేర్కొన్నారు. ప్రొటోకాల్ ప్రకారం క్రీడా గ్రామంలో కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, క్రీడాకారులను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. పారిస్ ఒలింపిక్ క్రీడలలో వాటర్ పోలో పోటీలు జూలై 27- నుంచి ఆగస్ట్ 11 వరకు జరగనున్నాయి.
తాజావార్తలు
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!