Sampath Kumar
Author- NTV Telugu-
Shreyas Iyer: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్.. ఏకైక కెప్టెన్‌గా అరుదైన రికార్డు!
Shreyas Iyer Creates a History in IPL: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో రెండు ఫ్రాంచైజీలను ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్‌గా శ్రేయస్ రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయిర్-1 మ్యాచ్‌లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో కోల్‌కతా ఫైనల్‌కు చేరడంతో శ్రేయస్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. ఐపీఎల్ 2020 […] -
RR vs RCB Eliminator 2024: ఆర్సీబీనే ఆధిపత్యం చెలాయిస్తుంది.. ఆర్ఆర్ మ్యాజిక్ చేస్తేనే..!
Sunil Gavaskar Prediction on RR vs RCB Eliminator: ఐపీఎల్ 2024లో మరో కీలక సమరంకు సమయం ఆసన్నమైంది. నేటి రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ఈ పోరులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడాల్సి ఉంటుంది. లీగ్ స్టేజ్ సెకండాఫ్‌లో వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌లోకి దూసుకొచ్చిన ఆర్సీబీ.. అదే ఊపులో విజయం సాధించాలని చూస్తోంది. లీగ్ చివరికి వచ్చేసరికి […] -
Donald Trump Biopic: మొదటి భార్య ఇవానాను రేప్ చేసిన డొనాల్డ్ ట్రంప్!
Issue on Donald Trump Biopic The Apprentice: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ది అప్రెంటీస్’. ఈ సినిమా (ప్రీమియర్ షో)ను ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ప్రదర్శించారు. ఈ చిత్రం ద్వారా ట్రంప్ వ్యక్తిగత జీవితానికి సంబదించిన చాలా విషయాలు బయటపడ్డాయి. ట్రంప్ తన మొదటి భార్య ఇవానాపై అత్యాచారం చేసినట్లు సినిమాలో చూపించారు. ఈ సీన్‌పై ట్రంప్ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. […] -
Maidaan OTT: ఓటీటీలోకి అజయ్ దేవ్‌గణ్ ‘మైదాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Ajay Devgn’s Maidaan OTT Release Date: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తాజాగా నటించిన సినిమా ‘మైదాన్’. అమిత్ శర్మ తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. దాదాపు 235 కోట్ల బడ్జెట్‌తో జీ స్టూడియోస్‌తో కలిసి బోణీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మైదాన్ చిత్రం సినీ ప్రియుల్ని […] -
USA vs BAN: కోరీ అండర్సన్ విధ్వంసం.. బంగ్లాదేశ్‌పై అమెరికా సంచలన విజయం!
United States won by 5 wkts against Bangladesh: టీ20 క్రికెట్లో అమెరికా (యూఎస్ఏ) సంచలనం సృష్టించింది. పూర్తి సభ్య దేశంపై తొలి విజయాన్ని నమోదు చేసింది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు టీ20 సిరీస్‌లో ఈ ఘనత అందుకుంది. హౌస్టన్ వేదికగా మంగళవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లాపై యూఎస్ఏ 5 వికెట్ల తేడాతో గెలిచింది. యూఎస్ఏ విజయంలో కోరీ అండర్సన్ (34), హర్మీత్ సింగ్ (33) కీలక పాత్ర పోషించారు. నాలుగు […] -
MS Dhoni: సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి: ధోనీ
MS Dhoni about IPL Retirement: మానసికంగా ప్రభావం చూపించే సామాజిక మాధ్యమాలకు తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా అని టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు చెప్పాడు. క్రికెటర్‌గా కొనసాగాలంటే కఠోర సాధన, ఫిట్‌గా ఉండడమే కీలకమని.. వయసుకు ఎవరూ మినహాయింపు ఇవ్వరని మహీ తెలిపాడు. ఐపీఎల్ 2024లో గాయం వెంటాడుతున్నా ధోనీ మైదానంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో […] -
KKR vs SRH: ఈ విజయం వారిదే.. ఫైనల్లో మా బెస్ట్ ఇస్తాం: శ్రేయస్ అయ్యర్
Shreyas Iyer Says Iam extremely happy with the KKR Performances: బౌలర్ల అద్భుత ప్రదర్శనతోనే తాము క్వాలిఫయర్-1లో విజయం సాధించామని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. కోల్‌కతా జట్టు ప్రదర్శన చాలా సంతోషాన్నిచ్చిందని, ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చుతున్నారన్నారు. రెహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్ అద్భుతంగా ఆడారని కితాబిచ్చాడు. ఐపీఎల్ 2024 ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం అని శ్రేయస్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా […] -
KKR vs SRH: అదే మా కొంపముంచింది: ప్యాట్ కమిన్స్
Pat Cummins Says SRH will have a crack Qualifier 2: క్వాలిఫయర్-1లో బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తెలిపాడు. క్వాలిఫయర్-2 రూపంలో తమకు మరో అవకాశం ఉందని, కచ్చితంగా ఫైనల్ వెళతామని ధీమా వ్యక్తం చేశాడు. నిజానికి తాము సన్వీర్ సింగ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాలనుకోలేదని, ఎక్స్ట్రా బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్‌ను బరిలోకి దించాలనుకున్నామని కమ్మిన్స్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం కోల్‌కతా […] -
RCB vs RR Eliminator: ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ మ్యాచ్.. బెంగళూరు, రాజస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
RR vs RCB Head To Head at Narendra Modi Stadium in IPL: ఐపీఎల్ 2024లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్ టైటిల్ రేసులో నిలవాలంటే.. తప్పనిసరిగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సి ఉంటుంది. ఈ ఎలిమినేటర్‌లో విజయం సాధించిన జట్టుకు ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడిపోయిన జట్టు టోర్నీ నుంచి […] -
RR vs RCB Eliminator: నేడు ఎలిమినేటర్ మ్యాచ్.. ఇంటికి వెళ్లేదెవరో?
RR vs RCB Eliminator 2024 Preview and Prediction: ఐపీఎల్ 2024లో రసవత్తర సమరానికి వేళైంది. ఈరోజు జరిగే ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొట్టనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30కు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. క్వాలిఫయర్–1లో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం చెన్నైలో జరిగే క్వాలిఫయర్–2 మ్యాచ్‌లో లిమినేటర్ […]
తాజావార్తలు
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
-
Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
-
Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్‌కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
ట్రెండింగ్
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!