Sampath Kumar
Author- NTV Telugu-
Rohit Sharma: టాస్ కాయిన్ ఎక్కడ.. రోహిత్ శర్మ ఫన్నీ వీడియో!
Rohit Sharma forgets toss coin in his pocket During IND vs PAK Match: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో ఓ ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌కు ముందు టాస్ వేసే సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు. టాస్ కాయిన్‌ను జేబులోనే పెట్టుకున్న రోహిత్.. ఆ విషయాన్ని మర్చిపోయాడు. రవిశాస్త్రి టాస్ చేయమని […] -
IND vs PAK: టీ20ల్లో భారత్ చెత్త రికార్డు!
India’s worst record in T20s against Pakistan: భారత్ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. టీ20 ఫార్మాట్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో మొదటిసారి ఆలౌటైంది. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా ఆదివారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 119 పరుగులకు ఆలౌట్ అయింది. పాకిస్థాన్‌పై ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో భారత్ ఆలౌటవ్వడం ఇదే మొదటిసారి. టీ20 ప్రపంచకప్‌లో భారత్ నాలుగో అత్యల్ప […] -
Premgi Marriage: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ప్రముఖ కమెడియన్!
Actor Premgi Amaren Wedding: ప్రముఖ తమిళ కమెడియన్, గాయకుడు ప్రేమ్‌జీ అమరన్ 45 ఏళ్ల వయసులో ఓ ఇంటివాడయ్యారు. తన స్నేహితురాలైన ఇందును పెళ్లి చేసుకున్నారు. చెన్నైలో ఆదివారం (జూన్ 9) ఉదయం జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథులు హాజరయ్యారు. ప్రేమ్‌జీ సోదరుడు, దర్శకుడు వెంకట్ ప్రభు.. హీరోలు జై, వైభవ్ సహా మరికొందరు ప్రేమ్‌జీ వివాహంలో సందడి చేశారు. ఇందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినీ […] -
Nayanthara-Vignesh Shivan: పదేళ్ల నయనతార.. రెండేళ్ల విక్కీ-నయన్!
Nayanthara and Vignesh Shivan Wedding: కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్, హీరోయిన్ నయనతార ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2015లో నయన్ హీరోయిన్గా నటించిన నానుమ్ రౌడీ దాన్ సినిమాకు విక్కీ దర్శకత్వం వహించాడు. ఇది తెలుగులో ‘నేను రౌడీ’ పేరుతో రిలీజైంది. ఆ సినిమా షూటింగ్లో ఏర్పడిన పరిచయం.. కొద్ది కాలానికే ప్రేమగా మారింది. ఏడేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన విక్కీ-నయన్.. 2022 జూన్ 9న పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. […] -
Katrina Kaif: రూమర్లకు చెక్.. కత్రినా కైఫ్ ఫొటోస్ వైరల్!
Katrina Kaif Pregnancy Rumours: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ఇటీవలి రోజుల్లో ఎన్నో రూమర్లు చెక్కర్లు కొట్టాయి. కత్రినా ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఓ వీడియో ఆధారంగా కాట్ గర్భవతి అయిందని న్యూస్ వచ్చాయి. లండన్‌కు చెందిన కత్రినా.. అక్కడే బిడ్డకు జన్మనిస్తుందని కూడా కొందరు రాసుకొచ్చారు. ఈ రూమర్లకు కాట్ చెక్ పెట్టారు. ఫ్లాట్ పొట్టతో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. గత నెలలో కత్రినా కైఫ్ […] -
IND vs PAK: టీమిండియాదే బ్యాటింగ్.. తుది జట్లు ఇవే!
IND vs PAK Playing 11: టీ20 ప్రపంచకప్ 2024లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో షురూ కానుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాక్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుండగా.. భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న న్యూయార్క్‌లో కొద్దిసేపటి […] -
Virat Kohli: పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీకి అసాధారణ రికార్డులు!
Virat Kohli Records in T20 World Cup vs Pakistan: మరికొద్దిసేపట్లో భారత్, పాకిస్థాన్ మధ్య టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇండో-పాక్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు […] -
IND vs PAK: భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. అభిమానులకు బ్యాడ్ న్యూస్!
IND vs PAK Weather Update: క్రికెట్ ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ కోసం ఇండో-పాక్ దేశాల అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే […] -
Simran Choudhary: సారధి స్టూడియోలో ఘనంగా ప్రారంభమైన సిమ్రాన్ చౌదరి కొత్త సినిమా!
Simran Choudhary New Movie Starts Today: యువ కథానాయకుడు అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. కార్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను సిల్వర్‌స్క్రీన్ సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్‌పై శాంతనూపతి, ఆలపాటిరాజా, అవినాష్ బుయాని, అంకిత్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా స్క్రిప్ట్, డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈ చిత్రం హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి […] -
India vs Pakistan: సూర్యకుమార్ కాదు.. అతడు ఉండటమే టీమిండియాకు ప్లస్!
Suryakumar Yadav Coach Ashok Aswalkar Hails Rishabh Pant: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల కళ్లన్నీ ఇప్పుడు భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పైనే ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ 2024లో దాయాదుల పోరు చూసేందుకు అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఐర్లాండ్‌ను చిత్తు చేసిన భారత్ సమరోత్సాహంతో ఉంది. టీమిండియా నుంచి ఎవరు రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యాలతో బ్యాటింగ్ బలంగా. అయితే భారత జట్టుకు […]
తాజావార్తలు
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
-
School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
-
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!