Gold Price Today in Hyderabad on 24th November 2023: గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. గడిచిన రెండు రోజులుగా పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే నేడు (నవంబర్ 24) బంగారం ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. తులం బంగారంపై రూ. 50 తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరూ. 56,800గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,970 […]
Gautam Gambhir Picks MS Dhoni As His Favourite Batting Partner: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ విషయం ప్రస్తావించిన ప్రతిసారి మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉంటాడు. 2011 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్‌కు దక్కాల్సిన ఖ్యాతిని.. ధోనీ తన్నుకెళ్లాడని ఇప్పటికే పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. అయితే తాజాగా ధోనీనే తన ఫేవరెట్ పార్టనర్ అని గంభీర్ తెలిపాడు. చాలామంది వీరేంద్ర సెహ్వాగ్ తన ఫేవరెట్ పార్టనర్ అని […]
Harish Rao Counters to Nirmala Sitharaman Comments: బీజేపీ నేత, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలతో బీజేపీ అసలు రంగు బయటపడిందని బీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు అన్నారు. పంట పొలాల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వంను ఒత్తిడి చేసిందని, మీటర్లు పెట్టలేదనే తెలంగాణ రాష్ట్రంకు ఇచ్చే డబ్బులు ఇవ్వలేదని అనడం ద్వారా బీజేపీ బండారాన్ని నిర్మలమ్మ స్వయంగా బయటపెట్టారన్నారు. సీఎం కేసీఆర్‌ది రైతు పక్షపాత ప్రభుత్వమనే విషయం కేంద్రమంత్రి వ్యాఖ్యలతో […]
Harish Rao Said Congress Party Copy Ramakka Song: బీఆర్ఎస్ మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మేనిఫెస్టోని మాత్రమే కాదని.. రామక్క పాటని (గులాబీల జండలే) కూడా కాంగ్రెస్ సహా బీజేపీ కూడా కాపీ కొట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే సీఎంలు అనుకుంటున్నారని, సుతి లేని కాంగ్రెస్ చేతిలో తెలంగాణ రాష్ట్రం పడితే ఆగం అవుతాం అని హరీశ్ రావు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు 2023 ప్రచారంలో […]
Gautam Gambhir Joins KKR Ahead of IPL 2024: భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్‌బై చెప్పారు. మళ్లీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)లో తిరిగి చేరుతున్నాని అధికారికంగా ప్రకటించారు. గంభీర్ నిర్ణయాన్ని కేకేఆర్ ఓనర్ షారుక్ ఖాన్ స్వాగతించారు. ఐపీఎల్ 2024లో తమ జట్టుకు మెంటార్‌గా సేవలు అందిస్తారని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ బుధవారం ప్రకటించారు. లక్నో […]
Mohammed Shami Fires on Hasan Raza: వన్డే ప్రపంచకప్ 2023లో బీసీసీఐ చీటింగ్ చేస్తోందని, భారత జట్టుకు స్పెషల్ బాల్స్ ఇస్తోందని పాకిస్తాన్ మాజీ ఆటగాడు హసన్ రజా ఇటీవల సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. లీగ్ దశలో భారత్ వరుస విజయాలు చూసి ఓర్వలేని హసన్.. తన అక్కసు వెళ్లగక్కాడు. తాజాగా హసన్ వ్యాఖ్యలపై భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ స్పందించాడు. హసన్ చేసిన వ్యాఖ్యలను చూసి తాను ఆశ్చర్యపోయానన్నాడు. హసన్ […]
Akhilesh Yadav React on World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో భారత్ ఓటమిని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. సొంత గడ్డపై కప్ చేజారడంతో భారత అభిమానులు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇందులో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా ఉన్నారు. తాజాగా అఖిలేశ్ ప్రపంచకప్ 2023 ఫైనల్లో భారత్ ఓటమిపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫైనల్‌ను గుజరాత్లో కాకుండా.. లక్నోలో […]
Gautam Gambhir React on India Defeat in World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023లో ఓటమి లేకుండా ఫైనల్ చేరిన భారత్.. చివరి మెట్టుపై బోల్తా పడింది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి టైటిల్ సాధించే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. ఆస్ట్రేలియా ప్రపంచకప్ టైటిల్ గెలవడంపై పలువురు భారత మాజీ ఆటగాళ్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అత్యుత్తమ జట్టుకు ప్రపంచకప్ దక్కలేదని మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్‌తో పాటు మరికొంతమంది అభిప్రాయపడ్డారు. ఈ […]
Brisbane Heat penalized for five runs after Amelia Kerr caught the ball using a towel: క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఫీల్డర్ వేసిన త్రోను టవల్ సాయంతో అందుకునే ప్రయత్నం చేసిన బౌలర్‌కు ఫీల్డ్ అంపైర్ షాక్ ఇచ్చాడు. టవల్‌తో బంతిని ఆపినందుకు 5 పరుగులు పెనాల్టీగా విధించాడు. దాంతో ప్రత్యర్థి జట్టుకు అదనంగా 5 పరుగులు వచ్చాయి. ఈ పెనాల్టీ పరుగులతో ఆ జట్టు సునాయాస […]
ICC introduces stop clock to reduce time between overs in men’s cricket: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లో వేగాన్ని పెంచేందుకు ప్రయోగాత్మకంగా ‘స్టాప్ క్లాక్’ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఓవర్ పూర్తయిన 60 సెకన్లలో లోపు తర్వాతి ఓవర్‌ను ఆరంభించడంలో ఫీల్డింగ్ జట్టు ఒక ఇన్నింగ్స్‌లో మూడోసారి విఫలమైతే.. ఆ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధించబడుతుంది. ఈ స్టాప్ క్లాక్ పురుషుల వన్డే, టీ20 క్రికెట్లో […]