Sampath Kumar
Author- NTV Telugu-
Kalki 2898 AD: కల్కి చిత్రంలో ‘పెరుమాళ్లపాడు’ నాగేశ్వరస్వామి ఆలయం!
Perumallapadu Temple in Kalki 2898 AD Movie: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో అశ్వినీదత్ నిర్మించారు. సినీ ప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కల్కి సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విదేశాల్లో సహా భారత్‌లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ పూర్తిచేసుకుంది. కల్కి షూటింగ్‌కి సంబంధించి ఓ […] -
IND vs USA: అమెరికాతో మ్యాచ్.. కోహ్లీ, రోహిత్, సూర్య డుమ్మా!
Rohit Sharma, Virat Kohli Misses Team India Practice Session: టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా బుధవారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో అమెరికా, భారత్ జట్లు తలపడనున్నాయి. ఐర్లాండ్, పాకిస్థాన్‌పై విజయం సాధించిన రోహిత్ సేన రెట్టించిన ఉత్సాహంతో ఉంది. పసికూన అమెరికాను ఓడించాలని భారత్ బరిలోకి దిగుతోంది. మరోవైపు పాకిస్థాన్, కెనడాను ఓడించిన జోష్‌లో ఉన్న అమెరికా కూడా.. టీమిండియాపై విజయం సాధించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-ఏ […] -
IND vs USA: భారత్ vs మినీ భారత్.. అమెరికా జట్టులో 8 మంది భారత సంతతి ఆటగాళ్లు!
8 Indian Players in United States Team: టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా నేడు అమెరికా, భారత్ జట్లు తలపడనున్నాయి. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. గ్రూప్-ఏలో ఇరు జట్లు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి.. మంచి జోష్‌లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలిచినా.. హ్యాట్రిక్ విజయంతో పాటు సూపర్-8 బెర్త్ కూడా దక్కుతుంది. దాంతో విజయం కోసమే అమెరికా, […] -
USA vs IND: నేడు అమెరికాతో మ్యాచ్.. హ్యాట్రిక్‌పై భారత్ గురి!
IND vs USA Prediction and Playing 11: టీ20 ప్రపంచకప్ 2024లో ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచిన భారత్.. కీలక సమరానికి సిద్ధమైంది. గ్రూప్-ఏలో బుధవారం జరిగే మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో తలపడుతుంది. భారత్ మాదిరే అమెరికా కూడా ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచి మంచి జోష్ మీదుంది. పాకిస్థాన్‌కు యూఎస్ఏ షాకిచ్చిన సంగతి తెలిసిందే. అందుకే భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నా.. అమెరికాను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు […] -
PAK vs CAN: కెనడాపై విజయం.. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ బోణీ!
Pakistan 1st Victory in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ బోణీ కొట్టింది. మంగళవారం గ్రూప్-ఏ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పనికూన కెనడాపై గెలిచింది. కెనడా నిర్ధేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని పాక్ 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ బాబర్ అజామ్ (33; 33 బంతుల్లో 1×4, 1×6) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గ్రూప్-ఏలో భాగంగా ఆడిన మూడు మ్యాచ్‌లలో పాకిస్తాన్ రెండు ఓడి.. […] -
Bharateeyudu 2: భారతీయుడు 2లో మరో హీరోయిన్.. ఈ ట్విస్ట్ ఏంటి సామీ!
Manisha Koirala in Bharateeyudu 2: అగ్రకథానాయకుడు కమల్ హాసన్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘భారతీయుడు 2’. ఈ సినిమాలో కమల్ సేనాపతిగా మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపెట్టేందుకు రెడీ అయ్యారు. ఈ చిత్రంలో భారీ తారాగణం ఉంది. కమల్ హాసన్‌తో పాటు సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్జే సూర్య, బాబీ సింహా, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. […] -
Rakul Preet Singh: నా కెరీర్లోనే బెస్ట్ సినిమా ఇది: రకుల్
Rakul Preet Singh about Bharateeyudu 2: తన కెరీర్లోనే ‘భారతీయుడు 2’ బెస్ట్ సినిమా అవుతుందని స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో తన పాత్ర గొప్పగా ఉంటుందని, తన నిజ జీవితానికి దగ్గర పోలిక ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో తాను నటించలేదని రకుల్ చెప్పారు. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘భారతీయుడు 2’. భారతీయుడుకు సీక్వెల్‌గా […] -
USA vs IND: శివమ్ దూబెపై వేటు.. ఐపీఎల్ స్టార్‌కు చోటు!
Sanju Samson playing in place of Shivam Dubey: టీ20 ప్రపంచకప్ 2024లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత్.. గ్రూప్-ఏ టేబుల్ టాపర్‌గా ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా.. నాలుగు పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఐర్లాండ్‌పై ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత్.. పాకిస్థాన్‌పై బౌలర్ల పుణ్యమాని గట్టెక్కింది. భారత్ విజయాలు సాదించిప్పటికీ.. కొందరి ప్లేయర్స్ ఫామ్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నో అంచనాలతో బీసీసీఐ ప్రపంచకప్‌కు ఆల్‌రౌండర్ శివమ్ దూబేను […] -
SA vs BAN: గెలిచే మ్యాచ్‌లో ఓటమి.. టీ20 ప్రపంచకప్ 2024లో వివాదం!
DRS Controversy in South Africa vs Bangladesh Match: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఓ డీఆర్ఎస్ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ‘డెడ్ బాల్ రూల్’ కారణంగా బంగ్లా ఓ బౌండరీని కోల్పోగా.. ఆ నాలుగు పరుగుల తేడాతోనే దక్షిణాఫ్రికాకు విజయం దక్కింది. దాంతో డెడ్ బాల్ రూల్ […] -
Darshan Arrest: హత్య కేసు.. ప్రముఖ కన్నడ నటుడు అరెస్ట్!
Sandalwood Actor Darshan Arrested in Murder Case: ఓ యువకుడి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీపను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం మైసూరులో దర్శన్‌తో పాటు మరో పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో విచారణ నిమిత్తం వారిని బెంగళూరుకు తరలించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిత్రదుర్గలోని లక్ష్మీ వెంకటేశ్వర బరంగయ్‌లో నివాసం ఉంటున్న రేణుకా స్వామి […]
తాజావార్తలు
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!