Anasuya Bharadwaj: మీకు అది చేతకాదు.. దుమారం రేపుతున్న అనసూయ ట్వీట్!
- జబర్దస్త్ షోతో స్టార్
- వరుస సినిమాలతో బిజీ
- మీకు దమ్ముంటే అనండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anasuya Bharadwaj Post on Tollywood Hero: టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలెట్టిన అనసూయ భరధ్వాజ్.. జబర్దస్త్ షోతో స్టార్ అయ్యారు. జబర్దస్త్ పాపులారీతో అను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం చేతి నిండా సినిమా అవకాశాలతో బిజీ ఆర్టిస్టుగా మారారు. వరుస సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్‌తో తీరిక లేకుండా ఉన్నారు. ఇంత బిజీలో కూడా అనసూయ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. తాజాగా ఆమె ఎక్స్ (ట్విట్టర్)లో పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట దుమారం రేపుతోంది.
‘మరీ ఇంత చేతకానివాళ్ల లాగా ఉంటే ఎలా అండి. నిజంగా మీకు కాలుతుందంటే నా మీద కాదు. అస్తమానం నేను ఏం చేసినా ఆ టాపిక్ లాగేవారిని అనండి మీకు దమ్ముంటే. కానీ మీరు అలా చేయరు కదా?. ఎందుకంటే.. మీకు అది చేతకాదు. మీ హీరో లాగా ఆడవారిని ఉద్దేశించి దుర్భాషలాడడం మాత్రమే వచ్చు కదా పాపం. మీరంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. శుభరాత్రి’ అని అనసూయ భరధ్వాజ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Also Read: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కు ‘గోల్డెన్’ న్యూస్.. నేడు తులంపై వెయ్యి తగ్గింది! 8 రోజుల్లో 5 వేలు
ఈ పోస్ట్‌తో హాట్ యాంకర్ అనసూయ భరధ్వాజ్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యారు. ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశారు?, అసలేం జరిగింది? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గతంలో ఓ యంగ్ హీరోని ఉద్దేశించి అను పోస్ట్ చేయగా.. అది కాస్త దుమారం రేగిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి సోషల్ మీడియాలో వార్ జరుగుతూనే ఉంది. ఈ పోస్ట్ కూడా ఆ హీరో గురించే కావొచ్చు. ఇంతకీ ఎవరా? హీరో అని ఇప్పటికే మీకు అర్ధమైపోయుంటుంది.
😄 Maree inta chaatakaanivaalla laaga unte elagandi.. nijanga meeku kaaltundante naa meeda kaadu.. astamaanam nenu em pani chesina aa topic laage vaallani anandi dammunte.. kaani meeru ala cheyaru kada.. endukante meeku adi chaatakaadu.. mee hero laaga aadavaallani uddesinchi…
— Anasuya Bharadwaj (@anusuyakhasba) July 24, 2024
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!