Mitchell Starc reacts to becoming the costliest IPL auction buy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ రికార్డు స్థాయి ధర పలికాడు. దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) రూ. 24.75 కోట్లకు దక్కించుకుంది. స్టార్క్ కోసం కేకేఆర్ సహా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆసీస్ యార్కర్ల కింగ్‌ను […]
Today Google Trending Viral Video: సోషల్ మీడియా వచ్చాక.. చాలామంది బైక్‌లు, కార్లను వేగంగా నడుపుతూ ప్రమాదకర రీతిలో స్టంట్లు చేస్తున్నారు. ఈ స్టంట్లు ఒక్కోసారి ఫెయిల్ అవ్వడంతో వారు ప్రమాదంలో పడటమే కాకుండా.. ఇతరులను కూడా ప్రమాదానికి గురయ్యేలా చేస్తున్నారు. ఇంలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో ఓ యువతి స్టంట్ చేయబోయి.. తన స్నేహితుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది. వివరాల ప్రకారం… కొలరాడో […]
CSK Buy Telangana Cricketer Aravelly Avinash Rao in IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ కోసం జరిగిన వేలంలో తెలంగాణకు చెందిన క్రికెటర్‌కు అవకాశం దక్కింది. మంగళవారం జరిగిన వేలంలో సిరిసిల్లకు చెందిన అరవెల్లి అవనీశ్ రావును చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీ కొనుగోలు చేసింది. అవనీశ్ని అతడి కనీస ధర రూ. 20 లక్షలకు చెన్నై తీసుకుంది. వేలం చివర్లలో ఈ 18 ఏళ్ల హర్డ్ హిట్టర్, […]
SRH Full Squad for IPL 2024: దుబాయ్‌లో మంగళవారం జరిగిన ఐపీఎల్ 2024 మినీ వేలం అంచనాలకు మించి సాగింది. ప్రాంచైజీ ఓనర్స్ డబ్బు ఖర్చు చేసేందుకు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్యా మారన్ గతంలో ఎన్నడూ లేని రీతిలో వేలంలో దూకుడు కనబర్చారు. స్టార్ ఆటగాళ్లను జట్టులో తీసుకునేందుకు ఇతర ప్రాంచైజీలతో కావ్యా పోటీ పడ్డారు. ప్రపంచకప్ 2023 విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను రూ. 20.50 […]
Tony De Zorzi Scores Maiden ODI Century To Guide South Africa Win vs India: ఏకపక్షంగా సాగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికా చేతిలో పరాజయంపాలైంది. భారత్ నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 42.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఓపెనర్ టోని డి జోర్జి (119 నాటౌట్; 122 బంతుల్లో 9×4, 6×6) సెంచరీ చేయగా.. హెండ్రిక్స్ (52; 81 […]
Gold and Silver Price on 2023 December 20th in Hyderabad: దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం గోల్డ్ రేట్స్ భగ్గుమంటున్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ఏకంగా రూ. 62 వేలు దాటేసింది. గత రెండు రోజులుగా బంగారం ధరలో హెచ్చు, తగ్గులు కనిపించగా.. నేడు దేశ వ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (డిసెంబర్ 20) 22 […]
Pat Cummins sold for Rs 20.5 cr to SRH: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మినీ వేలంలో న్యూజీలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రకు నిరాశే ఎదురైంది. కనీసం రూ. 5 కోట్ల ధర పలుకుతాడనుకున్నా.. రూ. 1.8 కోట్లు మాత్రమే దక్కాయి. రూ. 50 లక్షల కనీస ధరతో వచ్చిన రచిన్‌ను సొంతం చేసుకోవడానికి ఏ ప్రాంచైజీ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ […]
Harry Brook goes to Delhi Capitals for Rs 4 Crore: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, వన్డే ప్రపంచకప్ 2024 హీరో ట్రావిస్ హెడ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. హైదరాబాద్ ప్రాంచైజీ హెడ్‌ను రూ. 6.80 కోట్లకు సొంతం చేసుకుంది. హెడ్ కనీస ధర రూ. 2 కోట్లు కాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడ్డాయి. హెడ్ కోసం తగ్గేదేలే అన్నట్లు సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ ప్రవర్తించారు. ముందునుంచి ఏ […]
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హస్తినకు చేరుకున్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో సీఎం భేటీ కానున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ, లోక్‌సభ ఎన్నికలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిలో ప్రస్తుతం ఆరు స్థానాలు ఖాళీగా […]
Tom Moody’s interesting predictions for the IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024కు సంబందించిన మినీ వేలం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. దుబాయ్‌లోని కోకాకోలా అరేనా వేదికగా మరికొద్దిసేపట్లో ఈ వేలం ఆరంభం కానుంది. దేశ, విదేశీ ఆటగాళ్లు మొత్తంగా 330 మంది ఈ వేలంలో పాల్గొననున్నారు. మొత్తం 10 ఫ్రాంచైజీలు 77 స్లాట్ల కోసం పోటీపడనున్నాయి. ఇందులో 30 వరకు విదేశీ ఆటగాళ్ల స్లాట్లు ఉన్నాయి. వేలం ఆరంభంకు ముందు […]