Viral Video: కారుతో స్టంట్ చేయబోయి.. స్నేహితుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Google Trending Viral Video: సోషల్ మీడియా వచ్చాక.. చాలామంది బైక్‌లు, కార్లను వేగంగా నడుపుతూ ప్రమాదకర రీతిలో స్టంట్‌లు చేస్తున్నారు. ఈ స్టంట్‌లు ఒక్కోసారి ఫెయిల్ అవ్వడంతో వారు ప్రమాదంలో పడటమే కాకుండా.. ఇతరులను కూడా ప్రమాదానికి గురయ్యేలా చేస్తున్నారు. ఇంలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో ఓ యువతి స్టంట్ చేయబోయి.. తన స్నేహితుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది.
వివరాల ప్రకారం… కొలరాడో స్ప్రింగ్స్‌లోని ఓ మాల్ ముందున్న పార్కింగ్ ప్రాంతంలో ఓ యువతి ఎస్‌యూవీ కారును ప్రమాదకరంగా నడపగా.. అది కాస్తా బోల్తా పడింది. 5-6 యువతీ యువకులు కారు డోర్లపై వేలాడుతుండగా.. యువతి కారును వేగంగా వెనక్కి తిప్పడంతో పల్టీకొట్టింది. దీంతో కారు డోర్లపై నిల్చున్న వారు కారు కింద పడి నలిగిపోయారు. ఈ స్టంట్‌ను వీడియో తీస్తున్న వారు హుటాహుటిన పరుగెత్తుకువచ్చి కారు కింద పడిపోయిన వారిని రక్షించారు.
Also Read
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
Also Read: IPL 2024 Auction: చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సిరిసిల్ల కుర్రాడు!
ఈ ఘటనకు సంబంధించి కొలరాడో స్పింగ్స్ పోలీసులు స్పందించారు. ఈ ప్రమాదానికి కారణమైన యువతిని అరెస్టు చేశామని, నిర్లక్ష్య పూరితంగా డ్రైవ్ చేసినందుకు కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనలో డ్రైవింగ్ చేసిన యువతికి స్వల్ప గాయాలు కాగా.. కారు కింద పడ్డవాళ్లకి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారట. ఈ ఘటన గత శనివారం రాత్రి జరిగినట్లు సమాచారం తెలుస్తోంది.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..